Psycology :క్రీడా వికాసం ( Motor Development ), స్వీయ జ్ఞానం ( Self Knowledge ), స్వీయ వర్ణన ( Self Description ), స్వీయ గుర్తింపు ( Self Recognition ), ఆత్మ భావన ( Self Concept ), ఆత్మ గౌరవం ( Self Esteem ), సామాజిక పోలిక ( Social Comparison ), అంతః కరణ ( Interualisation ), స్వీయ నియంత్రణ ( Self Control ), లైంగిక వికాసం Bits in Telugu and English

క్రీడా వికాసం ( Motor Development ), స్వీయ జ్ఞానం ( Self Knowledge ), స్వీయ వర్ణన ( Self Description ), స్వీయ గుర్తింపు ( Self Recognition ), ఆత్మ భావన ( Self Concept ), ఆత్మ గౌరవం ( Self Esteem ), సామాజిక పోలిక ( Social Comparison ), అంతః కరణ ( Interualisation ), స్వీయ నియంత్రణ ( Self Control ), లైంగిక వికాసంక్రీడా వికాసం Motor Development

1. వీటి వలన శారీరక ఆరోగ్యం లభ్యం అయ్యి నరాలలో జీవ కణాల లో శక్తి లభిస్తుంది. కండరాల, ఎముకల అభివృద్ధి జరుగును.
2. ఆత్మ విశ్వాసాన్ని స్వాతంత్ర్య భావాన్ని, నాయకత్వ లక్షణం,స్నేహ భావం ఏర్పడుతుంది
3. సాంఘీక వికాసం ను ఏర్పడుతుంది.
4. ఉద్వేగ నియంత్రణ లో ఉంటాయి
5. సృజాత్మకమైన శక్తి పెరుగుతుంది.
6. మానసిక ఆరోగ్యం కలుగును 
7. శిశువు రెండవ సం లోకి రాగానే క్రీడల లో పాల్గొంటారు
8. "భాషా వికాసం క్రీడలు ప్రముఖ పాత్ర వహిస్తాయి" - గన్ హిల్దే వెస్ట్ మాన్ 
9. "ఆత్మ విశ్వాసాము, ప్రేరణ , భాషాభివృద్ధికి క్రీడా లకు మధ్య సంబధం ఉంది" - గన్ హిల్దే వెస్ట్ మాన్ 
10. సంకుచిత భావన తొలగుతుంది.
11. ఆటలలో ఘర్షణ లు రావు ఒకవేళ వచ్చినా వారు తొందరగా మరచిపోతారు.
12. సమస్య సాధన నైపుణ్యం, సానుభూతి, పట్టుదల, చతురత విధేయత లు పెరుగుతాయి 


రకాలు:
1. ప్రధాన ఆటలు
2. చిన్న ఆటలు

1. ప్రధాన ఆటలు:
1. ఉన్నత స్థాయి ఆటలు
2. నిర్ణీత స్థలం, అంతర్జాతీయ సంఘాల చే నియమాలు ఏర్పడతాయి.
3. నియమ మార్పులకు అవకాశం లేదు

1. 1 క్షేత్ర స్థాయి ఆటలు
విశాలమైన స్థలం అవసరమయ్యే ఆటలు ఉదా ఫుట్ బాల్, క్రికెట్

1.2 కోర్టు ఆటలు:
వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో

ప్రధాన ఆటలు బోధించడానికి సంపూర్ణ - విభజన - సంపూర్ణ పద్దతికి వాడుతారు.

2. చిన్న ఆటలు
1. తక్కువ స్థాయిలో నిర్వహణ
2. నిర్వహణ చాలా తేలిక.
3. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కు ఉపయుక్తం
4. ఉదా రన్నింగ్ టాగ్, పందాలు, బంతి ఆటలు
5. ప్రాథమిక స్థాయి విద్యార్థుల అనుకరణ పరిశీలన ద్వారా ఆటలు నేర్చుకుంటారు.
6. ఆట గాళ్లు సరి సంఖ్యలో ఉండాలి.


స్వీయ జ్ఞానం

1. ప్రాచీన గ్రీకు డెల్ఫి దేవాలయం ద్వారం మీద " నీ గురించి నీవు తెలుసుకో" అని రాయబడింది
2. తన గురించి తాను తెలుసుకోవడం 
3. తాను ఏ విషయంలో అసంపూర్ణ గా ఉన్నాడో తెలుసుకోవడం.
4. స్వీయ భావన గల వ్యక్తి తన లోకి తాను చూసుకుని తన గురించి విశ్లేషణ సామర్థ్యాన్ని కల్గి ఉంటాడు.
5. తన అవసరాలు, కోరికలు గుర్తించడం.
6. అంతః పరిశీలన ద్వారా స్వీయ జ్ఞానం పొందవచ్చు.
7. తన బలాలు బల హీనత లను తెలుసుకోవడం.


స్వీయ వర్ణన Self Description:

1. 2 సం ల వయస్సులో ఏర్పడుతుంది.
2. పూర్వ బాల్య దశ ( 2 - 6 సం ): జెండర్ భావం 2 సం తర్వాత ఏర్పడును. పరిశీలించే తమకు తాము స్వీయ వర్ణన చేస్తారు. ఉదా : నాకు క్రికెట్ అంటే ఇష్టం
3. ఉత్తర బాల్య దశ: ( 7 - 11 సం ) : పిల్లలు తమను ఇతరుల తో పోల్చుకుని తాము ఏంటో అనే నిర్ణయానికి వస్తారు.
4. ఉదా: రాముడు బాగా చదువుతాడు నేకు కూడా బాగా చదవాలి.

స్వీయ గుర్తింపు Self Recognition:

1. ప్రతి వ్యక్తి స్వీయ గుర్తింపును కోరుకుంటాడు.
2. గుర్తింపు లేని వ్యక్తి ఆత్మ న్యూనతా భావం కు లోనయ్యే ప్రమాదం ఉంది.
3. పిల్లలందరినీ పేర్ల తో పిలవాలి.
4. నీవు చేయగలవు అంటే వారు స్వీయ ప్రేరణ పొంది బాగా చేయగలరు.

ఆత్మ భావన Self Concept:

1. మన గురించి ఉన్న భావనల ప్రతిబింబం
2. బ్రాకెన్ గారు ఆరు ప్రత్యేక రంగాలను సూచించాడు. అవి.1. సాంఘీక పరమైనవి 2. సామర్థ్య పరమైనవీ, 3. ఉద్వేగ పరమైనవి 4 భౌతిక పరం 5 విద్యా పరం 6 కుటుంబ పరం అయినవి

ఆత్మ గౌరవం Self Esteem:

ఇవి రెండు రకాలు 1. స్వయం ఆత్మ అభిమానం 2 ఆత్మ గౌరవం ను ఇతరుల నుండి కోరుకోవడం అని - మాస్లో చెప్పారు.

ఆత్మ గౌరవం పొందకపోతే అందరికీ దూరం అవ్వడం, న్యూనతా భావం ఏర్పడుతుంది. ఏకాంతంగా గడపుతారు. సాధన కుంటు పడుతుంది 

సామాజిక పోలిక Social Comparison :

1. ఒక విద్యార్థి ఎంత ప్రగతి సాధించాడు అని సామాజిక పోలిక ద్వారా తెలుస్తుంది.
2. ఉర్డ్వ ముఖ పోలిక: ఒక వ్యక్తి తనకంటే బాగా రాణించే వ్యక్తులతో పోల్చు కుంటాడు. ఉదా : రవి బాగా చదువుతాడు నేను కూడా చదవాలి.
3. అధో ముఖ పోలిక: ఒక వ్యక్తి తనకంటే తక్కువ రాణించే వ్యక్తులతో పోల్చుకుని సంతృప్తి పడతాడు. ఉదా : ఒక లైన్ లో నిలబడ్డా వ్యక్తి తన వెనుక ఉన్నవారిని చూసి సంతృప్తి పడతాడు.

అంతః కరణ Interualisation: 

ఒక వ్యక్తి తన లోని మంచి, చెడులను, బలాలు బల హీనత లను గుర్తించి తనకు తానే మననం చేసుకుంటూ ప్రశ్నించుకుంటూ అంశాలను బేరీజు వేసుకోవడం.

స్వీయ నియంత్రణ Self Control:

1. అనగా వ్యక్తి తన ఆలోచనలు, ఉద్వేగాలను కోరికలను చర్యలను అదుపులో ఉంచుకోవడం 
 2. స్వీయ నియంత్రణ పెంపొందించ దానికి ఆటలు సహా పాఠ్య పుస్తకాలు ఎంత గానో ఉపయోగపడుతాయి.

లైంగిక వికాసం:

1. దేశ సంస్కృతి పై అధారపడును.
2. జెండర్ వివక్ష అనేది సంస్కృతి, సాంఘీక పరంగా అపాడించబడినవి.
3. సాంఘీక రణ ప్రక్రియ లో భాగంగా ఏర్పడ్డవి 

సెక్స్ - జెండర్ ల మధ్య తేడా లు
పుట్టుక తో వచ్చినది - సామాజిక సంస్కృతి పరమైనది
మార్పుకు వీలు కానిది - మార్పు చేయవచ్చు.
సహజం - సంస్కృతి వల్ల ఏర్పడ్డది


 Motor Development

 1. These provide physical health and provide energy to the living cells in the nerves. Muscle and bone development takes place.
 2. Self-confidence, a sense of independence, a leadership trait, a sense of friendship are formed
 3. Forms social development.
 4. are in emotional control
 5. Creative energy increases.
 6. Causes mental health
 7. Participate in sports as soon as the baby enters the second year
 8. "Language Development Sports Play a Leading Role" - Gun Hilde Westman
 9. "Sports have a link to self-confidence, motivation, and language development" - Gun Hilde Westman
 10. The feeling of narrowness disappears.
 11. If there are no clashes in the games they will quickly forget.
 12. Problem skill, empathy, perseverance, ingenuity and obedience increase


 Types:
 1. Major games
 2. Mini games

 1. Major Games:
 1. Top level games
 2. Rules are set by the designated place, international associations.
 3. Rule changes are not possible

 1. 1 field level games
 Games that require ample space eg football, cricket

 1.2 Court games:
 Volleyball, Kabaddi, Kho Kho

 The main games are used to teach a complete - division - complete method.

 2. Mini games
 1. Low level management
 2. Maintenance is very easy.
 3. Suitable for elementary level students
 4. Eg running tag, betting, ball games
 5. Elementary level students learn games through simulation observation.
 6. The game should have an even number of players.

Self-knowledge

 1. "Know thyself" is written on the door of the ancient Greek temple of Delphi
 2. Knowing about oneself
 3. Knowing that he is imperfect in any matter.
 4. A self-conscious person has the ability to look into himself and analyze himself.
 5. Identifying his needs and desires.
 6. Self-knowledge can be gained through introspection.
 7. Knowing his strengths and weaknesses.


 Self Description:

 1. Occurs at the age of 2 years.
 2. Early childhood (2 - 6 years): Gender feeling occurs after 2 years. Observers make self-descriptions of themselves. Eg: I like cricket
 3. Northern Childhood Stage: (Nos. 7 - 11): Children compare themselves with others and come to the conclusion that they are something.
 4. Eg: Lord Rama reads well I should also read well.

 Self Recognition Self Recognition:

 1. Every person seeks self-identification.
 2. An unidentified person is at risk of feeling inferior.
 3. All children should be called by name.
 4. What you can do means they are self-motivated and can do well.

 Self Concept:

 1. A reflection of the feelings we have about ourselves
 2. Bracken suggests six distinct areas. They are.1. Social 2. Able, 3. Emotional 4 Physical 5 Educational 6 Family wise

 Self Esteem Self Esteem:

 These are of two types 1. Self-affection 2 is the desire for self-respect from others - says Masslow.

 If the self does not gain respect, alienation from everyone, a sense of inferiority will form. Spend alone. Practice takes lame


Social Comparison Social Comparison:

 1. How much progress a student has made is known through social comparison.
 2. Urdu facial comparison: A person compares himself to people who are better than him. Eg: Ravi reads well I should read too.
 3. Inferior face comparison: A person is satisfied with comparing himself with people who are less successful than him. Eg: A person standing in a line is satisfied to see those behind him.

 Intuition Intervalisation:

 A person recognizes the good, the bad, the strengths and weaknesses of himself and evaluates himself by questioning himself.

 Self Control:

 1. That is, the person controls his thoughts, emotions, desires and actions
  2. Textbooks, including games, can be very useful for developing self-control.

 Sexual development:

 1. Depends on the culture of the country.
 2. Gender discrimination is culturally and socially degraded.
 3. Formed as part of the process of social desertification

 Sex - Differences between genders
 Comes with birth - is sociocultural
 Unchangeable - change is possible.
 Natural - formed by culture

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts