మన పాఠశాల కు Promotion లేదా Transfer ద్వార వచ్చిన ఉపాధ్యాయులను UDICE PLUS లో import చేసుకోవాలి. దీనికి ముందు ఆ ఉపాధ్యాయులను వారి పాత స్కూల్ UDICE PLUS లో నుండి తొలగించడం జరగాలి.
1. ముందు గా పై డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేయండి
2. మీ స్కూల్ UDISE Code, పాస్ వర్డ్ ను నమోదు చేసి captcha ను నింపి Login కావాలి
3. పైన చెప్పిన విధంగా క్లిక్ చేయండి
4. Import Teacher పైన క్లిక్ చేయండి
5. ఉపాధ్యాయులు యొక్క జాతీయ గుర్తింపు సంఖ్య నేషనల్ Teacher Code ను నమోదు చేయాలి. ఒకవేళ మీ యొక్క జాతీయ గుర్తింపు సంఖ్య నేషనల్ Teacher Code తెలియకపో తె
7. Remarks వద్ద Transfer from మీ పాత స్కూల్ పేరు మండలం పేరు రాయడం చేయండి
Import పైన క్లిక్ చేస్తే సరి.
0 Comments
Please give your comments....!!!