Psychology: Emotion, Moral Development, Language Development Important Bits ఉద్వేగం, నైతిక వికాసం, భాషా వికాసం ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలు

📋 *ఉద్వేగం, భాష, నైతిక వికాసం ప్రాక్టీస్ టెస్ట్ 1*


📋 *ఉద్వేగం, భాష, నైతిక వికాసం ప్రాక్టీస్ టెస్ట్ 2*


🌍 *45 కి పైగా ప్రాక్టీసు టెస్ట్ ల కొరకు క్రింద క్లిక్ చేయండి* ఉద్వేగం Emotion

 ఉద్వేగం Emovete అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది . అంటే మనసు కలియపెట్టే స్థితి . శారీరక మార్పులకు కూడా దారి తీస్తుంది . భయం కలిగిన వ్యక్తిలో భౌతికం మార్పులు ఉంటాయి . 
 
ఉద్వేగాలు - రెండు రకాలు
 
 1. అనుకూల ఉద్వేగాలు: సంతోషం , ప్రేమ 
 
 2. ప్రతికూల ఉద్యోగాలు భయం , కోపం , అసూయ , ప్రతికూల ఉద్వేగాలు ఇవి వ్యక్తిలో అనారోగ్యాలన్ని కలిగిస్తాయి . 

 ఉద్వేగ పరిపక్వత 
 సరయిన సమయంలో ఉద్వేగాలను వ్యక్త పరచడం పరిపక్వత .
 
 డీలియల్ గోల్మన్ " ప్రజ్ఞాలబ్ధి కంటే ఉద్యోగ లబ్ది చాలా అవసరం"
 
ఉద్వేగ పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలు :

  1 . ఊహా లోకంలో కాకుండా , వాస్తవ లోకంలో ఉంటాడు .
  2. వివేచన కలిగి ఉంటాడు . 
  3. సందర్భానుసారంగా ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటాడు .
  4. ఉద్వేగాలను అదుపులో ఉంచుకుంటాడు .
  5. ప్రతికూల ఉద్వేగాలను ఎక్కువగా కలిగి ఉండడు .
  6. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటాడు . 
  7. సామాజికంగా అంగీకరించబడే రీతిలో ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటాడు . 
  8. సామాజిక పరిపక్వత కలిగి ఉంటాడు .
  9. తన తప్పులను తెలుసుకొని ఒప్పుకుంటాడు . 


1. మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం , ఉత్తేజం ( Excitemen ) 3 నెలల వయస్సులో ఉత్తేజంతో పాటు వివారం ( Distress ) ఆహ్లాదం ( Delight ) ఏర్పడతాయి . 
2. 6 నెలలప్పుడు కోపం , విసుగు , భయం , విచారం ఏర్పడతాయి . 
3. ఒక సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి అసూయ అనేది ఏర్పడుతుంది . 

సహ జాతం - ఉద్వేగం 
1. తప్పించుకోవడం- భయం 
2. కలహించటం - కోపం 
3. వ్యతిరేకించటం / వికర్షణ - జుగుప్స
4. కుతూహలం - స్వయం వ్యతిరేక అనుభూతి 
5. మృతృ , పితృ ప్రవృత్తి - ప్రేమ 
6. విన్నవించటం - ఆర్తి
7. నిర్మాణం - సృజనశీలత 
8. నవ్వు - ఉత్సాహం
9. లైంగిక వాంఛ - కామం 
10. సామూహిక తత్వం- ఐక్య

నైతిక వికాసం Moral Development

సిగ్మండ్ ఫ్రాయిడ్:
సూపర్ ఈగో అనేది నైతిక సూత్రం పై పని చేస్తుంది

1. నైతిక వికాసం పిల్లల్లో మంద కొడి గా జరుగుతుంది
2. శైశవదశలో ఉండదు

5. ఉత్తర బాల్య దశ లో నైతిక విలువలను సమ వయస్కుల ప్రభావం ఉంటుంది. ఆత్మ భావన, అపరాధ భావన ఏర్పడును. పొరపాట్ల ను సరి దిద్దుకుంటారు.

లారెన్స్ కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతం:

నైతిక వికాసం అనేది సంజ్ఞా త్మక వికాసం, పెంపకం, సామాజిక అనుభవాల పై ఆధార పడి ఉంటుంది.
నైతిక వికాసం ఒక స్థిరమైన క్రమంలో సాగును.
ఈయన ప్రకారం మూడు స్థాయిలు ఉంటాయి.

పూర్వ సంప్రదాయ స్థాయి:

1. 4-10 సం ఉంటుంది.
2. శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు. బాహ్యంగా నియంత్రణ జరుగును
3. శిశువుకు ఏది ఆనందం ఇస్తుందో అదే సరైనది గా , బాధ ను ఇచ్చేది తప్పు గా అనుకుంటాడు.
4. పూర్వ బాల్య దశ లో నైతిక వికాసం మొదలు అవుతుంది. శిక్షించడం జరుగుతే అది తప్పుడు పని , బహుమతి అయితే అది ఒప్పు అని అనుకుంటాడు.

సాంప్రదాయ స్థాయి:

1. 11 సం నుండి 13 సం
2. కౌమార దశ ప్రారంభం
3. సందిగ్ధత ఏర్పడును
4. మంచి ప్రవర్తన అంటే ఈ దశ లో ఇతరులను సంతోష పెట్టేది
5. సాంఘీక క్రమ బద్దత ఏర్పడును

ఉత్తర సంప్రదాయ స్థాయి:

1. 14 సం నుండి వయోజన దశ వరకు
2. నైతిక విలువలు వ్యక్తి ఇష్ట లపై ఆధార పడును.
3. ఇది చివరి దశ
4. ఇతరుల కొరకు, సంప్రదాయాల కోసం నిర్ణయాలు తీసుకోరు
5. తాను నిర్ధారించుకున్న నియమాల ప్రకారం నడుచుకుంటారు.


భాషా వికాసం

శిశువులు తమ ఉద్వేగాలు ద్వారా తమ అవసరాలను తెలుపుతారు
శిశువు తల్లి గర్భం లోనే భాషకు బీజం పడుతుంది

సంభాషణ ద్వారా భాషా వికాసం ఏర్పడును ఇది మూడు దశల్లో జరుగును.

1. ఉచ్ఛారణ
2. పదజాల నిర్మాణం
3. మాట్లాడడం

స్కిన్నర్:
1. పిల్లలు ఖాళీ పాత్ర ల లాంటి వారు వారిలో భాష నింప బడుతుంది.
2. సకారత్మక పునార్బలనం ద్వారా భాష నేర్చుకుంటారు
3. అనుకరణ ద్వారా భాష నేర్చుకుంటారు


నొమ్ చాంస్కీ:
1. పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు.
2. భాషా పరమైన నిర్మాణాలు పిల్లవాని మేథస్సు లో ముద్రించబడి ఉంటాయి.
3. అనుకరణ ద్వారా భాష నేర్చుకోరు
4. వ్యాకరణం కూడిన వాక్యాలు కు, వ్యాకరణం లేని వాక్యాలు కు మధ్య తేడా ను వివరించాడు

బండురా:
1. ప్రవర్తన లక్షణాలు నమూనా ల ఆధారంగా తయారు అవుతాయి.
2. ఎవరి ప్రవర్తన అయితే వ్యక్తి పరిశీలించి అనుకరిస్తాడో అదే నమూనా.Orgasm Emotion

  Orgasm is derived from the Latin word emovete. I.e. a state of mindfulness. It can also lead to physical changes. There are physical changes in a person who is fearful.
 
 Emotions - two types
 
  1. Positive emotions: happiness, love
 
  2. Negative jobs Fear, anger, jealousy, negative emotions which cause illness in a person.

  Emotional maturity
 
  Maturity is the expression of emotions at the right time.
 
  Deal Golman "Job gain is more important than intellectual gain"
 
 Personality traits of an emotional mature person:

   1. He is in the real world, not in the imaginary world.
   2. Has discretion.
   3. Demonstrates emotions on occasion.
   4. Controls emotions.
   5. Does not have too many negative emotions.
   6. Keeps the mind calm.
   7. Demonstrates emotions in a socially acceptable manner.
   8. Has social maturity.
   9. Acknowledges his mistakes and admits them.


 1. The first emotion and excitement (Excitemen) occur at the age of 3 months along with the excitement (Distress) Delight.
 2. Anger, boredom, fear and sadness occur at 6 months.
 3. Jealousy occurs at the age of one year.

 Co-race - orgasm
 1. Avoiding- Fear
 2. Conflict - Anger
 3. Resistance / repulsion - disgust
 4. Curiosity - Feeling anti-self
 5. Mortal, paternal instinct - love
 6. Asking - Aarti
 7. Structure - Creativity
 8. Laughter - excitement
 9. Sexual desire - lust
 10. Collective philosophy- unity

Moral Development Moral Development

 Sigmund Freud:
 The super ego works on the principle of morality

 1. Moral development takes place in children as a herd
 2. Not in infancy

 5. Peer influence on moral values ​​in the early childhood stage. Feelings of guilt over having the affair, in the first place, further zaps whatever energy the partner having the affair might still have left. Mistakes are corrected.

 Lawrence Coleburg's theory of moral development:

 Moral development is based on cognitive development, upbringing, and social experience.
 Moral development takes place in a consistent order.
 According to him there are three levels.

 Pre-traditional level:

 1. Contains 4-10 vols.
 2. Assessed in terms of physical training. Externally controlled
 3. He thinks that what gives pleasure to the baby is right and what gives pain is wrong.
 4. Moral development begins in early childhood. He thinks it is wrong to be punished, but it is right to be rewarded.

 Traditional level:

 1. 11s to 13s
 2. The onset of adolescence
 3. Ambiguity arises
 4. Good behavior means making others happy at this stage
 5. Social regularity is formed

 Northern Traditional Level:

 1. From the age of 14 to the adult stage
 2. Moral values ​​are based on individual preferences.
 3. This is the last step
 4. For others, do not make decisions for traditions
 5. Walks according to the rules he has determined.

Language development

 Babies express their needs through their emotions
 Language is fertilized in the mother's womb

 Language development through dialogue takes place in three stages.

 1. Pronunciation
 2. Vocabulary structure
 3. Speaking

 Skinner:
 1. Children are like empty characters as they are filled with language.
 2. Language is learned through positive reinforcement
 3. Learn language through simulation


 Noam Chonsky:
 1. Children are born with inner forces.
 2. Linguistic structures are imprinted in the child's intellect.
 3. Do not learn language through imitation
 4. Explains the difference between grammatical sentences and non-grammatical sentences

 Bandura:
 1. Behavioral characteristics are made based on patterns.
 2. The same pattern of person whose behavior however the person observes and imitates.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts