Income Tax 2023 All Forms, Certificates

🧑‍💻 *ఇన్కమ్ ట్యాక్స్ 2023 Certificates*

ఇన్కమ్ ట్యాక్స్ మినాహింపు రెండు రకాలు

_*1. రకం (80C):*_ GPF ఉద్యోగులకు 1,50,000 లు, CPS ఉద్యోగులకు 2,00,000 ల వరకు. ఇందులో సాలరీ లో కట్ అయ్యేవి GPF/CPS, GIS, GLI, తో పాటు స్కూల్/కాలేజ్ ఫీజు లు, ఇన్సూరెన్స్ లు, PLI, SSY వగైరా.

( _*గమనిక :*_ దాదాపు అందరికీ పై రకంలో 2 లక్షలు సేవింగ్స్ ఉన్నాకూడా టాక్స్ పడుతుంది. కావున పై వాటికి అదనంగా సేవింగ్స్ చూపించాల్సి ఉంటుంది. )

_*2. రకం (80G):*_ పై వాటికి అదనంగా ఉండేవి వాటి వాటి పరిమితి లు, వివరాలు తెలుగులో... వాటిని మన ఫోన్ లోనే చెల్లించే విధంగా వాటి డైరెక్ట్ లింక్ లు ఇవ్వబడినాయి. 

http://www.guruvu.in/2023/02/additional-savings-other-than-80c-15l-2.html

👰 *SSY సుకన్య సమృద్ది యోజన Certificate for Income Tax*


👪 *LIC రశీదులు అన్ని ఒకే పేజీలో ( కన్సాలిడేటెడ్ ) ను మన ఫోన్ లోనే పొందవచ్చు. వివరాలు స్క్రీన్ షాట్స్ తో...*


🏠 *ఇంటి లోన్ ( హౌజ్ లోన్ ) స్టేట్ మెంట్, ఎడ్యుకషన్ లోన్ స్టేట్ మెంట్ ను మన ఫోన్ లోనే పొందవచ్చు వివరాలు స్క్రీన్ షాట్స్ తో...*


🏤 *ఇంటి లోన్ ( హౌజ్ లోన్ ) స్టేట్ మెంట్, ఎడ్యుకషన్ లోన్ స్టేట్ మెంట్ ను మన ఫోన్ లోనే కేవలం ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పొందవచ్చు వివరాలు*

ఉద్యోగి లేదా ఉద్యోగి పై ఆధారపడే కుటుంబ సభ్యులు ఎవరైనా వికలాంగుల కు 75,000 పలు రకాల వికలాంగుల కు 1,25,000 వరకు వారి చికిత్స కోసం ఖర్చు చేసిన ఎడల ఆ ఈ మొత్తం ను మినహింపు పొందవచ్చు. ఈ సర్టిఫికేట్ కొరకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి 


Income Tax Bill Payments

📑 *ఇన్కమ్ ట్యాక్స్ ఫార్మ్స్ తయారు చేసే సమయంలో గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు తెలుగు లో... మరియు ఇన్కమ్ ట్యాక్స్ తయారీకి కావలసిన వివరాల పట్టిక*


🤔 *ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు ఎలా చేయాలి ? సందేహాలు సమాధానాలు తెలుగు లో*


📚 *మన ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ సాప్ట్ వేర్లు ఎక్సెల్ మరియు ఫోన్ లో పని చేసే సాప్ట్ వేర్లు*


▶️ *ఇంకేం ట్యాక్స్ 2023 రశీదు లు మన ఫోన్ లోనే*

🏦 *బ్యాంక్ కు వెళ్ళకుండానే మన ఫోన్ లోనే బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. వివరాలు స్క్రీన్ షాట్స్ తో...*


📮 *మన ఫోన్ లోనే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ( PLI ) ని కట్టుకోవచ్చు మరియు రషీద్ ను పొందవచ్చు. వివరాల కోసం...*


🤷 *CPS వారికి సేవింగ్స్ కింద లక్షన్నర తో పాటు అదనంగా మరో 50,000 వరకు సేవింగ్స్ ఐటీ లో చూపించుకోవచ్చు. ఉత్తర్వులు కొరకు...*


📑 *హోమ్ లోన్ ఇద్దరు ఉద్యోగులు అయినప్పుడు హోమ్ లోన్ జాయింట్ గా తీసుకుని ఉంటే, డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫారం ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*


📑 *LIC లో హోమ్ లోన్ తీసుకున్న వారు ఈ క్రింద క్లిక్ చేసి ఫోన్ లోన్ స్టేట్ మెంట్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు నో వివరాలు తో పాటు డైరెక్ట్ లింక్ ఇవ్వబడింది.*


🧑‍💻 *ఇన్కమ్ ట్యాక్స్ 2023 సమాచారం*

📑 *హోమ్ లోన్ ఇద్దరు ఉద్యోగులు అయినప్పుడు హోమ్ లోన్ జాయింట్ గా తీసుకుని ఉంటే లేదా ఒక్కరు తీసుకుని ఉంటే, డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫారం ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*

https://www.guruvu.in/2022/02/joint-home-loan-declaration-form-for.html?m=1

🤔 *ఇన్కమ్ ట్యాక్స్ కి హోమ్ లోన్ ఎలా , ఎంత చూపించాలి అనే వివరాలు తెలుగులో... మరియు HRA కోసం వేరే ఇంట్లో కిరాయి కి ఉంటున్నట్లు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ ఫారం ను ఈ క్రింద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి*

https://www.guruvu.in/2022/01/some-information-about-home-loan-for.html?m=1

📑 *SBI లో హోమ్ లోన్ తీసుకున్న వారు ఈ క్రింద క్లిక్ చేసి ఫోన్ లోన్ స్టేట్ మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షార్ట్స్ తో తెలుగులో వివరణ ఇవ్వబడింది.*

https://www.guruvu.in/2019/02/how-to-download-house-loan-certificate.html?m=1

📑 *LIC లో హోమ్ లోన్ తీసుకున్న వారు ఈ క్రింద క్లిక్ చేసి ఫోన్ లోన్ స్టేట్ మెంట్ తీసుకోవచ్చు. స్క్రీన్ షార్ట్స్ తో తెలుగులో వివరణ ఇవ్వబడింది.*

https://www.guruvu.in/2022/02/house-loan-payment-certificate-download.html?m=1

📑 *ఇన్కమ్ ట్యాక్స్ 2023 కోసం అవసరం అయ్యే అన్ని రకాల ఫారం లు, సర్టిఫికేట్ లు అనగా, LIC, PLI, Home Loan Statement, SSY, FD, CFMS, Rent Receipts, మన ఫోన్ లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వివరాలు ఈ క్రింద క్లిక్ చేయండి*

http://www.guruvu.in/p/income-tax-2023-full-information.html

📠 *ఇన్కమ్ ట్యాక్స్ 2023 ఎక్సెల్ సాప్ట్ వేర్ ల కోసం క్రింద క్లిక్ చేయండి*

http://www.guruvu.in/2023/02/income-tax-softwares-for-ap-ts-employees.html

#Income_Tax  #Forms #Receipts #Certificates


Forms and Certificates for Income Tax Saving Receipts:















ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చేయునప్పుడు గుర్తు పెట్టుకునే అంశాలు, ఇంకం టాక్స్ తయారు చేయడానికి వివరాలు రాసుకునేందుకు పట్టిక


ఇంకేం టాక్స్ లెక్కించే పద్దతి తెలుగులో Click here to know

AP Employee & Pensioners



🧾 *డైలీ హంట్ న్యూస్ ఆప్ లో మమ్మల్ని ఫాలో అయ్యి మా నుండి సమాచారం పొందండి*


#Income_Tax #Forms

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments