Psychology ప్రత్యక్షం ( Perception ) Important Bits

ప్రత్యక్షం ( Perception ) 

📋 *ప్రత్యక్షం ప్రాక్టీస్ టెస్ట్*

https://www.guruvu.co.in/tet/psychology3.1.php



అవధానం , యోచన శక్తుల సముదాయాన్ని ప్రత్యక్షం

To Perceive = To Attend + To Thinks
 
 జ్ఞానేంద్రియాలు పరిసరాల జ్ఞానాన్ని మనకు ఆపాదించే ప్రధాన అవయవాలు సంవేదనలకు దార్థాన్ని ఆపాదించడమే ప్రత్యక్షం .
 
 సంవేదనలను అర్థం చేసుకొన్న ప్రక్రియ ప్రత్యక్షం
 
 ప్రత్యక్షం లక్షణాలు :
 
1 . ఇది గత అనుభవాల ఫలితంపై ఆధారపడి ఉంటుంది .
 2 . ప్రత్యక్షం అనేది ఒక సంశ్లేషణ , విశ్లేషణలతో కూడిన ప్రక్రియ . 3. ప్రత్యక్షానికి నిశిత పరిశీలన చాలా అవసరం . 
 4 . ఇది ఒక సమన్వయతతో కూడిన చర్య ( integrated activity ) 
 5. జ్ఞానేంద్రియాల సహాయంతో దీన్ని ఆరంభిస్తారు . 
 6 సంవేదన ( sensation ) లపై ఆధారపడిన ప్రక్రియ .
  7. అంతర్గత , బహిర్గత ప్రేరకాలతో ప్రభావితం అయ్యే ప్రక్రియ . 8. ప్రతిమలను ఉపయోగిస్తుంది . 
 
 ప్రత్యక్షం గురించి వాదులు విశేషకృషి చేసి వారి అనుభవాలను క్రోడీకరించి గెస్టాల్టు దృక్పథాన్ని తెలియచేశారు .

ప్రత్యక్షం నియమాలు:

1. అవిరళ నియమం ( సాంత్యత నియమం ):
విడి విడి గా ఉన్న చుక్కలను గీతలు గా చూడడం

2. సామీప్య నియమం:
దగ్గరగా ఉన్న అంశాలను ఒక సమూహం గా చూడడం

3. సామ్య నియమం:
ఒకే విధంగా ఉన్న అంశాలను ఒక సమూహం గా చూడడం

4. పూరణ నియమం:
అసంపూర్ణ గా ఉన్న వాటిని సంపూర్ణం గా చూడడం

5. ఆకృతి క్షేత్ర సంబంధం:
దీనిని రుబిన్ వివరించాడు.ఒక చిత్రం రెండు రకాలు గా చూడడం

ప్రత్యక్షం కారకాలు:

1. మానసిక విన్యాసం: ఎవరికోసం అయిన ఎదురు చూస్తున్న ప్పడు తలుపు దగ్గర కొంచం అలికిడి విన్న ఆ వ్యక్తి అని అనుకోవడం 
2. సాన్నిహిత్యం: పాఠశాల వదిలినప్పుడు అధిక సంఖ్యలో ఉన్న పిల్లల్లో మన పిల్లలను గుర్తుపట్టడం
3. గతానుభవం: 
4. వైఖరి: 
5. సందర్భం: ఉద్దీపన కూడా ప్రత్యక్షం ను నిర్ణయిస్తుంది.

ప్రత్యక్షం రకాలు:

1. శబ్ద ప్రత్యక్షం: వినిపించే పరిధి 20-20,000hz
2. వాక్/ప్రసంగిక ప్రత్యక్షం: 18 నెలల అప్పుడు కలుగును. ఆసక్తి, ప్రేరణ, వైఖరులు ప్రభావితం చేస్తాయి.
3. స్పర్శప్రత్యక్షం:
4. రుచి ప్రత్యక్షం: నాలుక పై 100-150 రకాల రుచులు తెలుస్తాయి. ప్రాథమిక రుచులు ఆరు అవి కారం, తీపి, చేదు, పులుపు, ఉప్పు, వగరు.
5. దృశ్య ప్రత్యక్షం
6. సామాజిక ప్రత్యక్షం
7. ఇతరాలు

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts