డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస లో ఉపాధ్యాయుల లాగిన్ లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఏమిటి? ఆ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి ? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము....
ఉపాధ్యాయులు ప్రతిరోజు డీఎస్సీ ద్వారా ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది వీటి యొక్క
యూజర్ ఐడి - మీయొక్క ఎంప్లాయిడ్ నెంబర్
పాస్వర్డ్ - staff@123
ఈ పాస్వర్డ్ మీరు మర్చిపోతారు అనుకున్నప్పుడు ఈ పాస్వర్డ్ మీరు మార్చుకోవచ్చు మీరు కావలసినంత పాస్వర్డ్ ను పెట్టుకోవచ్చు.
దీని కొరకు మీ ఫోన్లో గల డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస ఆప్ ను పై యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వండి.
హాయ్ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ తర్వాత డాష్ బోర్డు ఈ క్రింది విధంగా కనబడుతుంది
పైన ఎడబావైపు మూలాన కల మూడు గీతలను టచ్ చేస్తే ఆప్షన్స్ కనబడతాయి
అందులో చేంజ్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి
మొదటగా ప్రస్తుతం వాడుతున్న పాస్వర్డ్ ను అనగా staff@123 నువ్వు నమోదు చేసి తర్వాత రెండుసార్లు మీకు నచ్చిన పాస్వర్డ్ ను నమోదు చేసి సబ్మిట్ చేయండి.
పాస్వర్డ్ జాగ్రత్తగా గుర్తు చేసి పెట్టుకోండి లేదా మీకు గుర్తుకు ఉండే పాస్వర్డ్నే నమోదు చేసుకోండి
Related Topics
🔥 *DSE FRS లో ఉపాధ్యాయులు సెలవును ఎలా అప్లై చేయాలో వివరణ తెలుగులో స్క్రీన్ షాట్లతో...*
🔥 *DSE FRS - ఉపాధ్యాయులు సెలవును అప్లై చేసిన తర్వాత ఆ లీవ్ ను ప్రధానోపాధ్యాయులు అప్రూవ్ చేయాలి ఇది ఎలా చేయాలో తెలుగులో వివరణ స్క్రీన్షాట్లతో...*
👉 *DSE FRS - యూజర్ ఐడి పాస్వర్డ్ ఏమిటి ? పాస్వర్డ్ ను ఎలా మార్చుకోవాలి తెలుగులో వివరణ స్క్రీన్ షాట్లతో...*
🔥 *ఈ రోజు నుండి ఉపాధ్యాయులకు కూడా FRS. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ? హాజరు ఎలా చేయాలో ? వివరణ తెలుగులో...*


Please give your comments....!!!