ఆగస్టు ఒకటో తారీకు 2025 నుండి ఉపాధ్యాయులు అందరూ డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస అనే వెబ్సైట్ యందు సెలవు ను నమోదు చేయాలి.
తమ బడిలోని ఉపాధ్యాయులు అందరూ అప్లై చేసిన సెలవును ప్రధాన ఉపాధ్యాయులు తమ ఉపాధ్యాయులు ఒక సెలవులను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
దీని కొరకు కింద గల బటన్ పై క్లిక్ చేసి డిఎస్సీ ఎఫ్ ఆర్ స్ అనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది
యూజర్ ఐడి అనగా మీ స్కూల్ యొక్క డైస్ కోడ్
పాస్వర్డ్ మీరు ఏర్పరచుకున్న స్కూల్ లాగిన్ యొక్క పాస్వర్డ్
పై విధంగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆ తర్వాత క్యాప్చర్ నమోదు చేసి లాగిన్ అవ్వండి.
లాగిన్ అవ్వగానే డాష్ బోర్డు దీని విధంగా డిస్ప్లే అవుతుంది
అందులో ఎడమవైపు గల మూడు గీతాలు టచ్ చేయండి
ఆఫీసులో గల లీవ్ అప్రూవల్స్ నో క్లిక్ చేయగానే మీ పాఠశాలలో ఎంతమంది ఎవరెవరు ఎన్ని రోజులు సెలవులు పెట్టారో లిస్ట్ రూపంలో కనబడుతుంది
వివరాలు చూసుకొని అప్లోడ్ చేయాలనిపిచ్చినప్పుడు యాక్షన్ బటన్ మీద అక్కడ రెండు ఆప్షన్లు కనబడతాయి ఒకటి లీవ్ రిజెక్ట్ ఇది ఒకటి అప్రూవల్. రిజెక్ట్ చేయదల్చుకుంటే రిజెక్ట్ మీద అప్రూవ్ చేయాలనుకుంటే అప్రూవల్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ రిజెక్ట్ చేయాలనుకుంటే రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని నమోదు చేయవలసి ఉంటుంది.
మీరు లీవ్ ను అప్రూవల్ చేసిన తర్వాత సంబంధిత ఉపాధ్యాయుని లాగిన్ ద్వారా లాగిన్ అవుతే లీవ్ అప్రూవల్ అయినట్టుగా వాళ్లకి కనబడుతుంది
ప్రధానోపాధ్యాయులు లీవ్ను అప్రూవల్ చేయకపోతే పెండింగ్ అని వారి లాగిన్ లో కనబడుతుంది
Related Topics
🔥 *DSE FRS లో ఉపాధ్యాయులు సెలవును ఎలా అప్లై చేయాలో వివరణ తెలుగులో స్క్రీన్ షాట్లతో...*
🔥 *DSE FRS - ఉపాధ్యాయులు సెలవును అప్లై చేసిన తర్వాత ఆ లీవ్ ను ప్రధానోపాధ్యాయులు అప్రూవ్ చేయాలి ఇది ఎలా చేయాలో తెలుగులో వివరణ స్క్రీన్షాట్లతో...*
👉 *DSE FRS - యూజర్ ఐడి పాస్వర్డ్ ఏమిటి ? పాస్వర్డ్ ను ఎలా మార్చుకోవాలి తెలుగులో వివరణ స్క్రీన్ షాట్లతో...*
🔥 *ఈ రోజు నుండి ఉపాధ్యాయులకు కూడా FRS. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ? హాజరు ఎలా చేయాలో ? వివరణ తెలుగులో...*


Please give your comments....!!!