5th Class Mana Janda practice bits

*📕TS TET-2022 SPECIAL🌐*
                  Dt:14.04.2022
*📚TELUGU TOPIC-3️⃣3️⃣*
      (5వ తరగతి తెలుగు)
 *1.మన జెండా🇮🇳*
      
*✍🏻G.SURESH GK GROUPS*
          📲9949753736
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
50 ముఖ్యమైన ప్రశ్నలు 👇

1)👉 తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది ?
A: *జూన్ 2, 2014*
2) 👉తెలుగులో ప్రాజెక్టు పనులు ఎందుకొరకు ఏర్పాటు చేయబడినవి?
A: *పఠనాభిలాషను, భావప్రసార నైపుణ్యాలను పెంపొందించుటకు*
3) 👉5వ తరగతి తెలుగు లో ఒక్కో పాఠానికి ఎన్ని పనిదినాలు కేటాయించబడినవి?
A: *16పని దినాలు*
4)👉ఒక పూర్తి పాఠం నిర్వహించడం అంటే ఎక్కడి నుండి ఎక్కడివరకు నిర్వహించడం?
A: *ఉన్ముఖీకరణ చిత్రం నుండి నేనివి చేయగలనా వరకు*
5) 👉నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఏ అంశానికి ఎన్ని మార్కులు కేటాయించాలి?
 A: *i)పిల్లల భాగస్వామ్యం,(పుస్తక పఠనం,నివేదిక రాయడం) -10M*
*ii)పిల్లలు రాసిన అంశాలు(నోటు పుస్తకాలు)- 10M*
*iii)ప్రాజెక్టు పనులు-10M*
*iv)లఘు పరీక్ష-20M*

6) 👉వందేమాతరం...గేయం రచించింది ఎవరు?
A: *బంకీంచంద్ర ఛటర్జీ*
7) 👉జాతీయ గీతం జనగణమన ....రచించింది ఎవరు?
A: *రవీంద్రనాథ్ ఠాగూర్*
8) 👉భారత దేశం నా మాతృభూమి....ప్రతిజ్ఞ రచించింది ఎవరు?
A: *పైడిమర్రి వేంకట సుబ్బారావు*
9) 👉5వ తరగతి తెలుగులో ఆశించిన అభ్యసన ఫలితాలు ఎన్ని అంశాలు కలవు?
A: *10 అంశాలు*
10) 👉5వ తరగతి లో ఎన్ని సంసిద్ధత పాఠాలు కలవు?
A: *6 సంసిద్ధత పాఠాలు*
11)👉 మన జెండా పాఠం ఇతివృత్తం ఏమిటి ?
A: *దేశభక్తి*
12) 👉మన జెండా పాఠం ప్రక్రియ ఏమిటి?
A: *గేయం*
13)👉 మన జెండా గేయ రచయిత ఎవరు?
A: *శేషం లక్ష్మీనారాయణాచార్య*
14) 👉సంసిద్ధత పాఠాల యొక్క ఇతివృత్తం ఏమిటి?.
A: *చదవడం ,రాయడం*
15)👉 సంసిద్ధత పాఠాల సాహిత్య ప్రక్రియ ఏమిటి ?
A: *అభ్యాసాలు*
మొత్తం పాఠం క్రింది pdf లో👆👇
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts