Type Here to Get Search Results !

How to Download Departmental Tests Hall ticket without TID Step by Step Procedure with screenshot

How to Download Departmental Tests Hall ticket without TID Step by Step Procedure with screenshot 

ఈ నవంబర్ 2025 లో జరిగే డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ క్రింద తెలుపుచున్నాము. 

మొదటగా మీ దగ్గర డిపార్ట్మెంటల్ టెస్ట్ కోసం అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ ఉన్నట్లయితే లేదా TID ఉన్నట్లయితే ఈ క్రింద గల లింకుపై క్లిక్ చేసి ఆ TID ను అప్లికేషన్ చేసినప్పుడు నమోదు చేసిన ఫోన్ నెంబర్ పుట్టిన తేదీని నమోదు చేసి క్లిక్ చేయగానే హాల్ టికెట్ ప్రింట్ తీసుకోవచ్చు. 

Notification No. 04/2025
DEPARTMENTAL TESTS - NOVEMBER, 2025 SESSION



ఒకవేళ మన దగ్గర అప్లికేషన్ ఫామ్ గాని లేదా TID గానీ అందుబాటులో లేకపోయినట్లయితే కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ క్రింద గల డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ లో నింపిన నీ ఫోన్ నెంబర్ మరియు మీ పుట్టిన తేదీని నింపి సబ్మిట్ చేయగానే టి ఐ డి వస్తుంది. ఆ టి ఐ డి ని కాపీ చేసుకుని పైన ముందు చెప్పిన విధంగా అందులో టిఐడిని ఫోన్ నెంబర్ పుట్టిన తేదీని నమోదు చేయగానే హాల్టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఈ టి ఐ డి ని క్రింద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు 




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.