ముందుగా ఈ క్రింద గల డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేసి మధ్యాహ్నం భోజనం బిల్ వెబ్సైటు లాగిన్ ఓపెన్ అవుతుంది
ఆయన ఫోటోలు చూపించిన విధంగా లాగిన్ పేజీ ఓపెన్ అయిన తర్వాత మీ పాఠశాల యొక్క యుడైస్ కోడ్ న మరియు పాస్వర్డ్ నమోదు చేసి అక్కడ కనబడుతున్న అంకెలను నమోదు చేసి లాగిన్ పై క్లిక్ చేయండి.
మిడ్ డే మీల్స్ వెబ్సైటు లాగిన్ అయిన తర్వాత హోం బటన్ పక్కన గల సర్వీసెస్ను క్లిక్ చేయండి అందులో రెండు ఆప్షన్స్ వస్తాయి అందులో రెండవ ఆప్షన్ అయినా బిల్ జనరేషన్ బటన్ పైన క్లిక్ చేయండి
బిల్ జనరేషన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత స్కూల్ పేరు సంవత్సరము నెల సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాంపోనెంట వారిగా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బిల్ మీద క్లిక్ చేయండి
క్లిక్ చేసిన తర్వాత బిల్లు ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది ప్రింట్ తీసుకోవచ్చు మన ఫోన్లో పిడిఎఫ్ గా కూడా మార్చుకోవచ్చు

Please give your comments....!!!