Type Here to Get Search Results !

What are the required documents or details for e-filing PDF form

📝 Income Tax E-Filing 2025 - ముఖ్యమైన మార్పులు! 


ఈ సంవత్సరం నుండి IT రిటర్న్ ఫైలింగ్ లో కచ్చితంగా ఈ వివరాలను పొందుపరచడం తప్పనిసరి

✅ LIC / Health Insurance / Home Loan Exemptions
🔹 Policy Number / Loan A/c Number
🔹 సంబంధిత పూర్తి వివరాలు

✅ HRA Exemption కోసం తప్పనిసరి వివరాలు
🏠 Actual HRA Received
🏠 Actual Rent Paid
🏠 Basic Pay మొత్తం
🏠 D.A. మొత్తం
🏠 10% of (Basic + DA)
🏠 40% of (Basic + DA)

✅ Home Loan Exemption
🏦 Loan Bank Name
🏦 Loan Account Number
🏦 Loan Sanction Date
🏦 Sanctioned Loan Amount
🏦 31st March నాటికి Outstanding Amount
🏦 31st March వరకు చెల్లించిన Interest

⚠️ తప్పులు ఉంటే నోటీసులు వచ్చే అవకాశముంది.అర్హత కలిగిన రీఫండ్ ను మాత్రమే పొందండి.

💡 సురక్షితంగా - నిష్ణాతుల సహాయంతో - రిటర్న్ ఫైలింగ్ చేసుకోండి!

ఈ ఫైలింగ్ చేసే సమయంలో నమోదు చేయాల్సిన వివరాల పట్టికను పిడిఎఫ్ రూపంలో ఈ క్రింద కలదు డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి ఇది ప్రింట్ తీసుకొని ఇందులో రాసి పెట్టుకుంటే ఈ ఫైలింగ్ చేసే సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది 


*💐ఫ్లాష్.. FY 2024-25 AY 2025-26 సంవత్సరానికి సంబంధించి మన ఇన్కమ్ టాక్స్ e filing ను ఆన్లైన్ లో సబ్మిట్ చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు. ఫేక్ డిడక్షన్స్ ను యాడ్ చేసి Re Fund చేయనీకుండా ఈ సారి Income Tax e filing లో చాలా మార్పులు తీసుకొచ్చారు, ప్రతి డిడక్షన్ ను Detailed గా డాక్యుమెంట్ నెంబర్ తో సహా ఇవ్వాలి. మన Income Tax e filing ను కొత్త మార్పుల ప్రకారం New Tax Regime , Old Tax Regime లలో ఎలా సబ్మిట్ చేయాలో పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు


*★Income Tax e Filing Login లింక్👇*



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.