Type Here to Get Search Results !

How to Enter Optional, Local Holidays in DSE FRS website for FRS

*🔥Inform to all the schools HMs reg. if any school is declaring an optional holiday i.e., OH then mark it as "Optional holiday" in DSE FRS App School Login by clicking on optional holiday date.*

పాఠశాలలో లోకల్ హాలిడే గాని లేదా ఆప్షన్ హాలిడే గాని లేదా మరి ఏ ఇతర సెలవులు అయినా కూడా తీసుకున్నట్లయితే ఒకరోజు ముందే డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస్ వెబ్సైట్ యందు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా చేయాలో ఈ క్రింద తెలుపుతున్నాము.

*👉 For this,*

*👉Step-1:* Go to School Login

దీనికోసం ఈ క్రింద ఇచ్చిన లింకు డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస్ అఫీషియల్ వెబ్సైటు ను క్లిక్ చేయవలెను


ఈ క్రింద చూపించిన స్క్రీన్ షాట్ లాగా మీ స్కూల్ యొక్క కోడు మరియు పాస్వర్డ్ నమోదు చేసి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెలక్ట్ చేసుకుని అక్కడ కనబడే అక్షరాలను రాసి లాగిన్ పై క్లిక్ చేయవలెను.


*👉Step-2:* In the First Page @ Left Side Menu, Go to Holidays

పై ఫోటోలో రౌండ్ ఆఫ్ చేసిన విధంగా ఉన్న మూడు గీతల పైన క్లిక్ చేయాలి

*👉Step-3:* Then in the Calender, Click on Click on Tomorrows Date

ఎడమ వైపు మెనూ లో ఉన్న పైన చూపించిన విధంగా హాలిడేస్ అనేదానిమీద క్లిక్ చేయాలి.

*👉Step-4:* Then one dialog box is displayed. In that Select Holiday Type as "Optional",

 Enter the Holiday Name & Enter some description

అప్పుడు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది మీరు తీసుకున్న లేదా తీసుకోబోయే ఆప్షనల్ హాలిడే లేదా లోకల్ హాలిడే తేదీ నీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే పై విధంగా మూడు ఆప్షన్లు కనబడతాయి. మొదటగా సెలవు రకం, ఆ ఆప్షనల్ పేరును తర్వాత దాన గురించి కొన్ని వివరాలు రాసి
 ఆడ్ మీద క్లిక్ చేయాలి.

*👉Step-5:* Finally click on ADD button

అంతే నమోదు అవుతుంది మీ సెలవు నమోదైన తర్వాత అక్కడే కనబడుతున్న క్యాలెండర్లో పైన రౌండ్ అప్ చేసిన విధంగా ఆ రోజు నాడు మీరు సెలవు తీసుకున్నట్టుగా ఒక రంగులో కనబడుతుంది. 

గమనిక 
ఏ రకము సెలవు అయినా ఉదాహరణకు లోకల్ హాలిడేను ఒకరోజు ముందే నిర్ణయిస్తాం కాబట్టి ఈ వెబ్సైట్ యందు లోకల్ హాలిడేను ఒకరోజు ముందే నమోదు చేయాలి 

ఆప్షనల్ హాలిడేలను మాత్రము జనవరి నెలలో నిర్ణయిస్తారు కాబట్టి అన్ని రకాల హాలిడేను ఒకేసారి పై విధంగా నమోదు చేయవచ్చును ఇలా ఆప్షనల్ హాలిడేస్ అన్ని ఒకేసారి నమోదు చేస్తే ఇదే పనిని మళ్లీమళ్లీ చేయాల్సిన అవసరం ఉండదు. 

ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలపండి.
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.