TS TET 2024 Paper 2 Maths and Science held on May 20 Afternoon Question Paper Analysis Questions with Answer Key

TS TET 2024 Paper 2 Maths and Science held on May 20 Afternoon Question Paper Analysis  Questions with Answer Key


💥💥 తొలి రోజు ముగిసిన ఆన్ లైన్ టెట్ పరీక్షలు..
💥 సాధారణం గానే టెట్ పేపర్ 2 మ్యాథ్స్ & సైన్స్ పేపర్ 💥 కొత్త పాఠ్య పుస్తకాల నుండే ప్రశ్నల సరళి.
💥 తెలుగులో గ్రామర్, కవుల పై ఎక్కువ ప్రశ్నలు, సైకాలజీ లో సాధారణం గానే ప్రశ్నలు, ఇంగ్లీష్ ఎప్పటి లానే ప్రశ్నలు..
💥 మ్యాథ్స్ సైన్స్ ప్రశ్నలు అన్ని తరగతుల నుండి ప్రశ్నల సరళి.


1. SQ4R లో Q అంటే ?
2. 5E లో మూడవ దశ
3. మాక్స్ ముల్లర్ సిద్దాంతం డిగ్ దాంగ్ 
4. వృద్ధులు ఏవి? ఐ ఔ లు
5. మ స జ స త త గ - శార్దూలము
6. గీము కు ప్రకృతి గృహం
7. విస్మృతి కి కారణం కానిది ఏది?
8. ఒక ఎత్తైన చెట్టు గాలికి విరిగి దాని మొదలు నుండి 6 మీ దూరంలో 60⁰ లో కోణం లో పడ్డది అయిన ఆ విరిగిన కొమ్మ పొడవు ఎంత ? జవాబు 12
9. ఒక కర్ణం పొడవు 14 మీ ఇంకొక కర్ణం పొడవు 16 మీ అయిన ఆ చతుర్భుజ వైశాల్యం ఎంత ? 564
10. బొద్దింకలో శ్వాస అవయవాలు ఏవి ? 
11. ఉద్దేశ్యాలు, లక్ష్యాలు గమ్యాలు స్పష్టీకరణ లు లక్షణాల లో అసత్యం అయిన లక్షణం ఏది 
12. దేని నైతే పరీక్ష చేయాలని చేశామో ఆ పరీక్షకు ఉన్న లక్షణం - విషయ నిష్టత, సప్రమానత, విశ్వసనీయత
13. వైక్తిక భేదాలపై ప్రశ్న - ఇద్దరి పిల్లల ప్రజ్ఞ ఒకే రకంగా ఉండదు . ఎందుకు
14. వస్తు స్తిరత్వ భావన ఎప్పుడు కల్గుతుంది.
15. ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని పరిశీలించారు ఆ విద్యార్థిని పాఠశాల దగ్గర ఇంటిదగ్గర బయట స్నేహితులు దగ్గర పరిశీలించాడు అయినా ఇది ఏ రకమైన పరిశీలన పద్ధతి - ప్రయోగాత్మక పద్ధతి
16. CWSN విద్యార్థులకు ప్రతి నెలకు ఇచ్చే భృతి ఎంత ?
17. మూల్యాంకనం యొక్క లక్షణం ఏది? మూల్యాంకనం సంగ్రమైనది
18. కొండ గుర్తులు పద్ధతి కానిది ఏది?
19. అభ్యసన సిద్దాంతాలు : కోహ్లర్, యత్న దోష పద్ధతి, పావ్ లావ్, వాట్సన్, స్కిన్నర్, నుండి రెండు ప్రశ్నలు
20. గణితం లో TLM పై ప్రశ్న - పూసల చట్రం, దామినో లు, ఘనాకరపు కడ్డీలు, క్యూసెనియర్ పట్టీలు 
21. శిశు కేంద్రీకృత విధానం పై ప్రశ్న
22. CFL అనగా నేమి - క్లోరో ఫ్లోరో కార్బన్ లు
23. క్రింది వానిలో ఆకరణీయ సంఖ్య ఏది ? - p/q రూపంలో కలది 
24. ఏక వస్తువు పద్ధతి పై లెక్క - 350 మంది 100 రోజుల కు సరిపడా ఆహారం కలదు అయిన మరో 150 మంది తినాలి అన్న ఆ ఆహారం ఎన్ని రోజులు వస్తాయి జవాబు = 70
25. రేఖీయ సమీకరణాలు కుడిక మరియు తీసివేత 
26. బారు వడ్డీ పై లెక్క- 18,500 అసలు 12% వడ్డీ చొప్పున మొత్తం 10,250 వచ్చిన గడిచిన కాలం ఎంత - సూత్రం A= PTR/100
27. 25 డజను ల అరటి పండ్లను 6,000 లకు కొని రవాణా ఖర్చు కు 600 అయినాయి. అందులో ఆరున్నర డజనుల పళ్ళు చెడి పోయినాయి. మిగతా పళ్ళను 300 ఒక డజను చొప్పున అమ్మిత అతనికి ఎంత శాతం లాభం?
28. ఒక బిందువు ( -3,2).ఇంకొక బిందువు (2,3) అయిన x/y ఎంత?
29. గురుత్వ స్తిరాంకం విలువ ఎంత ?
30. క్రింది వానిలో 11 చే భాగింప బదనిది ఏది ?
31.క్రింది వానిలో (పెరియడిక్ టేబుల్) త్రికాలు కానివి ఏవి ?
32. 57², 58² మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయి ?
33. 60 సెం పొడవు, 40 సెం వెడల్పు గల చతుర్భుజ స్థలం మధ్యలో 6 cm వెడల్పు గల దారి యొక్క వైశాల్యం ఎంత?
34. సంఖ్య ల ను పరిచయం చేయడం కోసం క్రమ పద్ధతిలో చేర్చండి - సహజ సంఖ్యలు, పూర్ణంకాలు, పూర్ణాలు, 
35. నత్రజని ఉత్పతి లో ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది ?
36. Apportunities స్పెల్లింగ్ ఏది ?
37. శుక్ర కణాలు ను ఉత్పత్తి చేసేవి ఏవి ? ముష్కాలు
38. ఒక ప్రాణి ఒక ప్రాంతానికి ప్రత్యేకత అయితే దానిని ఏమంటారు ? ఎండమీక్ జాతి
39. మిథైల్ ఐసో సయినట్ ( MIC) పై ప్రశ్న
40. కాపర్ సల్ఫేట్ లో ఇనుమును ఉంచడం ఏ రకమైన రసాయన చర్య - స్థాన భ్రంశం
41. క్రింది వానిలో ఉన్ని తయారీలో లేని సోపానం ఏది
42. సైన్స్ ఉమ్మడి సబ్జెక్ట్ ఏ స్థాయి లో ఉండాలి ? UPS 
43. కవి కోకిల బిరుదు గల కవి ఎవరు ? గుర్రం జాషువా
44. ఇంగ్లీష్ లో ఒక పారా ఇచ్చి ఐదు ప్రశ్నలు ఇచ్చారు.
45. తెలుగులో ఒక పద్యం ఇచ్చి ఆ పద్యం రచన, ఛందస్సు, అలంకారాలు, అర్థాలు అడిగారు.
46. మ, స, జ, స, త, త, గ.  ఛందస్సు పేరు ఏది - శార్దూలము
47. What is that sound about?
Somebody.............in the room.
a.had cried
b.has cried
c cries
d.is crying
48. తెలుగులో భగిరథ ప్రయత్నం నుండి పద్య,ప్రశ్నలు వచ్చాయి.
49. ముక్కంటి ఏ సమాసం
50. నూతన జాతీయ విద్యా చట్రం , 2005 , 2009 , కొఠారి కమిషన్ గురించి ప్రశ్నలు వచ్చాయి
51. సిరి కి ప్రకృతి పదం
52. నా చేత పెన్ను వ్రాయబడింది.ఇది
ఏవాక్యం.
53. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో పుట్టిన వాడు
శ్రీశ్రీ
చలం
విశ్వనాథ
సినారే
54. మారేడు నీవని మారేడు దళములు 
ఇందులోని అలంకారం
55 రాజుకు పర్యాయ పదం
ఆకాశం
భూమి
సూర్యుడు
చంద్రుడు
56. శిలింద్రాలు శైవలాల సహజీవనాన్ని ఏమంటారు.
57. ధ్వనిని విద్యుత్ తరంగంగా మార్చే చేవిలోని బాగం.
58. Na²CO³.H²O ను వాడుక భాషలో ఏమంటారు?



ఈ రోజుబి21.05.2024 TET లో తెలుగు ప్రశ్నలు

1. 'సుద్ది' ప్రకృతి= సూక్తి
2. బలిపుష్టము = కాకి
3. సౌదామిని= మెరుపు
4. కార్యాదక్షుడు సమాసం = షష్ఠి
5. శార్దూలము గణాలలో "స" గణం ఎన్ని సార్లు వస్తుంది
6. నిక్కము= సత్యము
7. "పార జూసిన పరసేన పార జూచు" అలంకారం? = యమకం
8. అపరిచిత పద్యం = ఉత్పలమాల


English

1. "Neither father nor mother never scolded her" _ find error = Never
2. "The family visited ... Taj mahal" which article should be used before Taj Mahal = The
3. "They have never ......................, .......... " Correct question tag = have they?
4. Which is the correct sentence............. The *old man is too weak to work*

ఈ పరీక్ష రాసిన వారికి ఇంకా ఏమైనా ప్రశ్నలు గుర్తుకు ఉంటే ఈ క్రింద కామెంట్ బాక్స్ లో రాయండి. అప్ డేట్ చేయబడును

కామెంట్ రాసిన వారికి ధన్యవాదాలు 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts