Admission Notification in to Javahar Navodaya 11th Class

జవహర్ నవోదయ-11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు

జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 11వ తరగతి(లేటరల్‌ ఎంట్రీ)లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ 2023-2024 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...


* జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2023 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: 01.06.2006 నుంచి 31.05.2008 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

* పరీక్షలో భాగంగా మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.

* పరీక్ష పేపర్‌ ఇంగ్లిష్‌, హిందీ భాషలో ఉంటుంది.

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2023.

పరీక్ష తేది: 22.07.2023.



The candidate who studied class-X in 2022 (January to December Session) / 2022-23(April-2022 to March-2023 Session) only are eligible to apply for class-XI Lateral Entry Selection Test. All the Information which will be submitted should be correct subject to validation



How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts