How to write SSC Exams Instructions in Telugu Awareness on OMR Sheet

SSC పరీక్షలు రాయబోతున్న ప్రియమైన విద్యార్థులకు
సూచనలు:
 మీరు రోజూ చేయాల్సినవి:

📌 ప్రతీ రోజూ OMR SHEET పై మీ వివరాలు సరి చూసుకోవాలి. తేడా ఉంటే Invigilator Sir కు చెప్పండి.
 
📌 *మీరు 3 సార్లు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది.
1.Daily attendance (photo Identity) sheet
2.Answer paper Account sheet
3.OMR sheet పై
 
📌 *Number of Additionals Attached తీసుకున్న అదనపు సమాధాన పత్రముల సంఖ్య
3 సార్లు రాయాలి
1. OMR Sheet పై 2 సార్లు 
2. Main Answer Book పై 1 సారి 

📌 *Main Answer Book Number
*OMR Sheet పై 2 సార్లు 
[part I & part II of OMR sheet]
*ప్రతీ Additional sheet పై 
*Map పై (in social)
*(Objective type) Part B పై 
*Graf పై (in maths)
రాయాలి.

📌 *OMR Sheet పై Room Number రాయాలి.*

📌 *Main Answer Book పై* 
*Subject Name రాయాలి.*

📌 *Additional sheets పై right side corner లో చిన్నగా s.no. రాసుకోవాలి.* దారం కట్టేటప్పుడు (tagging)
Easy గా ఉంటుంది. 

📌 Hall Ticket Number ఒక్క Question Paper పై *మాత్రమే*
రాయాలి. ఇంకా ఎక్కడ రాయవద్దు.

📌 Perfect గా వచ్చిన Answer ముందుగా రాయండి. Section Number & Question Numer *స్పష్టంగా* రాయండి. 

📌 *Margin కొట్టి Answers రాయండి.*

📌 దారం కట్టేటప్పుడు (Tagging) అన్నీ ఈ వరస లో ఉండాలి.
-OMR Sheet (దీనికి దారం కట్టవద్దు.)
- Main Answer Book
- Additionals
-graf/map
- Part-B [objective] 

📌 *Invigilator Sir సూచనలు వినండి...పాటించండి.*
*Stapling మరియు Stickers time లో Sir చెప్పినట్లు చేయండి.*

📌 Answers మొత్తం రాసిన తర్వాత line కొట్టి *The End*
అని రాయండి.
 మిగిలిన/ఖాళీగా ఉన్న Answer Sheet పై నెమ్మదిగా(gentle)
Pen తో cross ❎చేయాలి.
(Strike off) 

📌 *ఆందోళన వద్దు.*
 *తగినంత నీళ్లు తాగండి.*
*మంచి ఆహారం తీసుకోండి.* *ఏకాగ్రతత,ఆత్మవిశ్వాసం* 
*అవసరం.*
*శారీరక & మానసిక ఆరోగ్యం ముఖ్యం.* 

📌*మీరు పరీక్షలు చాలా బాగా వ్రాస్తున్నారు*...💐👍
💐WE WISHING YOU...
ALL THE VERY BEST*💐👍


*SSC OMR మరియు ఆన్సర్ షీట్ పై అవగాహన*

OMR sheet అనేది విద్యార్థి తాలూకు అన్ని వివరములను -డీకోడ్ చేయబడిన ఒక ప్రోగ్రామ్ షీట్

 పార్ట్-1,2,3
ఈ మూడింటిలో కూడా బార్ కోడ్ ఉంటుంది.
*ఈ బార్ కోడ్ ను డామేజ్ చేయకుండునట్లు జాగ్రత్త వహించవలెను.*

ఇందులో పార్ట్ 2 లో షేడెడ్ మార్క్స్ పైన పిన్నింగ్ చేసి,స్టిక్కర్లు సంబందిత ఇన్విజిలేటర్ అతికిస్తాడు. తొందరపడి విద్యార్థులు దీనిని నింపరాదు.సాధ్యమైనంత వరకు జెల్ పెన్నులు వాడకుంటే మంచిది. బ్లూ,లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వాడితే మంచిది.

★OMR పై విద్యార్థి చేసేవి: (3-పనులు)

 ●సంబందిత గడిలో మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ నంబర్ ను వేయించాలి.
 ●సంబందిత గళ్లలో ఎన్ని అడిషినల్స్తీ తీసుకున్నామో వాటి సంఖ్య వేయాలి.

●సంబందిత గడిలో విద్యార్థి సంతకం.
●ఆ తరువాత, ఇన్విజిలేటర్ సంతకం ,బాక్స్ లో చెయ్యాలి.

★ఒక్క ప్రశ్న పత్రం పై తప్ప హాల్ టికెట్ నంబర్ ను ఎక్కడా వేయాల్సిన పని లేదు.బిట్ పేపర్ పై,
గ్రాఫ్ పై,
మ్యాప్ పై,
అడిషినల్స్ పై వేయించాలి.

ఒక వేళ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుండి మిగతావి విడివడినా ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఆధారంగా వాటిని గుర్తించుటకు వీలుంటుంది.

★ప్రతి జవాబు వ్రాయటం అయిపోయిన తర్వాత దానిని ఒక గీత తో డీమార్కేట్ చేస్తే బావుంటుంది.

★ఛాయిస్ చివరిలో వ్రాస్తే మంచిది.
★CCE విధానం కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను కూడా వదలకుండా దగ్గరి జవాబు ను వ్రాయమని తెలియచేయాలి.

★ప్రతి అడిషినల్ షీట్ కుడి వైపున కార్నర్ లో పైన పెన్సిల్ తో నెంబర్ వేయించాలి
(దారంతో కట్టేటప్పుడు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా ఉంటుంది..)

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts