Teacher Data Verification Process in Telugu in School Education Website



*🔴సమస్త govt & local body టీచర్స్ మరియు హెడ్మాస్టర్ లందరికీ గమనిక* *Schooledu వెబ్సైట్ లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా టీచర్ డేటా update చేసుకోవలసి ఉంటుంది*
 *🎯ఇది ప్రతి టీచర్ వ్యక్తిగతంగా చేసుకోవాలి* 
 *🎯రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ & యూజర్ ఐడీ తో లాగిన్ కావాలి* 
 *🎯ఫోన్ కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి* 
 *🎯Open అయిన డేటా form లో వివరాలు సారి చూసుకొని అవసరమైన ఖాళీలను పూరించి సబ్మిట్ చేయాలి*
 *దీనికి సంబందించిన లింక్ పోస్ట్ చేయబడింది*


All the Mandal Educational Officers in the district are informed that as per the instructions of SPD, SS, Telangana on UDISE 2021-22, the teacher data (Part - A and B) shall be updated by all the teachers personally on ISMS Portal.

 The following steps have to be followed to update the teacher’s data.  
👇
2. Select Online Services menu
👇
3. Click on Teachers data verification by Teachers
👇
4. Enter Mobile Number and Treasury Code / Teacher ID
👇
5. After entering valid mobile number and treasury code, an OTP will be sent to the registered mobile number
👇
6. Enter the OTP 
👇
7. Click on Part - A and update the information. After completion
👇
8. Click on Part - B and update the information. 
👇
     All the teachers working in all types of management schools and jr. colleges shall update the data.  
     In view of the above, you are requested to inform the Headmasters of all managements for updation of Teachers data on ISMS Portal.

*ఇది కంప్యూటర్ & మొబైల్ లో కూడా పని చేస్తుంది*

*మొబైల్ లో ఓపెన్ చేసే వారు ముందుగా ఫోన్ లో బ్రౌజర్ open చేసి desktop option సెట్ చేసుకోవాలి*

*తర్వాత ఫోన్ ను అడ్డంగా పట్టుకొని లింక్ ఓపెన్ చేయాలి*


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts