డీఎస్సీ 2024 ద్వారా నియామకమైన ఉపాధ్యాయులందరికీ ఈనెల తొమ్మిదవ తేదీ అనగా అక్టోబర్ 9వ తేదీన 2024 నాడు వీరందరికీ నియామక ఉత్తర్వులు అందజేయబడుతున్నది. ఈ నియామక ఉత్తర్వులు అందిన వెంటనే సంబంధిత స్కూల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వీటి కొరకు ముందుగా మండల విద్యాధికారి లేదా కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లేదా స్కూల్ హెడ్మాస్టర్ దగ్గర జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది వారు జాయినింగ్ ఉత్తర్వులు ఇస్తారు. ఈ జాయినింగ్ ఉత్తర్వులు తీసుకుని సంబంధిత స్కూల్లో కి వెళ్లి స్కూలు ప్రధానోపాధ్యాయులు దగ్గర స్కూల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అతను స్కూల్లో జాయిన్ అయినట్టుగా జాయినింగ్ రిపోర్ట్ ఇస్తాడు. నీ పని సులభతరం కావడం కోసం ఈ ఫారం లో ఈ కింద ఇవ్వడం అయినది. ఈ క్రింద బాక్స్ లో మీ వివరాలు నమోదు చేయగానే మీ పూర్తి వివరాలతో నింపిన అప్లికేషన్ ఫామ్ ఆర్డర్ కాపీ జాయినింగ్ రిపోర్ట్ లో మూడు కూడా రెడీమేడ్ గా ప్రింట్ తీసుకోవచ్చు ఏమి రాయాల్సిన అవసరం లేదు.
ఒకవేళ మీకు పిడిఎఫ్ లు కావాలనుకుంటే ఈ క్రింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికి తీసుకోవచ్చు ఆ తర్వాత వాటిని నింపి ఈ వాడుకోవచ్చు
1. మండల విద్యాధికారి లేదా కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లేదా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల దగ్గర జాయిన్ కావడం కోసం వారికి ఇచ్చే అప్లికేషన్ ఫామ్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి
2. మండల విద్యాధికారి లేదా కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లేదా ఉన్నత పాఠశాల ప్రధాన రూపాయల ఇచ్చే జాయినింగ్ ఆర్డర్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి
3. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జాయిన్ అవ్వడం కోసం ఆ ప్రధానోపాధ్యాయులు గారికి వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఈ వినతి పత్రంలో
ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
4. ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత పాఠశాలలో జాయిన్ జాయిన్ అయిన తర్వాత వారు ఇచ్చే జాయినింగ్ రిపోర్ట్ న
ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు
0 Comments
Please give your comments....!!!