NR Corrections Procedure in Telugu, Help line numbers

*SSC Exams 2021*

అప్లికేషన్ కరెక్షన్ చేసే విధానం user manual లో క్లియర్ గా ఉంది

✍️Menu bar లో
EDIT AND VERIFY CANDIDATES   క్లిక్ చేయాలి

✍️ఎడిట్  చేయాలనుకున్న  Student ఎదురుగా Edit క్లిక్ చేస్తే form ఓపెన్ అవుతుంది

✍️తర్వాత మార్పులు చేసి, Submit చేయగానే,అదే NR నంబర్ తో కొత్త రికార్డు add ఆవుతుంది.

✍️ఇప్పుడు తప్పుగా ఉన్న పాత రికార్డ్ ఎదురుగా Delete కాలం లో ఉన్న బటన్ క్లిక్ చేయాలి

✍️కొత్తగా క్రియేట్ అయిన రికార్డ్ ను Confirm  చేయాలి.

✍️పై విధంగా అన్ని ఎడిట్ చేసిన తర్వాత
EDIT AND VERIFY CANDIDATES లో *Verified* select చేయాలి

✍️అందరూ cadidates ను verify చేసిన తర్వాత

✍️NR Printతీసుకోవాలి.

*SSC Exams 2021*

bsetelangana website లో ఆన్లైన్ forms సబ్మిట్ చేసేటప్పుడు కానీ
ఎడిట్ చేసేటప్పుడు కానీ ఏవైనా ఇబ్బంది ఎదురైతే
ఈ క్రింది టెక్నికల్ పర్సన్స్
నంబర్ లలో సంప్రదించవచ్చు

The following are the technical support numbers provided  in TS SSC

98660 19026
9573359292
9393711110
9100285795


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts