Digital Classes: Readymade Ready Recknor Registers in PDF and Excel Sheet to be maintained by All Schools

Digital Classes: Readymade Ready Recknor Registers in PDF and Excel Sheet to be maintained by All Schools


 దూరదర్శన్ మరియు టి సాట్ ద్వారా ప్రసారం అవుతున్న డిజిటల్ ఆన్లైన్ తరగతులు కొరకు కొన్ని రిజిస్టర్లు ప్రతి పాఠశాల వారు తప్పకుండా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రిజిస్టర్లు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి విడుదలయ్యాయి వీటి అనుసరించి రెడీమేడ్ గా కొన్ని రిజిస్టర్ను తయారు చేయడం అయినది


ఈ రిజిస్టర్ లను ప్రింట్ తీసుకునే విధంగా పిడిఎఫ్ లోనూ మరియు అన్ లాక్ చేసి ఎడిట్ చేసుకునే విధంగా అన్ లాక్ చేస్తూ ఎక్సెల్ షీట్ లను తయారు చేయడం అయినది.


 ప్రతి పాఠశాలలో నిర్వహించవలసిన రిజిస్టర్లు వాటి వివరాలు.


1. Consolidation report for status of digital devices register.  పాఠశాలలో ఉన్న విద్యార్థుల మొత్తం ల లో ఎవరెవరికి ఎలాంటి పరికరాలు ఉన్నాయో తెలిపే పట్టిక ఇది ఒక్కసారి రాస్తే సరిపోతుంది.

2.   Adopted children wise register.  ఒక్కో ఉపాధ్యాయుడు తాను దత్తత తీసుకున్న విద్యార్థుల వివరాల రిజిస్టర్ ఒక పద్యానికి ఒక పేజీ నింపాల్సి ఉంటుంది ఇది ఒక్కసారి రాస్తే సరిపోతుంది.

3. Class wise all all students digital device availability register.  స్కూల్లో ఉన్న అందరి విద్యార్థుల ఎవరెవరికి ఏది పరికరం ఉన్నది మరియు వారి తల్లిదండ్రులు ఫోన్ నెంబర్లు తెలుపుతూ రాసిన రిజిస్టర్ ఇది ఒక్కసారి రాస్తే సరిపోతుంది.

4. Log Book Register. ఇది ఒక పేజీ మాత్రమే ఉంటుంది బడి యొక్క షాట్ డిస్క్రిప్షన్ ఇందులో లో  రాయాలి ఇది కూడా ఒక సారి రాస్తే సరిపోతుంది.

5. Grading register : విద్యార్థుల వారానికి ఒకసారి అన్ని సబ్జెక్టులలో గ్రేడింగ్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది .

6. Weekly status report Register: విద్యార్థుల యొక్క వారాంతపు వివరాలు తెలుపుతూ ఉన్న రిజిస్టర్ వెబ్ సైట్ నందు ఏదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందో దాన్ని అనుసరించి తయారు చేయబడింది అంటే దీని ఆధారంగానే వెబ్సైట్లో వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

7. Teacher's diary : ప్రతి ఉపాధ్యాయుడు తను దత్తత తీసుకున్న విద్యార్థుల వారు చూసిన తరగతులు ఏ రోజుకారోజు ఈ డైరీలో రాయవలసి ఉంటుంది.

8.  Day wise report register : ప్రతి రోజు ఎంత మంది విద్యార్థులు
 వీడియో పాటలు వీక్షించారు ఎలా వీక్షించారు తెలిపే రిపోర్ట్ రిజిస్టర్ ఆధారంగానే ప్రతిరోజు రిపోర్ట్ ను పంపవలసి ఉంటుంది.











How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts