Step 1:
Step form open the Gmail Android app in your phone it's look like below image then select first option Google
మన ఫోన్లో జిమెయిల్ ఆప్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఫోటో లో చూపిన విధంగా సెటప్ ఈ మెయిల్ అని వస్తుంది ఇందులో గూగుల్ ను టచ్ చేయాలి
Step 2
Aap to like this page will be open now select create account at the bottom of the page
టచ్ చేసిన తర్వాత పైన ఫోటోలో చూపించిన విధంగా వస్తుంది మాకు ఇదివరకే జిమెయిల్ ఐడి గనక ఉంటే జిమెయిల్ ఐడి గాని లేదా జి మెయిల్ ఐడి ఉన్న ఫోన్ నెంబర్ గాని రాయాలి ఒకవేళ మనకు జిమెయిల్ అకౌంట్ లేకుంటే క్రింద క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేసి ఇ లేదా టచ్ చేసి నెక్స్ట్ బటన్ ను ప్రెస చేయండి
Step 3:
Now select the the options which are given below the best there are two options one is for personal ok next second one is for a business now choose any one of the option as per you need
పైన విధంగా నెక్స్ట్ బటన్ టచ్ చేసిన తర్వాత ఆమె ఎడమ వైపు పక్కన రెండు ఆప్షన్స్ వస్తాయి అందులో పర్సనల్ అకౌంట్ కొరకు అయితే మొదటిది బిజినెస్ కొరకు అయితే రెండవది సెలెక్ట్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ బటన్ ను ప్రెస్ చేయండి
Step 4:
Now write your name first name and second name click next button in blue colour water
ఇప్పుడు మీ ఈమెయిల్ అకౌంట్ లో ఏ పేరు అయితే ఉండాలని అనుకుంటున్నాను ఆ పేరు రాయండి ఉదాహరణకు నేను ఇక్కడ బ్లాగర్ గురువుగా రాశాను
Step 5
Enter your date of birth month year and gender click next button
తర్వాత మీ పుట్టిన తేదీ నీ దాసి నెక్స్ట్ బటన్ ని నొక్కండి
Step 6
Now Google will be give you some suggested emails as your names selector one of the email are create your own Gmail address as per your wish
తర్వాత కొన్ని జిమెయిల్ అకౌంట్ పేర్లు గూగుల్ వారే ఆటోమేటిక్ గ కొన్ని ఇస్తారు అందులో నుండి మీకు ఇష్టమైతే ఒకటి సెలెక్ట్ చేసుకోండి
లేదా మీకు వేరే పేరు కావాలనుకుంటే మూడవ దానిని ఎంచుకోవాలి
Step7
Shoes are right password twise please not your password must be at least 8 letters in this 8 litres it must have one digit number one letter and one symbol
then click the next button you are email is now ready
చివరగా మీ ఈమెయిల్ అకౌంట్ కు పాస్వర్డ్ ను ముందే ఒక పేపర్ మీద రాసి పెట్టుకుని ఇక్కడ ఎంటర్ చేయండి ఈ పాస్వర్డ్ కనీసం ఎనిమిది అక్షరాలు ఉండాలి అందులో ఒక అక్షరం ఒక నెంబరు ఒక గుర్తు వచ్చేలా చూసుకోండి ఈ రకమైన పాస్వర్డ్ సురక్షితమైనది తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి మీ అకౌంట్ క్రియేట్ జరిగినది
0 Comments
Please give your comments....!!!