Closing of Old Accounts at SBI and Transferring of Balance amount in to New Accounts-Opened at Canara/Andhra Bank Dt:07.11.2019 No.Audit/Accts./2019. And Needed Application Forms

OFFICE OF THE DISTRICT EDUCATIONAL OFFICER & Ex-OFFICIO DPO TELANGANA SAMAGRA SHIKSHA: SIDDIPET DISTRICT

MEMO

Closing of Old Accounts at SBI and Transferring of Balance amount in to New Accounts-Opened at Canara/Andhra Bank Dt:07.11.2019 No.Audit/Accts./2019.

Sub:

    TSS Siddipet Closing of Old Accounts at SBI and Transferring of Balance amount in to New Accounts-Opened at Canara/Andhra Bank - Regarding

       All the MEOS/HMs/MIS/Principals of Model Schools/Special Officers of KGBVS/URS in the District are instructed to Transfer the existing SSA Account balances of SMCS/CRCS/MRCS/KGBVS/Hostels from SBI accounts to New Accounts opened at Canara/Andhra Bank, duly closing the SBI Accounts. Further, it is instructed to obtain the bank statement from the SBI till the date of the closure of SSA Account. Hence, All the Headmasters/Special Officers/Principals of Model Schools are requested to Submit the particulars of closing and Amount transfer/credit details with copies of bank pass books or bank statements at Concerned MRC Point on or before 14.11.2019 and All the MEOS are requested to pay their personal attention on the above issue and Submit the consolidated statement to the under signed with new account numbers and balance tansferres from the closed account to new account at 0/o. the DEO & Ex-officio, DPO, TSs, Siddipet on or before 16.11.2019. The same information may be sent to the SPD, TSs, Hyderabad for Release further funds from the SPO to SDUS smoothly.

District Educational Officer & Ex Officio DPO, SS Siddipet Dist.

To Copy to

the MEOS/HMs/Principals of Model Schools/Special Officers of KUBVS URS for necessary action immediately.

Copy Submitted to the SPD, TSS, Hyderabad for kind information.

Proceedings DEO

Application Form

DSE Proceedings

ముఖ్య గమనిక ::

*  పాత SBI బాంక్ అకౌంట్ CLOSING గురించి

*  స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ మరియు జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ తీసుకొని పాత SBI బాంక్ లో ఇచ్చి తొందరగా SBI పాత అకౌంట్ ని CLOSE చేయగలరు.

* ఇంకా కొత్త అకౌంట్ ఓపెన్ చేయని వారు తొందరగా మొదటగా కొత్త అకౌంట్ open చేయగలరు.

* కొత్త అకౌంట్(ANDHRA BANK/CANARA BANK) ఓపెన్ చేసిన వారు పాత SBI బాంక్ లో ఉన్న అమౌంట్ ని కొత్త  బాంక్ అకౌంట్  లో కి transfer చేయగలరు. అప్పుడు పాత SBI బాంక్ STATEMENT ని తీసుకుని CLOSE చేయగలరు.

* అమౌంట్ TRANSFER చేసిన వెంటనే కొత్త బాంక్ account statement ని తీసుకోవాలి.

* పాత SBI బాంక్ నుంచి transfer చేసిన అమౌంట్ మరియు కొత్త కెనరా లేక ఆంధ్రా బాంక్ కి TRANSFER చేసిన అమౌంట్ సరిగ్గా ఉందా లేదా సరిచూసుకోవాలి.

* ముఖ్యమైనది::

transfer గురించి cash withdraw  చేయకుండా అమౌంట్ ని transfer మాత్రమే చేసుకోగలరు.

* రెండు బాంక్ స్టేట్మెంట్ లు అంటే పాత మరియు కొత్త బాంక్ వి ప్రింట్ తీసుకోగలరు. Confirmation కోసం close అయినట్లు మరియు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లు confirm చేసుకోగలరు.

* ఇక నుంచి కొత్త అకౌంట్ లో నే ఫండ్స్ జమ అవుతావని గమనించ గలరు. ఇంకా కొత్త అకౌంట్ open చేయనివారు తొందరగా అకౌంట్ ఓపెన్ చేసుకోగలరు. లేక పోతే పాత అకౌంట్ లో జమ కావు ఇక నుంచి వచ్చే ఫండ్స్ అని తెలుసుకోగలరు.

* కావున  అన్ని స్కూళ్లలో ఇవిదంగా   హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ ఆధారంగా తమ హెడ్ మాస్టర్ లకి ఇచ్చి అతి తొందరలో కొత్త  బాంక్ అకౌంట్ open చేసి, పాత SBI బాంక్ అకౌంట్ ని CLOSE చేయగలరు.

*   పాత బాంక్ స్టేట్మెంట్ లు మరియు కొత్త బాంక్ స్టేట్మెంట్ లు జిల్లా ఆఫీస్ కి MRC నుంచి స్కూల్ వైస్ బైండ్ తో ఇవ్వాలి.

*కొత్త బాంక్ అకౌంట్ నెంబర్ ని FORMAT లో సరిగ్గా ENTER చేయగలరు మొదటి సారి ఇస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఇచ్చిన తరువాత మళ్ళీ మళ్ళీ అడుగుడు ఉండదు కావున, మీరు ఇచ్చే బాంక్ అకౌంట్ నెంబర్ లు హెడ్ ఆఫీస్ HYD కి పంపుతాము కాబట్టి సరిచూసుకొని ఇవ్వగలరు.

-FAO & DEO SIDDIPET

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts