TG TET Paper 2 Social 30 Days Preparation Plan
TET 30 రోజుల అధ్యయన ప్రణాళిక
Comprehensive 30-Days Schedule (Psychology, Telugu, English, Social)
| Day | Psychology | Telugu | English | Social |
|---|---|---|---|---|
| Day 1 | బాల్య దశ, పెరుగుదల, వికాసం | అక్షరమాల | Vocabulary | మ్యాప్, సముద్రాలు, వాతావరణం |
| Day 2 | పియాజె, చోమ్ స్కీ, కార్ల్ రోజర్స్ | పదజాలం, వ్యుత్పత్యర్థాలు | Articles - a, an, the | యూరప్, ఆఫ్రికా - ప్రదేశం |
| Day 3 | వ్యక్తిగత భేదాలు, వైఖరులు, కోల్ బర్గ్ | అర్థాలు, నానర్థాలు | Antonyms, Synonyms & Spellings | భారతదేశం మరియు తెలంగాణ భౌగోళిక స్వరూపం |
| Day 4 | సహజ సామర్థ్యాలు,అభిరుచులు | పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు | Antonyms, Synonyms & Spellings | జీవన విధానం, పంటలు |
| Day 5 | ఆలోచన, ప్రజ్ఞ - పరీక్షలు | విరామ చిహ్నాలు | Punctuations | పరిశ్రమలు, ఉత్పత్తి |
| Day 6 | అభ్యాసనం సిద్ధాంతాలు, స్వీయ-భావన , అభ్యాసన బదిలీ | క్రీడలు, పాటలు | Noun, Pronoun | బ్యాంకింగ్, ఉపాధి, ఆహారం |
| Day 7 | అధ్యయన పద్ధతులు-ఇంటర్వ్యూ, కేస్ స్టడీ, రేటింగ్ స్కేల్స్, ప్రశ్నావళి, | వేడుకలు, జాతరలు | Adjectives, Adverbs | పంచాయతీ |
| Day 8 | సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత | కళలు, కళాకారులు, | Phrases | మౌర్య, రాజ్ పుత్, రాష్ట కూట్, చోళ రాజులు |
| Day 9 | అభ్యాసం - ప్రక్రియ - ఫలితం | సామెతలు | Gerund | శాతవాహన, కుశాంత్, గుప్తుల రాజులు |
| Day 10 | స్కిన్నర్, పావ్లోవ్ | జాతీయాలు | Clauses | కాకతీయ, విజయనగర, కుతుబ్ షాహీ రాజులు |
| Day 11 | థార్న్ డైక్, గెస్టాల్ట్, | పొడుపు కథలు | Active & Passive voice | మొఘల్, అసఫ్ జాహీ, ఆంగ్లేయులు, నిజాం పాలన |
| Day 12 | కోహ్లర్, కోఫ్కా, | భాషా భాగాలు | Parts of Speech | జాతీయోద్యమం, భారత రాజ్యాంగం - రూపకల్పన |
| Day 13 | బండూరా, ప్రేరణ | క్రియలు | Verbs | యూరోప్, ఇంగ్లాండ్, అమెరికా మరియు ఫ్రాన్స్ విప్లవాలు |
| Day 14 | స్మృతి, విస్మృతి, జైగార్నిక్ | విభక్తులు, అవ్యయాలు | Prepositions | లాటిన్ అమెరికా, ఆసియా మరియు ఆఫ్రికాలలో వలసవాదం |
| Day 15 | అవధానం, ప్రత్యక్షం | వాక్యాలు ( సామాన్య, సంక్లిష్ట, సంయుక్త ) | Simple, Compund , Complex Sentences | ప్రపంచ యుద్ధం , చైనా, వియత్నాం మరియు నైజీరియాలలో జాతీయ విముక్తి ఉద్యమాలు |
| Day 16 | బోధనా అంశాలు, అభ్యాస పార్శ్వాలు | వాక్యాలు ( కర్తృ , పరోక్ష ) | Direct & Indirect Speech | ప్రపంచ యుద్ధం తర్వాత, స్వాతంత్రము భారత్, మొదటి ఎన్నికలు |
| Day 17 | అభ్యాసనంతో మరియు అభ్యాసకునితో బోధన సంబంధం. | కాలాలు | Past Tense | తెలంగాణ ఏర్పాటు ఉద్యమం |
| Day 18 | అభ్యాసన కేంద్రిత, విషయ కేంద్రిత అభ్యసనం | తెలుగు సంధులు | Future Tense | విపత్తు నిర్వహణ |
| Day 19 | బోధనా దశలు - పూర్వ క్రియాత్మక , క్రియాత్మక మరియు ఉత్తర క్రియాత్మక | సంస్కృత సంధులు | Present Tense | ట్రాఫిక్ నియమాలు |
| Day 20 | పరిశీలన మరియు క్రియాశీలత ఆధారిత, సహకార అభ్యసనం | సమాసాలు | Conjugations, Interjections | భారతదేశంలో వైవిధ్యం, కుల వివక్ష |
| Day 21 | వ్యక్తిగత, సమూహ అభ్యాసం, | చంధస్సు, | Questions Tags | జమీందారీ విధానం, పేదరికం |
| Day 22 | అభ్యాస వనరులు, తరగతి నిర్వహణ , నాయకత్వం | అలంకారాలు | Degrees of comparison | మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు |
| Day 23 | బాల్య దుర్వినియోగం, శిక్ష & పిల్లల హక్కులు | కవులు - పద్య భాగం | Comprehension of Passage | సామాజిక ఉద్యమాలు - అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం |
| Day 24 | మూర్తిమత్వం & పరీక్షలు | రచయితలు - గద్య భాగం | Correction & Error Identification of Sentences, | సింధు లోయ నాగరికత |
| Day 25 | మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్, | Methodology | Sequencing of the Sentences | జానపద మతం – జానపద దైవాల సామూహిక ఆరాధన. |
| Day 26 | ఫ్రాయిడ్, ఎరిక్సన్ | Methodology | Composition - letter writing | సామాజిక మరియు మత సంస్కరణోద్యమం |
| Day 27 | సమయోజనం, విషమయోజనం, కుంటనం, సంఘర్షణ, రక్షణ తంత్రాలు | Methodology | Methodology | భారతీయ వారసత్వం మరియు సంస్కృతి - చారిత్రక ప్రదేశాలు |
| Day 28 | CWSN, RTE, NCF | Grand Test/Revision | Methodology | భాష, రచన మరియు లిపి – వేదాలు – ఇతిహాసాలు |
| Day 29 | ICT | Grand Test/Revision | Grand Test/Revision | హరప్పా నగరాలు – బౌద్ధ స్థూపాలు మరియు విహారాలు |
| Day 30 | Grand Test/Revision | Grand Test/Revision | Grand Test/Revision | ప్రదర్శన కళలు - చలనచిత్ర మరియు ముద్రణా మాధ్యమాలు, ఆటలు, క్రీడలు |


Please give your comments....!!!