| Day 1 | బాల్య దశ, పెరుగుదల, వికాసం | అక్షరమాల | Vocabulary | సంఖ్యల రకాలు, ధర్మాలు, కసాగు, గాసాభ, | నిత్య జీవితంలో బయాలజీ |
| Day 2 | పియాజె, చోమ్ స్కీ, కార్ల్ రోజర్స్ | పదజాలం, వ్యుత్పత్యర్థాలు | Articles - a, an, the | భిన్నాలు, దశాంశాలు, వర్గాలు, మూలాలు | కణాలు - కణజాలాలు |
| Day 3 | వ్యక్తిగత భేదాలు, వైఖరులు, కోల్ బర్గ్ | అర్థాలు, నానర్థాలు | Antonyms, Synonyms & Spellings | చక్ర , బారు వడ్డీ, అనులోమానుపాతం, | వృక్ష ప్రపంచం |
| Day 4 | సహజ సామర్థ్యాలు,అభిరుచులు | పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు | Antonyms, Synonyms & Spellings | లాభ నష్టాలు, కాలం, దూరం, | వృక్ష ప్రపంచం |
| Day 5 | ఆలోచన, ప్రజ్ఞ - పరీక్షలు | విరామ చిహ్నాలు | Punctuations | సమితులు & ధర్మాలు | జంతు ప్రపంచం |
| Day 6 | అభ్యాసనం సిద్ధాంతాలు, స్వీయ-భావన , అభ్యాసన బదిలీ | క్రీడలు, పాటలు | Noun, Pronoun | వెన్ చిత్రాలు | సూక్ష్మ జీవులు |
| Day 7 | అధ్యయన పద్ధతులు-ఇంటర్వ్యూ, కేస్ స్టడీ, రేటింగ్ స్కేల్స్, ప్రశ్నావళి, | వేడుకలు, జాతరలు | Adjectives, Adverbs | బీజగణితం - ధర్మాలు, | సూక్ష్మ జీవులు |
| Day 8 | సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత | కళలు, కళాకారులు, | Phrases | ఘాతాంకాలు మరియు ఘాతాలు, | మన పరిసరాలు |
| Day 9 | అభ్యాసం - ప్రక్రియ - ఫలితం | సామెతలు | Gerund | కారణాంక విభజన, ప్రత్యేక లబ్దాలు మరియు విస్తరణలు | జీవశాస్త్రంలో ఇటీవలి ధోరణులు |
| Day 10 | స్కిన్నర్, పావ్లోవ్ | జాతీయాలు | Clauses | రేఖీయ సమీకరణాలు వాటి గ్రాఫ్ లు | సహజ వనరులు |
| Day 11 | థార్న్ డైక్, గెస్టాల్ట్, | పొడుపు కథలు | Active & Passive voice | బహుపది, వర్గ సమీకరణాలు మరియు వాటి అనువర్తనాలు | మన విశ్వం |
| Day 12 | కోహ్లర్, కోఫ్కా, | భాషా భాగాలు | Parts of Speech | శ్రేడులు | కాంతి |
| Day 13 | బండూరా, ప్రేరణ | క్రియలు | Verbs | జ్యామితి - యూక్లిడ్ జ్యామితి, రేఖలు, కోణాలు, సరూప త్రిభుజాలు, పైథాగరస్ సిద్ధాంతం | ధ్వని |
| Day 14 | స్మృతి, విస్మృతి, జైగార్నిక్ | విభక్తులు, అవ్యయాలు | Prepositions | త్రిభుజాల, చతుర్భుజాల ధర్మాలు | ఉష్ణం |
| Day 15 | అవధానం, ప్రత్యక్షం | వాక్యాలు ( సామాన్య, సంక్లిష్ట, సంయుక్త ) | Simple, Compund , Complex Sentences | వృత్తం, త్రిభుజం, చతుర్భుజ నిర్మాణాలు | యాంత్రిక శాస్త్రం |
| Day 16 | బోధనా అంశాలు, అభ్యాస పార్శ్వాలు | వాక్యాలు ( కర్తృ , పరోక్ష ) | Direct & Indirect Speech | నిరూపక జ్యామితి, నిరూపకాలు, రేఖీయ సమీకరణాలు | అయస్కాంతాలు |
| Day 17 | అభ్యాసనంతో మరియు అభ్యాసకునితో బోధన సంబంధం. | కాలాలు | Past Tense | త్రిభుజ వైశాల్యం, త్రిభుజ గురుత్వ కేంద్రం, సౌష్టవం, | విద్యుత్ |
| Day 18 | అభ్యాసన కేంద్రిత, విషయ కేంద్రిత అభ్యసనం | తెలుగు సంధులు | Future Tense | కొలతలు - చతురస్రం మరియు దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యం. | విద్యుత్ |
| Day 19 | బోధనా దశలు - పూర్వ క్రియాత్మక , క్రియాత్మక మరియు ఉత్తర క్రియాత్మక | సంస్కృత సంధులు | Present Tense | వృత్తం, వలయం మరియు చతుర్భుజాలు. ఘనం, దీర్ఘఘనం యొక్క ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణం. | పదార్థాలు |
| Day 20 | పరిశీలన మరియు క్రియాశీలత ఆధారిత, సహకార అభ్యసనం | సమాసాలు | Conjugations, Interjections | స్థూపం, శంకువు, గోళం మరియు అర్ధగోళం యొక్క పార్శ్వ మరియు మొత్తం ఉపరితల వైశాల్యం మరియు ఘనపరిమాణం, | రసాయన చర్యలు, సమీకరణాలు |
| Day 21 | వ్యక్తిగత, సమూహ అభ్యాసం, | చంధస్సు, | Questions Tags | ఘన పదార్థాల ఉపరితల వైశాల్యం, ఘన పరిమాణం | అణు నిర్మాణం |
| Day 22 | అభ్యాస వనరులు, తరగతి నిర్వహణ , నాయకత్వం | అలంకారాలు | Degrees of comparison | దత్తాంశ సేకరణ మరియు వర్గీకరణ, పౌనఃపున్య విభాజన పట్టిక, టాలీ గుర్తులు, కమ్మీ చిత్రం, చిత్రలేఖం మరియు వృత్త చిత్రం, | అణు నిర్మాణం |
| Day 23 | బాల్య దుర్వినియోగం, శిక్ష & పిల్లల హక్కులు | కవులు - పద్య భాగం | Comprehension of Passage | సగటు, మధ్యగతం, బాహుళకం, సంచిత పౌనఃపున్య పట్టిక మరియు ఓజీవ్ వక్రరేఖలు | రసాయన బంధాలు |
| Day 24 | మూర్తిమత్వం & పరీక్షలు | రచయితలు - గద్య భాగం | Correction & Error Identification of Sentences, | నిన్నటి వాటి పై సరళ సమస్యల సాధన | రసాయన బంధాలు |
| Day 25 | మార్గదర్శకత్వం, కౌన్సిలింగ్, | Methodology | Sequencing of the Sentences | త్రికోణమితీయ నిష్పత్తుల విలువలు (0°, 30°, 45°, 60° మరియు 90°), | లోహశాస్త్రం |
| Day 26 | ఫ్రాయిడ్, ఎరిక్సన్ | Methodology | Composition - letter writing | త్రికోణమితీయ సర్వసమీకరణాలు, పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు, | Methodology |
| Day 27 | సమయోజనం, విషమయోజనం, కుంటనం, సంఘర్షణ, రక్షణ తంత్రాలు | Methodology | Methodology | త్రికోణమితి అనువర్తనాలు, ఉన్నత కోణం , నిమ్న కోణం - సరళమైన సమస్యలు. | Methodology |
| Day 28 | CWSN, RTE, NCF | Grand Test/Revision | Methodology | Methodology | Grand Test/Revision |
| Day 29 | ICT | Grand Test/Revision | Grand Test/Revision | Grand Test/Revision | Grand Test/Revision |
| Day 30 | Grand Test/Revision | Grand Test/Revision | Grand Test/Revision | Grand Test/Revision | Grand Test/Revision |
Please give your comments....!!!