👉 *విభక్తి ప్రత్యయాలు:*
పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే పదాలను వాటి విభక్తి ప్రత్యయాలు అంటారు.
*ప్రత్యయాలు - విభక్తులు*
1. డు, ము, వు,లు - ప్రథమ విభక్తి
2. నిన్, నున్, లన్, కూర్చి,గురుంచి - ద్వితీయ విభక్తి
3. చేతన్, చేన్, తోడన్, తొన్ - తృతీయ విభక్తి
4. కొరకు, కై, కోసం - చతుర్థి విభక్తి
5. వలన, కంటే, పట్టి - పంచమి విభక్తి
6. కిన్, కున్, యొక్క, లో, లోపల - షష్టి విభక్తి
7. అందు, న - సప్తమి విభక్తి
8. ఓ, ఓరి, ఓయి, ఓసి - సంబోధన ప్రధమ విభక్తి
ఉచిత ప్రాక్టీస్ టెస్ట్ రాయడం కోసం ఈ క్రింద క్లిక్ చేయండి


Please give your comments....!!!