జాతీయాలు
తెలంగాణ పదం - అర్ధం
- గమ్మున - మాట్లాడకుండ
- పిరం - ధర ఎక్కువ
- గొట్టు - కఠినం
- జరంత - కొంచెం
- లొల్లి - గొడవ
- మస్తు - ఎక్కువ
- బిరాన - తొందర
- సైదం - గోధుమపిండి
- ముత్తెమంత - కొంచెం
- పైలం - పదిలం, జాగ్రత్త
- నొసలు - నుదురు
- గజ్జెలు - పట్టీలు, పట్టగొలుసులు
- ఎనకసిరి - తరువాత
- పిసరంత - కొంచెం
- సర్ది- జలుబు
- నివద్ది - నిజం
- ఇమానం - ఒట్టు
- కీసా - జేబు
- ఇగురం - ఉపాయం
- పొత్రం - రుబ్బురాయి
- విసుర్రాయి - తిరుగలి
- అంగి - చొక్కా
- గుల్ల - గంప
- పలారం - ఫలహారం
- గుమ్మి - గాదె
- కాక - వేడి
- సర్వతం / సర్గత్తం - అట్లకాడ
- గీర, పయ్య - చక్రం
- మడుగులు - మురుకులు
- కల్యమాకు - కరివేపాకు
- అగమాగం -హడావిడ
- కమ్మ - పేపరు
- చెవికమ్మలు - చెవిదిద్దులు
- అందెవేసిన చేయి
- అడకత్తెరలో పోకచెక్క
- అడ్డుపడు
- అన్నెముపున్నెము
- ఇల్లు చేయు
- అరటిపండొలిచినట్లు
- అరచేతనిమ్మపండు
- ఉగ్గుపాలతోపెట్టు
- కంకణముకట్టుకొను
- కంట్లో వత్తులేసుకుని
- కడుపులో పెట్టుకొను
- కడుపులో చల్ల కదులకుండ
- కత్తినూరుట
- కన్నుకుట్టు
- కన్నులు నెత్తికెక్కు
- కప్పలతక్కెడ
- కలగూరగంప
- కాలికిబుద్దిచెప్పు
- కాలుగాలిన పిల్లి
- కొండపిండిగొట్టు
- నేతిబీరకాయ
- కొట్టినపిండి
- కొమ్ములు తిరిగినవారు
- పెడచెవిని బెట్టు
- ముక్కుపచ్చలారని
- మేకవన్నెపులి
- మొసలికన్నీరు
- రెండునాలుకలు
- నోటికి తాళంవేయు
- చేతికి ఎముకలేనోడు
- తెగేదాకా లాగొద్దు
- తీగెకు కాయబరువా
- ఎంగిలిచేత్తో కాకినికొట్టడు
- తేనెలో నీటిబొట్టు
- కుండబద్దలు కొట్టినట్లు
- అరచేతిలో వైకుంఠం
- బండమీది రాత - శాశ్వతం
- వండినకుండ- సిద్ధంగా ఉన్నది
- కప్పనుదిన్నపాము - అచేతనం, మబ్బు
- కుక్కబుద్ధి - స్థిరంగా ఉండకపోవడం
- కుక్కబతుకు - ఎవరికీ పట్టనిది
- గోడకు చెప్పినట్లు - వినిపించుకోకపోవడం
- దున్నపోతు మీద వాన- స్పందించకపోవడం
- బురదల పాతిన గుంజ - నమ్మదగనిది
- అగ్గిబుక్కుట - కోపంతో ఉడికిపోవడం
- ఉడుంపట్టు - గట్టిపట్టుదల
- ఒంటికోతి - ఏకాకి, ఒంటరివాడు
- కడుపు కుటకుట - ఓర్వలేనితనం
- కాకిగోల - భరించలేని శబ్దాలు
- కుడితిలోపడ్డ ఎలుక - అటు,ఇటుకాక ఇబ్బంది పడడం
- కూసమిడిచినపాము - ఉల్లాసం, చలాకీతనం
- కోడిమెదడు - మతిలేకపోవడం
- గాడిదమోత - వెట్టిచాకిరీ
- గోడకేసిన సున్నం - తిరిగిరానిది
- చచ్చినపాము - ఏమీచేయలేని స్థితి చెడుశకునం, కార్యహాని
- చంకలో పిల్లి - సంకేతం
- చుక్కపడ్డట్లు - అకస్మాత్తుగవచ్చుడు
- చూపులగుర్రం ఉండటం - కేవలం రూపం మాత్రమే అందంగా
- డూ డూ బసవన్న - ఆలోచించకుండా ప్రతిదానికీ తలూపడం
- నల్లికుట్లోడు - బయటికి కనిపించకుండా హానిచేసేవాడు
- నిండుచెరువు - సమృద్ధి
- నీళ్ళునములు - సందేహించడం
- నూరిపోయి - విషయాన్ని బలంగా అందజేయడం
- పీనుగ సింగారం - వ్యర్ధం
- కూపస్థ మండూకం = నూతిలో కప్పలా ఉండటం.
- రావణకాష్ఠం = దీర్ఘకాలం అయినా పనికానిది.
- పుంఖాను పుంఖం = ఒకదాని వెంట మరొకటి
- చెవులు కొరుకు = రహస్యాలు చెప్పుకొను
- కుందేటి కొమ్ము = అసాధ్యం అన్నది
- కుచేల సంతనం = ఎక్కువ మంది పిల్లల్ని కనడం
- కడుపు నిండిన బేరం = నిర్లక్ష్యం చూపించు
- ఆరంభ శూరత్వం = మొదట్లో గల గొప్పతనం తర్వాత లేకుండుట.
- అనాఘ్రాత పుష్పం = వాసన చూడనిది.
- ఏండ్లూ, పూండ్లూ = అనేక సంవత్సరాలు
- అరదేశి-పరదేశి = అతిథి అభ్యాగతులు
- చూపుల గుఱ్ఱం = పైకి పుష్టిగా కనబడి, పనికి నిరుపయోగమైనది.
- చీర చిక్కు = గర్భవతియగు
- తలలో నాలుక = మిక్కిలి అణకువ కలిగి యుండుట
- నేల విడచిసాము = ఆధారము లేకయే పనిచేయుట
- నిమ్మకాయ వాటం = చేతిలో సులభంగా ఇముడుననుట
- నల్లేరుపై నడక = తక్కువ వారిపై అధికారం చెలాయించుట.
- నాలుక మిగులుట = దూషణ వాక్యాలు పలుకుట.
- పంచబంగాళం = మటు మాయమగు, ఛిన్నా భిన్నమగు
- పాలబడిన బల్లి = బయటకు రావడానికి అటునిటు కొట్టుకోవడం.
- పూజ్యం = శూన్యం, ఏమి లేదనుట.
- పుట్టని బిడ్డకు పేరుపెట్టుట = రాబోవు పనులకై ఆత్ర పడుట.
- పులినాకిన వాడు = చావు తప్పి బయటపడినవాడు.
- పిల్లి శీలం = కృత్రిమ వినయం, కృతఘ్నతా స్వభావం.
- ప్రాణగొడ్డం = ప్రాణాపాయకరం
- మన్నుమిన్నులు = క్రిందు మీదులు
- మేకవన్నెపులి = బయటికి సాధువుగా కన్పించి లోపల క్రౌర్యం చూపుట.
- లొట్టా భట్టీయం = అతిశయపు మాటలు, అసంబద్ధ ప్రలాపాలు.
- నేతి బీరకాయ = పేరు గొప్పే గాని సార్థకము కాదనుట
- నోట్లో నువుగింజనానదు= తెలిసిన రహస్యం దాచలేక త్వరలోనే వెల్లడించడం.
- అర్థచంద్ర ప్రయోగం = మెడపై అర్థచంద్రాకృతిగా పట్టి చేయివేచి గెంటుట.
- తాళాధ్యయం = ఎగతాళి చేయుచు చప్పట్లు చరుచుట
- యుగంధర ప్రజ్ఞ = ఎంతటి ఘనకార్యమునైన సాధించే ప్రజ్ఞ.
- శశవిషాణం = అసంభవమనుట, వ్యంధ్యాపుత్ర న్యాయం వంటిది.
- శాఖాచంక్రమణం = ఒక పనిలో ఉండక పదేపదే మారటం
- షష్ఠాష్టకం = విరోధం, సరిపడనిది.
- ఆషాఢభూతి = అమాయకుడు వలె నటిస్తూ నమ్మినవారిని మోసగించడం.
- గజకర్ణం = ఎప్పుడూ చలిస్తూ ఉండటం.
- దగ్ధపద మార్జాలం = కాలిగాలిన పిల్లిలా అటూఇటూ పరుగెత్తడం.
- పిష్టవేషణం = పిసికిన పిండి పిసుకుట.
- మర్కట ముష్టి = పట్టు వీడకుండుటను తెలియజేసేది.
- శషభిషలు = అభిప్రాయ భేదాలు.
- కరభిదరం = సులభ గ్రాహ్యమగుట.
- కర జంభలం = అరచేతి నిమ్మకాయ
- కుసమిడిచిన పాము = ఉత్సాహం, ఉల్లాసం
- కాకిగోల = భరించలేని శబ్ధాలు
- కాకిబలగం= ఎక్కువగా బంధువులు కలిగి ఉండడం
- అగ్గిబుక్కుట = కోపంతో ఉడికిపోవుట
- కుక్కబుద్ధి = స్థిరంగా వుండకపోవడం
- కుక్కబ్రతుకు = ఎవరికి పట్టనిది
- కప్పనుదిన్న పాము = అచేతనంగా ఉండుట, మబ్బు పట్టిన వారు అని
- నూరిపోయి = విషయాన్ని బలంగా అందించడం
- పల్టీకొట్టరాదు = తప్పిపోవడం


Please give your comments....!!!