ప్రశ్న 1. పంక్తి నంబరు.
పంక్షి నెంబరు డిసేబుల్ చేయబడుతుంది . ఆటోమెటిక్ గా పెరుగుతూ ఉంటుంది.
ప్రశ్న 2. భవనము]కట్టడము నంబరు,
భవనం పై ఇప్పటికే గుర్తించబడిన వాటి నుండి లేదా భవనం మొక్క ప్రధాన ద్వారం లేదా ప్రవేశద్వారం వద్ద మీరు వ్రాసిన నంబర్ నుండి భవనం నంబర్ ను కాపీ చేయాలి.
ప్రశ్న3. గణన గృహము నంబరు.
ఇది నాల్లు అంకెల నంబరు. ఇండ్ల జాబితా బ్లాకులో ఇచ్చిన రన్నింగ్ సిరియల్ నంబర్ అవుతుంది .
ప్రశ్న 4. నేలకు వాడబడిన ప్రధాన వస్తువు
* నేలకు వాడబడిన ప్రధాన వస్తువును ఇవ్వబడిన ఆప్షన్ల నుంచి ఎన్నుకోవాలి. తదుపరి స్కీన్ కు వెళ్ళడానికి NEXT బటన్ పై క్లిక్ చేయాలి
ప్రశ్న 5. గోడకు వాడబడిన ప్రధాన వస్తువు
* గోడకు వాడబడిన ప్రధాన వస్తువును ఇవ్వబడిన ఆప్షన్ల నుంచి ఎంచుకోవాలి .
* ఇంటి గోడలతో ఎక్కువ భాగం ఏ వస్తువుతో నిర్మాణం చేసుక దానిని బట్టె తగిన కోడ్ ను ఎంచుకోవాలి .
* రోడ్ 1 నుండి 5 వరకు గల వస్తువు శాశృతంగా ఉండవు .
ప్రశ్న 6. పై కప్పుకు వాడబడిన ప్రధాన వస్తువు
* పై కప్పుకు వాడబడిన వస్తువును ఇవ్వబడిన ఆప్షన్ల నుండి ఎంచుకోవాలి •
* ఇంటి పై కప్పులో ఎక్కువ భాగం ఏవస్తువు తో నిర్మాణం చేశారో చాన్ని నమోదు చేయాలి.
ప్రశ్న 7. గణన గృహము వాడుక గురించి.
* గణన గృహము మొక్క వాస్తవ ఉపమోగు ను తెలుసుకుని ఆప్షన్ ను నమోదు చేయాలి.
* చేక బాక్స్లు రెండు సంస్మాగతము స్త్రీ తాళం నేయబడింది.
ప్రశ్న 8. ఈ గణన గృహము పరిస్థితి
* 7 వ ప్రశ్న 1 మరియు 2 అయితే ఇవ్వబడ్డ ఆప్షన్ల నుండి ఈ గణన గృహము పరిస్థితి సంబంధించిన ఆప్షన్లు ఎంచుకోవాలి.
ప్రశ్న 9. కుటుంబ సంఖ్య
* భవనాలు, గణన గృహముది, కుటుంబములకు ఇచ్చు సంఖ్యలు పరస్పరం దగ్గర సంబంధం కలిగి ఉంటాయి .
* సంస్థాగత కుటుంబానికి కుటుంబ సంఖ్య '999' అని రాయాలి.
ప్రశ్న 10. ఈ కుటుంబంలో నివసిస్తున్న వ్యక్తుల మొత్తం సంఖ్య
* మాములు కుటుంబాలు, సంస్థాగత కుటుంబాలలో నివసిస్తున్న వ్యక్తుల మొక్క మొత్తం సంఖ్యను నమోదు చేయాలి .
A వృద్ధులు, పసిపిల్లలతో సహా అందరిని నమోదు చేయాలి .
ప్రశ్న 11 కుటుంబ యజమాని పేరు.
* కుటుంబ పెద్దగా గుర్తించబడిన వ్యక్తిని కుటుంబ యజమానిగా నమోదు చేయాలి .
ప్రశ్న 12. లింగ భేదము
పురుషులు అయితే కోడ్ (1) స్త్రీ అయితే కోడ్ (2), ట్రాన్స్ జెండర్ అయితే కుటుంబంలోని యజమాని మొక్క లింగ భేదము పురుషుడు కుటుంబంలోని యజమాని కోడ్ (3) ను నమోదు చేయాలి.
ప్రశ్న 13 SC లేదా ST లేదా ఇతరులు
కుటుంబ యజమాని యొక్క వర్గము SC అయితే 1 ST అయితే 2 ఇతరులు అయితే 3 కోడ్ ను నమోదుచేయాలి -
NOTE:- ప్రశ్నలు 14 నుండి 34 వరకు మాములు కుటుంబములకు మాత్రమే భర్తీచేయాలి. సంస్వాగత కుటుంబాలు నివాసేయత గృహముల విషయంతో మొబైల్ నెంబరు కీరకు చివరకు వెళ్తుండి
ప్రశ్న 14 ఈ ఇంటి యాజమాన్య స్థితి
కుటుంబం స్వంత గణన గృహంలో ఎవరికి అద్దెకి ఇవ్వకుండ నివసిస్తుంటే దానిని స్వంత ఇల్లు అని అందురు . యాజమాన్యం చేత అద్దెకు ఇవ్వబడిన గృహాలు, ప్రభుతృక్వార్టర్లు మరియు అదేరకమైన నివాసములకు కోడ్ 2 లేదా 3 ను నమోదు చేయాలి .
ప్రశ్న 15. ప్రత్యేకంగా ఈ కుటుంబ సాధీనంలో ఉన్న గదుల సంఖ్య
ప్రత్యేకంగా ఇంటి నెంబరు కలిగి ఆ కుటుంబం కు ఎన్ని గదులు ఉన్నాయో గదుల సంఖ్యను నమోదు చేయాలి.
ప్రశ్న 16. ఈ కుటుంబంలో నివసిస్తున్న వివాపా దంపతుల సంఖ్య,
కుటుంబంలో వివానీతులై కలసి నివసిస్తున్న దంపతుల సంను నమోదు చేయాలి.
ప్రశ్న 17. త్రాగునీటి ప్రధాన వనరు.
ఒక కుటుంబమునకు త్రాగునీరు రెండు --లేదా అంతకు మించిన వనరుల ద్వారా లభ్యమైతే సంవత్సరమంతటిలో ఎక్కువ కాలం ఏ వనరు ద్వారా లభ్యమవుతుందో ఆ వనరును నమోదు చేయాలి.
ఇచ్చిన ఆప్షన్ల నుండి అందుబాటులో ఉన్న త్రాగునీటి ప్రధాన వనరుకు సంబంధించిన ఆప్షన్ ను నమోదుచేయాలి.
ప్రశ్న.18. త్రాగునీటి వనరు లభ్యత
డ్రాగునీటి వనరు ఆవరణ లోపల లభ్యమైనట్లైతే కోడ్ ()ని ఆవరణ సుదుపన ఉన్నట్లు అయితే కోడ్ (2) ఆవరణకు దూరముగా ఉత్తర్ణయితే కోడ్ ) ఎంపిక చేయాలి .
ప్రశ్న. 19 వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరు.
* గత పన్నెండు నెలల్లో కుటుంబం ఎక్కువభాగం ఉపయోగించిన వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరును నమోదు చేయాలి
* ఒకవేళ వినియోగించే విద్యుత్ కనెక్షన్ చట్టబద్ధమైనది. అయినా కాకపోయినా కోడ్ ని ఎంపిక చేయాలి.
ప్రశ్న-20. మరుగుదొడ్డి వసతి అందుబాటు
స్నాన సదుపాయముతో ప్రత్యేకముగా మరుగుదొడ్డి సదుపాయం ఉండవచ్చు. స్నానము మరియు మరుగుదోడి సదుపాయము రెండు ఉత్తుట్లుగా పరిగణించాలి. కుటుంబ సబ్బులకు మాత్రమే ఉంటే శ్రీని రెండు మూడు కుటుంబాలకు కలిసి ఉంటే 2) ని పబ్లిక్ మరుగుదొడ్డి ఉంటే (3) కోదీ ను నమోదుచేయాలి .
ప్రశ్న 21.మరుగుదొడ్డి రకము
మరుగుదొడ్డి ఒక కుటుంబమునకు లేదా ఇతర కుటుంబములతో కలసి నాడుడున్నా మరగుదొడ్డి యొక్క రకము క్రీడ్'ను ఎంపిక చేయాలి.
ప్రశ్న. 22. మురుగునీటి పారుదల
ఇంటె నుండి వ్యర్థపు నీరు, వృద్ధ ద్రవములను తీసివేయు పద్ధతనే మురుగునీటి పారుదల అని అంటాది.
ప్రశ్న, 23. స్నానం చేయుటకు ఉన్న వసతి.
గణన గృహంలో ఒకటి కంటే ఎక్కువ కుటుంబములు కలసి నివసిస్తూ ఉన్ను సందర్భాన్ని బట్టి కోడ్ ను ఎంపిక చేయాలి.
ప్రశ్న 24. వంట గదిLPG/PNG కెనెషన్ సౌకర్యం
వంటగది అనేది భోజనం వండ డానికి ఉపయోగించే ప్రత్యేక గది . సందర్భాన్ని బట్టె కోడు ఎంపిక చేయాల.
ప్రశ్న 25.వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనము .
ఒక కుటుంబం ఒకటి కంటే ఎక్కువ ఇంధనములను వంటకోరకు ఉపమో గిస్తే వాటిలో వంటకు ఎక్కువగా వాడిన ఇంధనమును ఎంపిక చేయాలి .
ప్రశ్న 26.రేడియో | ట్రాన్సిస్టర్
ఒక కుటుంబము రుకటి కంటే ఎక్కువ పరికరాల్లో రేడియో వినే సౌకర్యం కలిగి ఉంటే ఎక్కువగా నినే పరికరాన్ని నమోదు చేయాలి .
ప్రశ్న. 27.టీవీ
TV వీక్షించడానికి ఉపమోగిస్తున్న వివిధ ఫ్లాట్ ఫాం వివరములను నమోదు చేయాలి
ప్రశ్న-28.ఇంటర్నేట్ సదుపాయం
గణన గృహంలో డయల్-అప్, డిజిటల్ సప్లైస్టెంబర్ లైన్, కేబుల్, వైర్ లెస్, వైప్తి, ఉపగృహ లేదా సెల్యా లర్ ద్వారా కంప్యూటర్, ల్యాప్టాన్, టాబ్లెట్, పార్ట పోన్ లకు ఉపయోగిస్తే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నట్టు.
ప్రశ్న.29.ల్యాప్టాప్ కంప్యూటర్
కుటుంబంలోని ఒకరు అంతకన్నా ఎక్కువ మంది ల్యాప్ టాప్ ) నోటా బుక్ కంప్యూటర్ | డెస్క్ టాప్ /కంప్యూటర్ ఉపయోగిస్తే కోడ్ 1 ని నమోదు చేయాలి
ప్రశ్న.30.టెలిఫోన్ |మొబైల్ ఫోన్ 1 స్మార్ట్ ఫోన్
ల్యాండ్ లైను మాత్రమే ఉతుచో కడ్ (1) మొబైల్ ఫోన్లు ఉన్నచో కీడ్(2), స్మార్ట్ఫోన్ బేసిక్ పోన్లు ఉన్నతో కోడ్ (3) ను అన్ని కల్లి ఉత్నుచో కోడ్ (4) ను నమోదుచేయాలి- ఏ ఒక్కటీ లేనిచో కోడ్ (5) ను నమోదుచేయాలి.
ప్రశ్న:-31. సైకిల్, స్కూటర్ / మోటర్ సైకిల్ |మోపెడ్
ఏదైనా ఒక విధమైన రెండు చక్రాల వాహనము కలిగిఉన్నప్పుడు ఈ ఆస్తి (ASSET) ఉన్నట్లుగా భావించాలి. ద్విచక్ర వాహనాలు కల్లి ఉత్తుచో క ను ఎంపిక చేయాలి
ప్రశ్న:32. కారు/ జీపు | వ్యాను .
నాలుగు చక్రాల వాహనములు కలి ఉప్నుచో కోడ్ (1) ని వాహనములు లేనిచో కేడీ (2) ను నమోదు చేయాలి.
ప్రశ్న. 33. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహారధాన్యం
ఆహారధాన్యాల వినియోగంలో పండించినదే కాక కొనబడిన ధాన్యం మరియు ధాన్యపు ఉత్పత్తులను కలిపి పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రశ్న.34.మొబైల్ నంబరు .
కుటుంబ సభ్యుల్లో ఒకరి మొబైల్ నంబరును నమోదు చేయాలి .

Please give your comments....!!!