భారతదేశ జనాభా గణన 2027
1 ఇండ్ల జాబితా & ఇండ్ల గణన కొరకు సూచనలు.
నేపథ్యం:
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో, ఆర్టికల్ 246 ప్రకారం కేంద్ర జాబిడాలోని వరుస సంఖ్య 69 క్రింద మరియు జనాభా గణన చట్టం 1948 ద్వారా జనాభా గణన నిర్వహించడం
- * భారతదేశంలో మొట్టమొదట జనాభా గణన 1872 సం.లో జరిగింది.
- * 1881 సం॥లో దేశం మొత్తానికి ఏక కాలంలో జనాభా గణన నిర్వహించబడినది.
- * 2011 సం. వరకు ప్రతి 10 సం॥లకు ఒకసారి జనాభా గణన నిర్వహించబడినది.
- * కోవిడ్ కారణంగా 2021 సం॥ జనాభా గణన జరగలేదు.
- * భారతదేశ జనాభా గణన 2027 రెండు దశలలో జరుగును
- మొదటి దశ : ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన 2026
- రెండవ దశ : జనాభా గణన పిబ్రవరి 2027 సం॥లో.
జనాభా గణన ముఖ్య ఉద్దేశ్యము
- * భారతదేశ ప్రజల ప్రయోజనం కోసం వివిధ సంక్షేమ పథకాల రూపకల్పన కోసం సమాచారాను "జనాభా గణన అందిస్తుంది.
- *గణన ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా MP & MLA ల సీట్ల సంఖ్య పెంపును నిర్భయిస్తారు.
- * గృహాల స్థితి వసతులు, ఆస్తుల గురించి కీలకమైన సమాచారాద్రి అందిస్తుంది.
- * జనాభా గణన ఒక ఫ్రేమ్ గా ఉపయోగపడుతుంది.
భారతదేశ జనాభా గణన 2027
- * జనాభా గణన ఒక నిర్దిష్ట రెఫరేన్స్' తేది మరియు సమయం ఆధారంగా దేశంలోని ప్రతి వ్యక్తి మొక్క వ్యక్తిగత వివరాలను నమోదుచేస్తుంది.
- * జనాభా గణన 2027 లో "CENSUS 2027-HLO" మొబైల్ యాప్ ను ఉపయోగించి డిజిటల్ పద్ధతి లో సమాచార సేకరణ చేయడం జరుగుతుంది.
- * స్వీయ గణన తొలిసారిగా ప్రవేశపెట్టబడింది. స్వీయగణన ద్వారా నమోదుచేసిన డేటానం తప్పని సరిగా తనిఖీ చేయాలి .
ఎన్యూమరేటర్లు మరియు సూపర్ వైజర్ల పాత్రులు - భాధ్యతలు
ఎన్యూమరేటర్ సూపర్వైజర్ల బాధ్యతలు చాలా గొప్పరి. విధులను అత్యంత శ్రద్ధతో అంకితభావంతో నెరవేర్చవలసిన అవసరం ఉంది. స్నేహపూర్వక ప్రదర్శన, మర్యాద, సమయస్ఫూర్తితో మెలగాలి. సమాధానమిచ్చు వ్యక్తితో సత్సంబంధం ఏర్పరచుకొని, జనాభా గణన ఉద్దేశ్యం మరియు ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించాలి
ఫిల్మ్ వర్కి సమయంలో గుర్తింపుకార్డు (IDENTITY CARD) తప్పనిసరిగా ధరించాలి . ఖచ్చితత్వం, నిష్పక్షపాతం నిజాయితి తో పాటు దేశసేవ అనే భావంతో జనాభా గణన విధులను నిర్వహించాలి.
ఎన్యూమరేటర్ మొక్క విధులు
- * శిక్షణ కు హాజరు అవ్వాలి. మాన్యువల్న అభ్యయనం చేయాలి . HLO యాప్ పై ప్రాక్టికల్ అవగాహన పోందాలి.
- * కెటాయించబడిన ఇండ్ల జాబితా బ్లాక్ (HLB) లోని ప్రతి భవనం, గణన గృహాం, ప్రతి కుటుంబాన్ని వదిలివేయకుండా సందర్శించాలి.
- * యాప్ లో అందుబాటులో ఉన్న మ్యాప్ ను ఉపయోగించి HLB లే అవుట్ మ్యాప్ సిద్ధం చేయాలి.
- *HLO యాప్ ద్వారా ఇండ్ల జాబితా డేటాను సేకరించి, స్వీయగణన ID లను తనిఖిచేసి, ఎంట్రీలను పరిశీలించి తరచుగా డేటాను సింక్ చేయాలి.
- *పూర్తి కవరేజ్ జరిగిందని నిర్ధారించి, మొత్తం డేటాను సింక్ చేసి యాప్ లో HLB ను పూర్తయినదిగా మార్క్ చేసి సూపర్వైజర్ కు సమాచారం ఇవ్వాలి.
సూపర్వై జర్ యొక్క విధులు
- * శిక్షణ కు హాజరు అవ్వాలి. తన పరిధిలోని ఎన్యూమరేటర్లు అందరూ విక్షణ కు హాజరు అయ్యేట్టు చేయాలి.
- * HLB సరిహద్దులు మరియు ల్యాండ్రులను ఫీల్డ్ లో ధృవీకరించి ఎవైనా మార్పులు ఉంటే అధికారికి తెలియజేయాలి.'
- * అన్ని HLB లను కవర్ చేసే విధంగ సూపర్వైజరీ సర్కిల్ పటాస్త్రి సిద్ధంచేయాలి.
- *సూపర్ వైజర్ యాప్ మరియు ఫీల్స్ తనిఖీల ద్వారా ఎర్ర్యుమరేటర్ డేటాను పక్యవేక్షించి, Preview చేసి పరిశీలించాలి
- * HL-B మధ్య ఖాళీలు లేదా ఒకదానిపై ఒకటి (OVER LAP) లేకుండా చూసి అన్ని HLBW పూర్తిగా కవర్ అయి యాలో పూర్తయినదిగా మార్క అయ్యాయని నిర్ధారించుకోవాలి.
- *ఓక వేళ ఎర్ర మరిటర్లు పేపర్ మోడీ లో సేకరించిన డేటా మొత్తం వెబ్ పోర్టల్లో నమోదు అమ్యె విధంగా చూడాలి.
ఎన్యూమరేటర్లు మరియు సూపర్ వైజర్ల సాయపరమైన నిబంధనలు, హక్కులు
- * గణన చట్టం 1948 ప్రకారం ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు జాతచేసిన అన్ని నియాచుక ఉత్తర్యులకు సంపూర్ణ చట్టబద్ధత కలదు.
- * సెక్షన్ 8,9 ప్రకారం ఎన్యూమరేటర్లు, సూపర్వైజెర్ట్లకు గృహంలో ప్రవేశించడానికి, ఇళ్ళకు నెంబర్లు వేయడానికి జనాభా గణన కు ప్రత్నలు అడగటానికి హక్కు ఉంటుంది.
- * 2022 సెక్షన్ 6D ప్రకారం స్వీయ గణనకు చట్టబద్ధత కల్గి ఉంది .
- * సెక్షన్ 15 ప్రకారం జనాభా గణన రికార్డులు మరియు డేటా పూర్తిగా గోషనీయత కల్గి ఉంటుంది .
- * సెక్షన్ 15 1 ప్రకారం జనాభా గణన విధులు నిర్వహించే కారాణి అధికారిక విధిగా పరిగణించా
- * సెప్షన్ IS B ప్రకారం మంచి నమ్మకంతో చేపట్టిన చర్యలమ్ చట్టపరమైన రక్షణ కలదు.
- *విధుల్లో నిర్వర్తనలోపం లేదా నిర్లత్యం ఉంటే శిక్షలు విధించబడే అవకాశం కలదు.
- * విద్యహక్కు చట్టం 2009 ప్రకారం ఉపాధ్యాయయులకు జనాభాగణన విధులకు వినియోగినుకోవచ్చు
భవనములు, గణన గృహములకు నంబర్లు ఇచ్చుట - అమరిక పటమును తయారుచేయుట.
ఇండ్ల జాబితా బ్లాకు (HLB)
- * ఇండ్ల జాబితా బ్లాకు అంటే జనాభా గణన కార్యకలాపాలను నిర్వహించడానికి ఎత్త్యుమరేటరీకు కేటాయించబడిన ఒక నిర్దిష్ట ప్రాంతం.
- * మీ HLB లో వచ్చు ఏ కట్టడమును భవనమును కార్యాలయాలను విద్య సంస్థలను వదలవద్దు.
- *మీ HLBO SC, ST ల జనాభాచే ఏర్పడిన శివారు గ్రామాలు, పోరాలలో ఉండే ఇండ్లు మొదలగు వాటిని కూడ నెంబర్లను కెటాయించాలి .
భవనము/ కట్టడము :- భవనము కట్టడము (BUILDING) భూమి మీద నిర్మించిన ఒక కట్టడాన్ని భవనము లేదా కట్టడము అంటారు. నాలుగు గోడలు కల్ల ఉండి పై కప్పు తో ఉన్న దానిని కట్టడం అంటారు.
గణన గృహము :- గణన గృహము (SENSUS HOUSE) అనగా రోడ్డు నుండి లేదా ఉమ్మడి ప్రాంగణం లేదు ఉత్కడి మేట్లు మొదలైనవాటి నుండి ప్రధాన ప్రవేశ ద్వారం కలిగి ప్రత్యేకముగా వాడబడుతున్న భవనము.
కుటుంబం :- కుటుంబం అనగా కలసి నివసిస్తూ ఒకే వంటశాలతో కలసి భోజనము చేస్తూ ఉండే వ్యక్తుల సముదాయం. (1) భూములు కుటుంబాలు (గ) సంస్థగత కుటుంబాల
ఇల్లులేని కుటుంబములు.
మా కుటుంబం:- సోదరణంగా కలని నివసిస్తూ ఏదైనా పనికియ్యా అనివార్య పరిస్థితుల వల్ల ఆటంకమేర్పిడితే తప్ప ఒకే వంటశాల భోజనం చేస్తూ ఉండే వ్యక్తుల సముదాయం.
సంస్థాగత కుటుంబం - బంధుత్వం లేని కొందరు వ్యక్తులు ఒకే సంస్థలో నివాసం ఉంటూ ఒకే వంటశాల లో భోజనం చేయుచున్నచో అట్టి కుటుంబంను సంస్థాగత కుటుంబం అంటారు. ఉదా:- భోజన గృహాలు, మెస్సులు, వసతి గృహాలు, బిషగాళ్ళ గృహాలు, జైళ్ళు, ఆపుమాలు, అనాథ శరణాలయాలు మొనవి. ,
ఇల్లు లేని కుటుంబములు :- బహిరంగ ప్రదేశాలలో రోడ్డు పక్కన నివసించే కుటుంబాలు, ఫుట్ పాత్ పై పెద్ద పైపులతో, మెట్ల క్రింద, ప్రాక్షన స్థలారిలో, రైల్వే ప్లాట్ ఫారాలపై నివసిస్తూ ఉండేవారు. ఇలాంటి కుటుంబాలలను నమోదు చేయరాదు. వీరిని రెండవ దశ జనాభా గణన సమయంతో లెక్కిసారు.
భవనములు మరియు గణన గృహాలను గుర్తించుట.
- * నాల్గు గీడలు మరియు పై కప్పు కలిగి ఉన్న ఒక కట్టడాన్ని భవనము అందురు .ఇది గణన గృహం
- * నాలు గీడలు ఉండని శంఖాకారపు గృహము. ఇది గణన గృహం.
- * ఒకెవానితో ఒకటి గీడలతో కలుపలబడి వరుసగా నిర్మించబడిన భవనములు. ఇవి గణన గృహం -
- * బహుళ అంతస్తుల అపార్ట్మెంటాలు. అనేక ప్లాట్లు కలిగి ఉండి వేరే వేరే వ్యక్తులకు స్వంతమై ఉంటాయి. విడి విడిగా గణన గృహాలు.
- * బముళ అంతస్తులు కల్గి ఉండి ఉనారు ఒక్కరై ఉంది కిరాయి వారులు ఉంటే - కుటుంబం వారిగా
- * ప్రహారీ కల్లి ఉన్న ఆవరణలో విడివిడిగా ఉన్న భవనములు ఒక సంస్థ లేదా కంపేని లేదా ప్రభుత్వం ఆధీనంలో ఉండి వేరువేరు కుటుంబాలచే ఆక్రమింపలటకి ఉండటం. ప్రతిభవనం గణన గృహాములు.
- * ఒక కుటుంబానికి ప్రత్యేక ప్రవేశం కల్ల అనేక భవనములు ఉన్నను డికెటగానే భావించాలి. *వసతి గృహాలు, హోటళ్లు మొ. విషయంలో ఒక గణన గృహములుగా పరిగణించాలి
- * నివాసయోగ్యమైన కెట్టడములను గుర్తించుటమే ఇండ్ల జూబితా కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యమం .
గృహములకు నంబర్లు ఇచ్చుటకు మార్గదర్శకాలు
- * మునిసిపల్ లేదా సానిక సంస్థలచే సక్రమంగా సంబర్లు ఇవ్వబడిన భవనములు .
- * క్రమ పద్ధతిలో నెంబర్లు లేకపోవడం .
- నంబర్లు ఇవ్వబడిన భవనలు ఉండుట. వీటికి బై నెంబర్లు ఇవ్వాలి. ఉదా:- 10 ఉన్నచో 10/1
- * అనేక వీధులు కలిగి ఉన్న ఇండ్ల జాబితా బ్లాక్ విషయంలో నంబర్లను ఇచ్చునప్పుడు వాయువ్యదిశ (NORTH WEST) నుండి ఆగ్నేయ దిశ (SOUTH EAST) కు తీసుకోవలయును- వీధి లోని ఒక వైపున క్రమముగా నంబర్లు ఇస్తూ ఆవైపున నంబర్లు ఇచ్చుట పూర్తి అయిన తర్వాత వీధి రెండవ వైపునకు వెళ్ళి వరుస క్రమ సంఖ్యను ఇవ్వాలి
గణన గృహములకు నంబర్లు ఇచ్చు వీధానం
HLO మొబైల్ యాప్ లో డేటా సేకరిస్తున్నప్పుడు ప్రతి గణన గృహము స్వయంచాలకంగా ఆటోమెటెకళ్లి నెంబరు పేరుగుతుంది. గణన గృహ నెంబరు భవనము 'నెంబరు కంటే భిన్నంగా ఉంటుంది
అమరిక పటమును తయారు చేయుట
- * ఎన్యూమరేటర్ కి కేటాయించిన పూర్తి ప్రాంతమును ధృవీకరించుటమే - ఈ అమరిక పటము తయారీ మొక్క ఉద్దేశ్యము.
- *పటంలో నివాస గృహాలు, వాణిజ్య భవనములు, ఖాళీగృహలు, పోలాలు, ఖాళీషలంది, ప్రార్థన స్థలాలు, స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన రోడ్డు, రైలు మార్యాలు, కొండలు, నదులు, కుంటలు, పంచాయతీ ఆఫీసులు, కీర్చుభవనములు, వోస్ట్పళ్ళు, షాపింగ్ నూల్లు పాటళ్ళు మొదలైనవి చూపాలి.
- * ఇండ్ల జాబితా బ్లాకునందు అన్ని విధులను సంధులను కూడ అమరిక పటంలో చూపాలి .
- * గత అనుభవం దృఖ్య పట్టణ సరిహద్దులు గుర్తించక పోవడం వలన నివాసిత ప్రాంతాలు చాల వరకు నదిలిపెట్టడం జరిగింది. అలాకాకుండ చూసుకోవాలి .
- * కొత్తగా లే అవుట్లు సర్పిడి ఆ లే అవుట్ లోని నిర్మాణాలను IDENTY చేయకపోవచ్చు. అలాంటి వాటిని కూడ పరిగణలోకి తీసుకోవాలి .
- * అమరిక పటం మందు ప్రతి ఒక్క కట్టడమును చూపవలేను .పకా% ఇండ్లు, నివాసం కు ఉపయోగం- పక్కా ఇండ్లు.

Please give your comments....!!!