📢 పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET-2026) నోటిఫికేషన్ విడుదలైంది
10వ తరగతి చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులు డిప్లొమా ఇంజినీరింగ్ మరియు నాన్-ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే POLYCET-2026 పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.FFSC
🗓️ ముఖ్యమైన తేదీలు:
✅ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 02-02-2026
✅ ఫీజుతో దరఖాస్తు చివరి తేదీ: 20-04-2026
(ఫీజు: SC/ST – ₹250, ఇతరులు – ₹500)
✅ లేట్ ఫీజు ₹100తో: 21-04-2026
✅ తత్కాల్ ఫీజు ₹300తో: 22-04-2026
✅ పరీక్ష తేదీ: 13-05-2026
✅ ఫలితాలు: పరీక్ష తర్వాత సుమారు 12 రోజుల్లో
🌐 పూర్తి వివరాలు మరియు దరఖాస్తు కోసం వెబ్‌సైట్:
👉 డిప్లొమా ద్వారా మీ భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోండి. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.


Please give your comments....!!!