*🍁MDM HM అటెండెన్స్ సబ్మిషన్ చేయటం*
*🔖తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్ ని డిలీట్ చేసి తిరిగి ఇన్స్టాల్ చేసుకోవడం ఈ క్రింద డౌన్ లోడ్ బటన్ పై క్లిక్ చేసి ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
*🔖మీ పాఠశాల యుడైస్ కోడ్ మరియు పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వడం*
*🔖 ముందుగా HM అటెండెన్స్ కింద రోజువారి మెనూ సెలెక్ట్ చేయడం*
*🔖మీ పాఠశాలలో ప్రీ ప్రైమరీ క్లాసెస్ ఉంటే ఎన్రోల్మెంట్ ప్రకారం MDM Utilized సంఖ్యను ఎంటర్ చేయాలి*
*🔖ప్రీ ప్రైమరీ క్లాసులు లేనట్లయితే విధిగా "0" ను ఉంచాలి*
*🔖క్లాస్ I-V ఎన్రోల్మెంట్ కు అనుగుణంగా అటెండెన్స్ ప్రకారం MDM UTILIZED సంఖ్యను ఎంటర్ చేయాలి.*
*🔔దిగువన CCH Worker Details లో వారికి సంబంధించిన అటెండెన్స్ ని ఇవ్వవలసి ఉంటుంది*
*📍మీ బడిలో ప్రీ ప్రైమరీ ఉంటే వారి హాజరు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది.

Please give your comments....!!!