Type Here to Get Search Results !

Some changes in DSE FRS App details in Telugu

DSC FRS
ఈరోజు డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస్ లో కొన్ని మార్పులు జరుగుతున్నవి. 
1. లీవ్ మాడ్యూలు పూర్తిగా అందుబాటులోకి వస్తున్నది 
2. ఇంతకుముందున్న లీవ్ నీవు మార్టిల్లోనే ఓడి ఆప్షను ఉన్నది అది మారుతున్నది. ఫేస్ అటెండెన్స్ వేసే ముందే ఒడి ఆప్షను మరియు ఇతర ఇతర పనులకు సంబంధించిన ఆప్షన్స్ వస్తున్నవి.
3. ఏ ఎంప్లాయ్ అయినా ఉదయం అటెండెన్స్ వేసి సాయంత్రం అటెండెన్స్ వేయడం మర్చిపోయినట్లయితే వారి అటెండెన్స్ లో ఉదయం వేసిన అటెండెన్స్ ఇన్కమింగ్ అప్పుడే చూపిస్తుంది అవుట్ గోయింగ్ కూడా అప్పుడు టైమే చూపిస్తుంది. కావున అందరూ ఈవినింగ్ కంపల్సరీ అటెండెన్స్ వేయడం మర్చిపోకుండా చూసుకోగలరు. 
4. లీవ్ మాడ్యూలలో రిపోర్ట్స్ రెడీ అవుతున్నవి రిపోర్ట్స్ లో వారం రోజులు 50% ఎక్కువగా ఆబ్సెంట్ ఉన్న ఉపాధ్యాయుల రిపోర్ట్స్ రెడీ చేస్తున్నారు 
5. ఆబ్సెంట్ అనే పదానికి బదులుగా అనాథరైజ్డ్ లీవ్ మరియు ఆదర్శ్ లెవ్ అని పేరు మార్చినారు 
6. రీసెంట్గా జియో టాక్స్ యాడ్ చేశారు ఏ స్కూలులో అయితే జియో కోడ్స్ యు డేస్ లో ఎంటర్ చేశారా ఆ కోడ్స్ లో మాత్రమే అటెండెన్స్ తీసుకుంటుంది. 
7. జియో టాక్స్ మార్పులు చేసిన వెంటనే ఎంఆర్సికి తెలపగలరు జిల్లా కి జిల్లా వారు స్టేట్ కు తెలిపిన తర్వాత వాటిని స్టేట్ వల్ల అప్రూవ్ చేసినవి మాత్రమే జియో కోడ్స్ అందులోకి వస్తాయి 
8. ఎఫ్ ఆర్ ఎస్ యాప్ లో ఆఫ్ లైన్ అటెండెన్స్ కూడా తీసుకుని వచ్చును. ముందుగా మొబైల్ డేటా ఆపుకొని. మ్యాప్ లోకేషన్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకుని. అప్పుడు అటెండెన్స్ వేసుకొని ఎప్పుడైతే మీరు సిగ్నల్ సరిగా ఉందో అక్కడికి వెళ్లిన తర్వాత మొబైల్ డేటా ఆన్ చేయగానే మీ అటెండెన్స్ మీరు తీసుకున్న టైం మాత్రమే చూపిస్తుంది అటెండెన్స్ పడుతుంది. ఆఫ్లైన్ తీసిన తీసిన అటెండెన్స్ బ్లూ కలర్ గాను ఆన్లైన్లో తీసిన అటెండెన్స్ గ్రీన్ కలర్ గాను మనకు చూపిస్తుంది 
9. ఓడి ఎవరైనా పెట్టుకున్నట్లయితే. ఆ ఓడి ఎవరు ఇచ్చారు అనే రిమార్క్స్ తో హెచ్ఎం గారు దానిని అప్రూవ్ చేయాలి ఓడిని అప్రూవ్ చేసినప్పుడు మాత్రమే కౌంట్ అవుతుంది. 
10. ఓడీలలో కూడా డ్రాప్ డాన్ పోపపిచ్చి దాంట్లో ఆప్షన్ ఇస్తున్నారు 
11. నాన్ టీచింగ్ కూడా డిప్యూటేషన్ లాంటివి యుడైస్ లో అవకాశం ఇస్తున్నారు 
12. డిప్యూటేషన్లు ఎక్కడున్నా సరే ఎవరైనా సరే ఎడ్యుకేషన్ లో పనిచేసే అందరూ డీఎస్సీ ఎఫ్ ఆర్ ఎస్ తీయాల్సిందే


ప్రకటన
తేదీ: 04.09.2025

విషయం: FRS లీవ్ మాడ్యూల్‌లో OD ఆప్షన్ తొలగింపు

తాజా అప్‌డేట్ ప్రకారం OD (On Duty) ఆప్షన్‌ను 04.09.2025 నుండి FRS లీవ్ మాడ్యూల్ నుండి తొలగించారు.

స్టేట్ FRS టీమ్‌తో జరిగిన చర్చ అనంతరం, సిబ్బంది అధికారిక పనుల కోసం పాఠశాల నుండి బయటికి వెళ్ళినప్పుడు ఈ క్రింది విధానాన్ని అనుసరించాలి:

1. మీరు పాఠశాల ప్రాంగణం విడిచినప్పుడు FRS App ఓపెన్ చేస్తే, మీరు స్కూల్ లొకేషన్‌లో లేరని సిస్టమ్ చూపిస్తుంది.

2. ఈ సమయంలో మీరు “Continue” క్లిక్ చేయాలి.

3. తరువాత మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి:

Deputation

Official Work

Others

4. పాఠశాల అధికారిక పనుల కోసం బయటకు వెళ్లిన సిబ్బంది “Official Work” ఎంపిక చేసి, Submit చేయాలి.

5. మీరు ఉన్న చోట FRS లో హాజరు నమోదు చేయాలి.

ఆ రోజు మీ హాజరు OD (On Duty) గా పరిగణించబడుతుంది.

అన్ని సిబ్బంది ఇకముందు అధికారిక పనుల సందర్భంలో హాజరు నమోదు చేయడానికి పై విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.