Type Here to Get Search Results !

How to register teachers' summer training classes attendance in Telangana Education App, details in Telugu with screenshot and Video



*సూచనలు*
ట్రైనింగ్ సెంటర్ కు రాగానే అందరూ ముందుగా Location On చేసుకుని క్లాస్ లో కి రాగానే,

1)Telangana School Education app open చేయాలి

2)Employee id ,OTP తో ఎంటర్ అవ్వాలి

3)తర్వాత Teacher Training Ikon మీద‌ క్లిక్‌ చేయాలి

4)తర్వాత Teacher Attendance Ikon మీద క్లిక్ చేసి‌ Details Fill చేసి check in కావాలి.ఇదే అటెండెన్స్

5)ఇదయ్యాక Pre Test exam రాసి‌ Submit చేయాలి

6)ప్రతి‌రోజూ సాయంత్రం‌ ఐదు గంటలకు టీచర్ అటెండెన్స్ మీద‌ క్లిక్‌ చేసి Check out అయ్యి ఆ రోజు జరిగిన 6 క్లాసెస్‌కు సెషన్ వైజ్‌గా RP నేమ్స్‌ సెలక్ట్‌ చేసుకుని ఫీడ్ బ్యాక్ ఇవ్వవలసి ఉంటుంది.

7)ఐదవ రోజు పోస్ట్ టెస్ట్ రాసాక సర్టిఫికెట్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

⚡️ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ను ఈ క్రింద క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు

TG School Education app released new version 6.3


     
OPEN APP
     ⬇️
ENTER EMPLOYEE ID 
     ⬇️
WE GOT OTP
     ⬇️
LOGIN WITH OTP
     ⬇️
IT WILL SHOWS FOUR ICONS, CLICK ON ATTENDANCE ICON
     ⬇️
FILL YOUR DETAILS 
     ⬇️
ATTEMPT TO PRE TEST (1st day)
       ⬇️
ATTEMPT TO POST TEST(complition of training)
      ⬇️
WE WILL GET CERTIFICATE


Training లో ఆన్లెస్ లో హాజరు నమోదు చేసే విధానం.

తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ (6.2 వెర్షన్).

మొదటగా మొబైల్ లో Location ON చేసుకోవాలి.

App Open చేసి, యూజర్ టైప్ గా Teacher ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి.

Employee ID ఎంటర్ చేయాలి.

మొబైల్కు వచ్చిన OTP ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

తర్వాత Teacher Training ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి.

ఈ క్రింది నాల్గు ఆప్షన్స్ Display అవుతాయి.

1) హాజరు

2) ముందస్తు పరీక్ష

3) పోస్ట్ టెస్ట్

4) సర్టిఫికేట్ డౌన్‌లోడ్

Attendance వివరాలు ఫిల్ చేసే విధానం

Attendance మెనూ సెలెక్ట్ చేసిన తర్వాత, మీరు కింది వివరాలను ఫిల్ చేయాలి:

1. Date of Training- ట్రైనింగ్ జరిగిన తేదీని ఎంచుకోండి.

2. Session Time - ఉదయం / మధ్యాహ్నం / సాయంత్రం సెషన్ ఎంపిక చేయండి.

3. Trainer Name - మీ ట్రైనర్ పేరు ఎంటర్ చేయండి.

4. Location/Venue ట్రైనింగ్ జరిగిన స్థలాన్ని నమోదు చేయండి.

5. సమయంలో- 2 .

6. Submit ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి..

Pretest ( ట్రైనింగ్ ప్రారంభానికి ముందు జరిగే పరీక్ష)

1. Start Test బటన్ నొక్కండి.

2. 10-20 2 2 (మల్టిపుల్ చాయిస్ ఫార్మాట్ *).

3. సరైన సమాధానాలు సెలెక్ట్ చేసి, Submit చేయాలి.

4. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్లీ మార్చలేరు.

Posttest (ట్రైనింగ్ పూర్తయ్యాక జరిగే పరీక్ష).

ఇది ట్రైనింగ్ ద్వారా మీరు నేర్చుకున్న విషయాలను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు.

1 పోస్ట్‌టెస్ట్ ప్రారంభించండి w.

2. ప్రశ్నలు Pretest లా ఉంటాయి కానీ కొన్ని కొత్త ప్రశ్నలు ఉండవచ్చు.

3. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాక Submit చేయండి.

Certificate Download చేసే విధానం

1. సర్టిఫికేట్ డౌన్‌లోడ్.

2. మీరు ప్రీటెస్ట్, పోస్టెస్ట్, అటెండెన్స్ పూర్తి చేసినట్లయితే, మీ సర్టిఫికేట్ రెడీగా ఉంటుంది.

3. Download PDF బటన్ నొక్కండి- ఫోన్ లో లేదా కంప్యూటర్ లో సేవ్ అవుతుంది.

4. మీరు దీన్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు.




Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.