➡️ అన్ని జిల్లాల DEO లు బదిలీ ఉత్తర్వులు పొందినా... ఉపాధ్యాయులను.. పాత లోకల్ క్యాడర్ నుండి తేదీ. 22.04.2025 A/N విడుదల చేయుటకు గాను MEO/GHM లకు 21st రోజు ఆదేశాలు జారీ చేస్తారు.
➡️.Applicant-1,Applicant-2 పరస్పర బదిలీ జరిగిన ఉపాధ్యాయులు.. చివరి పని దినం రోజు i.e. 23.04.2025 F/N కొత్త జిల్లాలో DEO ఆఫీస్ లో రిపోర్ట్ చేయాలి.
➡️ పరస్పర బదిలీ పొందిన.. ఉపాధ్యాయులకు.. వెంటనే స్కూల్ పాయింట్ లో జాయిన్ కావడానికి ఆదేశాలు జారీ చేస్తారు..
➡️spouce టీచర్స్ కు కొత్త గా.. Allotment ఇవ్వాలి..towards Near by spouce.
➡️GO. 70 dt:21.03.2025&Lt. 289 dated:28.03.2025 ప్రకారము.. మ్యూచువల్ క్రింద బదిలీ (626) అయినా ఉపాధ్యాయుల సర్వీస్ అందరివి తేదీ:23.04.2025 రోజు నుండి కొత్త లోకల్ క్యాడర్లో సర్వీస్ ప్రారంభమవుతుంది.
➡️spouce టీచర్స్ కు.. సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుంది.
📥 Click here to Download Mutual Transfers Relieving and Joining Orders in PDFs
📥 Click here to Download Pdf of Undertaking Certificate


Please give your comments....!!!