Type Here to Get Search Results !

All Dist Mutual Transfers Orders by DEOs

♦️🌸మండల విద్యాధికారులు/ ప్రధానోపాధ్యాయులు... Noted :
 పరస్పర బదిలీ పొందిన/ spouce బదిలీ పొందిన.. ఉపాధ్యాయుల వేతనాలు..
 ప్రస్తుత లోకల్ క్యాడర్లో తేదీ:22.04.2025 వరకు మాత్రమే చేయాలి.
👉తేదీ:23.04.2025 నుండి.. కొత్త లోకల్ క్యాడర్లో.. బిల్ చేయవలసి ఉంటుంది.
👉 ఉపాధ్యాయుల SR లో..
DSE ఇచ్చిన.. ప్రొసీడింగ్స్ ఆధారంగా మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన అనుమతి ప్రకారము.. ఎస్ ఆర్ లో బదిలీ.. సమాచారము స్పష్టంగా నమోదు చేసి సంతకం పెట్టండి..
👉 ఏప్రిల్ నెల జీతం క్లైమ్ అయిన తర్వాతనే LPC.. అవుట్ చేయండి 
👉DDO's SR ను ఉపాధ్యాయులకు handover చేసినట్లు రిసిప్ట్ తీసుకోగలరు 
👉 ఉపాధ్యాయులందరూ.. SR ను అప్డేట్ చేసుకొని తీసుకవెళ్లండి..🌸♦️

1. Nirmal Dist Mutual Orders







Important NOTE for DDOS:

*ఈ ఏప్రిల్ నెల ఉపాధ్యాయుల జీతం బిల్లు చేసే డిడిఓలు గమనించాల్సిన అతి ముఖ్య విషయం: రేపు 22 APRIL నాడు చాలా మంది ఉపాధ్యాయులు mutual, SPOUSE క్యాటగిరిలలో జిల్లాలనుండి రిలీవ్ అవుతున్నారు. కాబట్టి వారి యొక్క రిలీవింగ్ తర్వాతనే ఈ ఏప్రిల్ నెల జీతాల బిల్లు చేయాల్సి ఉంటుంది*
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.