*👆నూతనంగా పదోన్నతి పొందిన స్కూల్ అసిస్టెంట్ & పి ఎస్ హెచ్ ఎమ్ పే ఫిక్సేషన్ నకు సంబంధించి మాడల్ దరఖాస్తు మరియు ఉత్తర్వులు*
*స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాత DDO దగ్గర ట్రాన్స్ఫర్ తో యల్పీసీ ని తీసుకుని వెళ్ళి*,
*కొత్త డి డి ఓ యొక్క ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ నందు వెకెంట్ పోస్ట్లు ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల ఎంప్లాయి యాక్సెప్టెన్స్ చేసి,*
*హెచ్ ఆర్ సెక్షన్ లో ప్రమోషన్ ఇచ్చి, (increment date కు option , ఇచ్చి ఉంటే ) తమ యొక్క పదోన్నతి పొoదిన అసిస్టెంట్ సబ్జెక్టు,పదోన్నతి పొందిన తేదీని నమోదు నెక్స్ట్ వచ్చే ఇంక్రిమెంట్ను ఇచ్చి అప్రూవల్ చేసుకుంటే ప్రమోషన్ పొందిన డేట్ నుండి, సప్లమెంటరీ శాలరీ బిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది*
Click here to download pdf Forms
0 Comments
Please give your comments....!!!