How to update Teachers Details in UDISE Portal along with Aadhaar Validation step by step procedure in Telugu with screenshot

*_ ప్రధానోపాధ్యాయులకు యు డైస్ ప్లస్ టీచర్ మాడ్యుల్ నందు యూడ్ టీచర్, ఇంపోర్ట్ టీచర్ అదేవిధంగా ట్రాన్స్ఫర్ /రిటైర్మెంట్ జాబు వదిలి వెళ్ళిన /మరణించిన వంటి సదుపాయాలు ఇవ్వడమైనది._*
 
*ఏదైనా ఒక టీచర్ వేరే పాఠశాల నుంచి మన పాఠశాలలో వచ్చినట్లయితే అక్కడ నుంచి వారిని ఇంపోర్ట్ చేసుకోవలెను. అదేవిధంగా మన పాఠశాలను వదిలి వెళ్ళిన ఉపాధ్యాయులకు స్టేటస్ మార్చవలసిందిగా తెలియజేయడమైనది. ఇప్పటివరకు ఎక్కడ నమోదు కాని టీచర్లను యాడ్ టీచర్ సదుపాయం ద్వారా చేర్చవలెను.*

*_ ప్రతి ఒక్క ఉపాధ్యాయుల యొక్క ప్రొఫైల్ అయినటువంటి_*


*_PART A : GENERAL PROFILE_*

*_PART B : APPOINTMENT AND TEACHING PROFILE_*

*_PART C : TRAINING PROFILE And OTHER DETAILS_*


*పూర్తి చేసి ఆధార్ వాలిడేషన్ కూడా చేయవలసి ఉంటుంది. ఆధార్ వెరిఫై చేసేటప్పుడు డేట్ అఫ్ బర్త్, జెండర్, నేమ్ యాస్ పర్ ఆధార్ అన్న మూడు విషయాలు ఆధార్ కు మ్యాప్ అవ్వాలి. ఒకవేళ అలా కాని పక్షంలోఈ మూడు వివరాలను ఒకసారి సరిచూసుకొని తిరిగి వాలిడేట్ చేయవలసి ఉంటుంది.పై విధానం అంతా కంప్లీట్ అయిన తర్వాత_*

*క్లిక్ హియర్ టు మార్క్ అస్ కంప్లీట్*

*టీచర్ అండ్ ఉన్న దానిని నొక్కితే ఓవరాల్ స్టేటస్ పక్కన మొత్తం టీచర్ల యొక్క రిపోర్ట్ అన్నది జనరేట్ అవుతుంది. దానిని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డి సి ఎఫ్ తో పాటు జత చేసి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇవ్వవలసి ఉంటుంది.*

**UDISE+ TEACHER MODULE UPDATION**
Imp Instructions:
జిల్లాలోని అన్నిరకాల యజమాన్య ప్రధానోపాధ్యాయులకు సూచించినది ఏమనగా 
1.ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలోని ఉపాధ్యాయుల వివరాలు UDISE+ నందు update చేయాలి .
2.transfer తర్వాత ఉన్న ఉపాధ్యాయుల వివరాలు udise+ నందు ఉన్నాయి.
3.ప్రతి ఉపాధ్యాయునికి TEACHER NATIONAL CODE ఇవ్వబడింది .ఇది చాలా ముఖ్యమైనది.
4.ఎవరైనా ఉపాధ్యాయులు మీ పాఠశాలలలో పని చేయని వారు
 ఉన్నట్లయితే Left the school ఉపయోగించి Teacher Dropbox లో చేర్చాలి.
5.Teacher Dropbox నుండి మీరు Teachers ను pick up చేయవచ్చు .
6.ప్రతి ఉపాధ్యాయుడు 
i)General Profile
ii)Appointment and Teaching profile
iii) Training and other details ను 
update చేయాలి .
7.Aadhar validation తప్పనిసరిగా చేయాలి .
8.Private పాఠశాలలు ఎవరైనా ఉపాధ్యాయులు add చేయాల్సి వస్తే ఆ ఉపాధ్యాయుడు data base లో లేనట్లు నిర్దారించిన తర్వాతే add చేయాలి .
9.Updation చేయడానికి తుది గడువు 15 Dec 2023.
కావున అందరూ నిర్దేశించిన తేదీ లోగా తప్పనిసరి పూర్తి చేయాలి .

ముందు స్లైడ్ నందు గల అన్ని అంశముల గురించి ఈ క్రిందన వివరించుట జరిగినది. వీటిని అన్నింటినీ చాలా జాగ్రత్తగా అప్డేట్ చేయవలెను.

టీచర్ దిగుమతి -

√ గత ట్రాన్స్ పర్ లలో వేరే పాఠశాల నుండి ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుల వివరములను ఈ Option ద్వారా అప్డేట్ చేసుకొనవలెను

✓ 25 38 38 2, National Code 3 Get National Code Aadhar Number & Date of Birth ద్వారా ఆ టీచర్ National Code తెలుసుకుని, ఆ టీచర్ ను సదరు పాఠశాలలో యాడ్ చేసుకొనవలెను

టీచర్ గ్లోబల్ సెర్చ్ - -

√ ఈ పాఠశాలలో యాడ్ చేయవలసిన ఉపాధ్యాయుడు వేరే రాష్ట్రములలో ఎక్కడ ఉన్నప్పటికీ వారిని కూడా ఈ Option ద్వారా add చేసుకొనవచ్చును

టీచర్ డ్రాప్‌బాక్స్ -


√ ఈ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు ఎవరైనా గత ట్రాన్స్ పర్ లలో వేరే పాఠశాలకు వెళ్లినట్లయితే వారిని ఈ option ద్వారా dropbox లో ఉంచవలెను

నిష్క్రియ / తొలగించబడిన ఉపాధ్యాయుల జాబితా

✓ ఎవరైనా టీచర్స్ ఎక్కడా టీచర్స్ గా పనిచేయకుండా ఉన్నట్లయితే, అదే విధంగా చనిపోయినట్లయితే ఈ Option ద్వారా వారిని Inactive /Deleted 2.

నకిలీ ఉపాధ్యాయుల జాబితా

✓ ఈ మెనూలో తమ పాఠశాలలో వివరములు నింపిన ఉపాధ్యాయుడి వివరములు తిరిగి వేరే పాఠశాల udise+ లో నింపినట్లయితే వారు duplicate teachers గా ఈ menu నందు కనపడతారు. ఈ సమస్య ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లో వస్తుంది. కనుక వీరు ఏ పాఠశాలలో పనిచేయుచున్నారో అక్కడ వారి వివరములు ఉంచి, వేరే పాఠశాలలో వారి వివరములు delete చేయవలెను

డూప్లికేట్ రకాన్ని వెతకండి

✓ Duplicate teachers ... Aadhar Number, DOB ໒໖ - ង ఉపాధ్యాయులను Search చేయడానికి ఈ option ఉపయోగపడుతుంది.

Step 1:

ఈ క్రింద క్లిక్ చేసి UDISE ప్లస్ వెబ్ సైట్ ఓపెన్ చేయండి.ఇది టీచర్ డీటైల్స్ ను ఆన్లైన్ కోసం డైరెక్ట్ లింక్ 

Click here to Login UDISE+ Portal 

ఈ వెబ్ సైట్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

ఒక వేళ మీ ఫోన్ లో పై విధంగా రాకపోతే, క్రోమ్ బ్రౌజర్ లో పైన కుడి వైపు ఉన్న మూడు చుక్కలను తాకండి. తర్వాత క్రింద చూపిన విధంగా Desktop Site పైన క్లిక్ చేయండి దానిని ఆన్ లో ఉంచండి అనగా రైట్ మార్క్ ఉండాలి.

Step 2:

మీ పాఠశాల UDISE కోడ్ ను రాసి పాస్ వర్డ్ ను నమోదు చేసి క్యాప్చర్ ను నమోదు చేయండి.

తర్వాత

రౌండ్ చేసిన వద్ద క్లిక్ చేయండి

స్టెప్ 3

మీ పాఠశాల వివరాలు కనపడతాయి. అప్పుడు Incomplete పక్కన కనబడిన నంబర్ ను క్లిక్ చేయండి.

స్టెప్ 4:

మీ పాఠశాల లోని అందరి వివరాలు కనబడతాయి. ఎవరి వివరాలు అప్ డేట్ చేయాలో వారికి ఎదురుగా ఉన్న పై బొమ్మ లో గుండ్రంగా చూపించిన విధంగా వాటి పై క్లిక్ చేయండి

గమనిక : ఎడమ వైపు ఉన్న టీచర్ యొక్క పేరు వారి ఆధార్ కార్డు లో ఉన్న పేరు ఒకే రకంగా ఉంటేనే ఆధార్ వలిడేషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే వాలిడేషన్ చేయండి.

స్టెప్ 5

టీచర్ యొక్క వివరాలు అప్ డేట్ చేయడం మూడు పేజీలు ఉంటుంది. ఒక్కొక్క పేజిని పరిశీలించి ఏమైనా మార్పులు ఉంటే సరి చేయండి. పై బొమ్మ లో గుండ్రంగా చూపించిన విధంగా క్లిక్ చేయండి

2 వ పేజీ

3 వ పేజీ

దీనితో టీచర్ యొక్క వివరాలు అప్ డేట్ చేయడం పూర్తి అయ్యింది

ఫైనల్ గా ఆధార్ వాలైడేషన్ చేయాలి.

గమనిక : ఆధార్ వాలీడేషన్ కు ఈ వెబ్ సైట్ లో ఉన్న పేరు, ఆధార్ కార్డు లో ఉన్న పేరు ఒకే రకంగా ఉంటే వాలిడేషను టచ్ చేయగానే అవుతుంది. ఒకవేళ వేరు గా ఉంటే మీ ఆధార్ కార్డు లో ఉన్న పేరు ను ఈ క్రింద చూపిన విధంగా మొదటి పేజీలో 3.3.9 లో పేరును రాయవలసి ఉంటుంది.

 ఉదా 
నా పేరు MD RAMZAN ALI
ఆధార్ కార్డు లో MOHAMMAD RAMZAN ALI  అని ఉంది.

తర్వాత

 ఫైనల్ గా ఆధార్ వాలిడేషన్ పై క్లిక్ చేయండి 

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts