How to update School details in UDISE plus website step by step Procedure in telugu with screenshots

update School details in UDISE plus website step by step Procedure in telugu with screenshots

' గుర్తుంచుకొనవలసిన ముఖ్యాంశములు

మండల స్థాయిలో ఉన్న అన్ని పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు (ప్రభుత్వ ప్రవేటు) UDISE + 2023-24 లో ఉన్నవో లేదో చాలా జాగ్రత్తగా మండల స్థాయిలో పరిశీలించుకొనవలెను.

ఒక వేళ ఏవైనా పాఠశాలలు మరియు జూనియర్ కాలేజీలు UDISE + లో లేకుండా/Closed Temporarily లో ఉన్నట్లయితే వెంటనే వాటిని REOPEN చేయడానికి FORMAT A01 ను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్పించవలెను.

ఏవైనా పాఠశాలలు / కాలేజీలు ఇప్పటికే CLOSE చేసి ఉండి, UDISE + లో మాత్రము OPERATION లో ఉన్నట్లయితే వాటిని CLOSE చేయించుటకు FORMAT AO1 ను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్పించవలెను.

PGI & KPI INDICATORS సుమారు 83 ఉన్నవి. వీటిని అప్డేట్ చేసే సమయములో చాలా జాగ్రత్తగా UPDATE చేయవలెను.

ఫర్నిచర్, సరిహద్దు గోడ, విద్యుత్తు, తాగునీరు, ఫంక్షనల్ టాయిలెట్, లైబ్రరీ, CWSN కోసం ర్యాంప్, సింగిల్ కంప్యూటర్ లేదు, వాష్ పాయింట్, ఇంటర్నెట్ లేకుండా ఇతరాలు.

ప్రస్తుతం ది.21.12.2023వ తేదీ లోపుగా SCHOOL PROFILE మరియు TEACHER PROFILE లను UPDATE చేసిన తరువాత ది.24.12.2023వ తేదీ వరకూ మండల స్థాయిలోనూ/ జిల్లా స్థాయిలోనూ రిపోర్టుల వెరిఫికేషన్ ఉంటుంది.

8.26.12.2023 8 8.27.12.2023 5 0 MANDAL POINT SIGNED COPIES & UDISE + WEBSITE నందు UPLOAD చేయవలసియుండును.

STUDENT PROFILE నకు సంబంధించిన పూర్తి వివరములు ఏవిధంగా అప్డేట్ చేయవలెను అనే విషయమును తమకు త్వరలోనే తెలియచేయుట జరుగును. అప్పుడు మాత్రమే STUDENT PROFILE UPDATION ప్రారంభించవలెను.

UDISE+WBESITE నందు DATA ENTRY చేసే సమయములో చాలా జాగ్రత్త వహించి, సరైన వివరములు నింపవలసినదిగాను, గత సంవత్సరపు డేటాలో మార్పులు చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొనవలసినదిగా తెలియచేయడమైనది.

✓ Udise+ login id (UDISE Code) & password . ఒక వేళ పాస్వార్డ్ మరిచిపోయినట్లయితే, forget password option ఉపయోగించినట్లయితే HM Registered Mobile 3 SMS » Password germath in

✓ ఒక వేళ ప్రధానోపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయినట్లయితే forget password option ఉపయోగించినట్లయితే, Password SMS రూపములో పాత ప్రధానోపాధ్యాయులకు వెళుతుంది. వారి వద్ద నుండి password తీసుకొని, login అయ్యి కొత్త ప్రధానోపాద్యాయుల వివరములు అప్డేట్ చేసుకొనవలెను. ✓ ఒక వేళ పాత ప్రధానోపాధ్యాయులు అందుబాటులో లేనట్లయితే తమ మండల MIS Coordinator /Computer Operator వారి ద్వారా password పొంది, కొత్త ప్రధానోపాధ్యాయుల వివరములు అప్డేట్ చేసుకొనవలెను.

✓పై వాటిలో ఏదో విధంగా UDISE + లో LOGIN అయిన తరువాత SCHOOL DIRECTORY MANAGEMENT లో మార్పులు చేసుకోవలసివచ్చినట్లయితే వాటిని ఈ క్రింది విధంగా మార్పులు చేసుకొనవలెను.

Step1: 


ఇక్కడ క్లిక్ చేసి UDISE ప్లస్ వెబ్ సైట్ లో కి వెళ్ళండి 
 


తర్వాత Profile పైన క్లిక్ చేయండి 



తర్వాత మీ స్కూల్ id తో పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వండి 


Profile పైన క్లిక్ చేయండి

పైన కనపడుతున్న వాటి పై క్లిక్ చేస్తూ అన్నింటినీ సరి చూసుకుని మార్పులు ఉంటే సరి చేయండి ఒక్కొక్కటిగా save చేస్తూ వెళ్ళాలి




డాష్ బోర్డ్ లోకి వెళ్లి మనం నింపిన దానిని డౌన్ లోడ్ చేసుకోండి


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts