AP EHS, Medical Reimbursement New Modifications Guidelines 2023 with Dental Procedures New Rates

AP EHS, Medical Reimbursement New Modifications Guidelines 2023 with Dental Procedures New Rates




► ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) స్కీం బలోపేతానికి *GO.Rt . No. 353 Dt. 12.05.2023* విడుదల.

► రూ.2 లక్షలపైన ఖర్చయ్యే 25 రకాల ప్రొసీజర్స్ కి మెడికల్ రీయింబర్స్మెంట్కు అవకాశం కూడా కల్పిస్తూ ఉత్తర్వులు..

► ప్రస్తుతం ఉన్న 14 కేంద్రాలతో కలిపి అన్ని 26 జిల్లాల కేంద్రాలలో దీర్ఘకాలిక వ్యాధులకు ఔట్ పేషెంట్ సర్వీసెస్ అవకాశం కల్పిస్తారు. 

► EHSకు అర్హులైన ఉద్యోగులకు ఏరియా ఆస్పత్రుల్లో క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నారు.

► డెంటల్ ప్రొసీజర్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు.

► గతంలో తొలగించబడిన 204 ప్రొసీజర్స్ (వ్యాధి రకాలు) లో మెడికల్ రీయింబర్స్మెంట్కు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు.

*► పూర్తి వివరాలు, ఉత్తర్వుల కాపీ క్రింది లింక్ లో కలవు.*👇


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts