Teachers Transfers Rules, 2023-Government Order Rc. No. 565/ Trans/ Ser.IV-2/2022 Dated:25.01.2023

PROCEEDINGS OF THE DIRECTOR OF SCHOOL EDUCATION, TELANGANA:: HYDERABAD

 Teachers Transfers Rules, 2023-Government Order  Rc. No. 565/ Trans/ Ser.IV-2/2022 Dated:25.01.2023

Sub: School Education Telangana Teachers Transfers (Regulation of Transfers) Rules, 2023-Government Order Communicated- Reg.

Read: 1. G.O.Ms No.-5 School Education (Serll Department) Dt: 25-01-2023.

All the District Educational Officers and the Regional Directors of School Education are hereby informed that the Government have issued rules regarding Transfers counseling & postings 2023 of Headmasters Grill (Gazetted) and Teachers in the reference read above and a copy the same along with the schedule is here with communicated for taking necessary action in the matter.

This reference should be treated as MOST URGENT

for Director of School Education Isla 3

To

All the Regional Directors of School Education in the state. All the District Educational Officers, in the state.

All the District Collectors.. in the state.

All the Chief Executive Officers of Zilla Parsihad in the state. Copy submitted to the Secretary to Government, Education Department.

Click here to Download PDF in English Original Orders

Click here to Download PDF file in Telugu p


Model Online Application Form


*👆ఆన్లైన్లో 31 కాలమ్స్ నింపవలసి ఉంటుంది click here to Download PDF 

Click here to Teacher's Transfer Online Entry 

Click here to Download PDF file of User Manual 

 • ఉపాధ్యాయుల బదిలీలు - పదోన్నతుల షెడ్యూల్ విడుదల.

*🏵️బదిలీల ముఖ్యాంశాలు*

*మినిమం 2.సం.రాలు.(01.02.2023 వరకు)
*రిటైర్ మెంట్ కు ముందు 3.సం.రాలు వారి ఇష్ట ప్రకారం.
*అన్ లైన్ అప్లై.28.01.2023 నుండి 30.01.2023 వరకు.*
*23.04.2023 రిలీవ్ అయ్యి 24.04 2023 నాడు జాయిన్ కావాలి*
*వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు.
👉🏿0 సర్వీస్ తో బదిలీకి అనుమతి లేదు.పై తేదీ వరకు 2 ఇయర్స్ స్టేషన్ సినియార్టీ ఉండాలి.
👉🏿GHM లకు 5ఇయర్స్.మిగతా కేటగిరీ వారికి 8 ఇయర్స్
👉🏿01.02.2023 వరకు 5/8 అయితేనే లాంగ్ స్టాడింగ్


 *బులెట్ పాయింట్స్ వివరాలు...* 

👉🏿బదిలీ cutoff date. 01.02.2023
👉సర్వీసు పాయింట్స్ పతి నెలకు.0.041. అనగా సం.రానికి 0.5
👉స్పవుస్,PHC, అన్ మ్యారీడ్, విడో మరియు మిగతా స్పెషల్ కేటగిరీ వారికి 10.పాయింట్స్ అధనం.*
👉🏿SSC PERFORMANCE పాయింట్స్ లేవు.
👉🏿17% HRA వారికి సం కి 1, నెలకు 0.083,
13% HRA వారికి సం కి 2, నెలకు 0.16,
11% HRA వారికి సం కి 3, నెలకు 0.25,పాయింట్స్ వస్తాయి.
👉🏿OD ఉన్న టీచర్స్ యూనియన్ జిల్లా, రాష్ట్ర ప్రధాన బాధ్యులకు మాత్రమే 10 పాయింట్స్
👉🏿 pre.కేటగిరీ లో కొత్తగా musculer destrophy, డైయాలసిస్ కు అనుమతి.
👉🏿pre. కేటగిరీ వాడుకునే వారు 01.01.2023 తరువాత ఉన్న తేదీలలో DMB నుండి సర్టిఫికెట్ జత చేయాలి.
👉🏿ఇద్దరు ఉద్యోగులు అయినచో స్పెషల్ పాయింట్స్/pre. కేటగిరీ పాయింట్స్ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే వాడుకోవాలి.
👉🏿spouce పాయింట్స్...ఒకే జిల్లాలో పని చేస్తున్న వారికి మాత్రమే వర్తిస్తాయి.


విధానాలు:

 •  దరఖాస్తు హార్డ్ కాపీలను హైస్కూల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పిఎస్,యుపిఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డిఈఓ కు జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.

 • దరఖాస్తుల హార్డ్ కాపీలను సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు డిఈఓ కార్యాలయంలో సమర్పించడం, పరిశీలన, ఆన్లైన్ లో ఆమోదించటం ఫిబ్రవరి 3 నుండి 6 వరకు

 • ఫిబ్రవరి 7న డిఈఓ/ ఆర్జేడీ వెబ్ సైట్లలో బదిలీ పాయింట్లతో ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలు మరియు పదోన్నతుల సీనియారిటీ జాబితాల ప్రకటన 

 • ఫిబ్రవరి 8 నుండి 10 వరకు మూడు రోజులు అభ్యంతరాల స్వీకరణ పరిశీలన, పరిష్కారం.

 • తుది సీనియారిటీ జాబితాల ప్రకటన మరియు ప్రధానోపాధ్యాయులు బదిలీలకు వెబ్ ఆప్షన్ల నమోదు ఫిబ్రవరి 11,12 తేదీలు.

 • మల్టీ జోనల్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, పునః పరిశీలన ఫిబ్రవరి 13.

 • ఫిబ్రవరి 14న ఆర్జేడీలచే ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల విడుదల.

 • ఫిబ్రవరి 15న బదిలీల అనంతరం మిగిలిన ఖాళీల ప్రకటన.

 • ఫిబ్రవరి 16,17,18 తేదీల్లో అర్హత గలిగిన స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పదోన్నతుల కౌన్సెలింగ్.

 • ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సబ్జెక్ట్ వారీగా స్కూల్ అసిస్టెంట్స్ ఖాళీల ప్రకటన మరియు బదిలీ ఆప్షన్స్ నమోదు.

 • ఫిబ్రవరి 21 న ఆప్షన్ల సవరణ, పనఃపరిశీలనకు అవకాశం

 • ఫిబ్రవరి 22,23 తేదీల్లో డిఈఓలచే స్కూల్ అసిస్టెంట్స్ బదిలీ ఉత్తర్వులు విడుదల.

 • ఫిబ్రవరి 24 న స్కూల్ అసిస్టెంట్స్ బదిలీల అనంతరం ఏర్పడిన ఖాళీల ప్రకటన

 • ఫిబ్రవరి 25,26,27 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు కోర్టు కేసులు లేని సబ్జెక్టులకు మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు. 

 • ఫిబ్రవరి 28, మార్చి 1,2 తేదీల్లో ఎస్జీటీ తత్సమాన పోస్టుల ఖాళీల ప్రకటన మరియు వెబ్ ఆప్షన్స్ నమోదు.

 • మార్చి 3న ఆప్షన్ల సవరణ, పునః పరిశీలన

 • మార్చి 4న ఎస్జీటీ తత్సమాన కేటగిరీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల.

 • మార్చి 5 నుండి 19 వరకు డిఈఓ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులపై అప్పీల్స్, అభ్యంతరాలను ఆర్జేడీ కి, ఆర్జేడీ ఉత్తర్వులపై అప్పీల్స్/ అభ్యంతరాలను డియస్ఈ కి పంపుకోవాలి. సంబంధిత అధికారులు 15 రోజుల్లో వాటిని పరిష్కరించాలి.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts