SMC, CRC, MRC, Grants Utilisation Guidelines in Telugu, Notes, Proceedings, Needed Forms, Registers Proformas, Videos

*🎋గ్రాంట్స్ వినియోగానికి సంబంధించి కొన్ని సూచనలు :*🌷

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 100% MRC, స్కూల్ కాంప్లెక్స్ మరియు స్కూల్ గ్రాంట్స్ నిధులు విడుదల అయ్యాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే సుమారుగా 8 నెలలు (ఏప్రిల్ నుండి నవంబర్ వరకు) గడిచిపోయాయి కాబట్టి ఈ ఎనిమిది నెలల కాలంలో ఖర్చు చేసిన మొత్తాలను వెంటనే విడుదల చేసుకోవాల్సిందిగా సూచించడమైనది.

ప్రధానోపాధ్యాయులు, MEO లు అందర్నీ నిబంధనల ప్రకారం సరి అయిన తీర్మానాలు చేసి PPA ప్రింట్, పేమెంట్, అడ్వైస్ ద్వారా అయిన ఖర్చుల చెల్లింపులు పూర్తి చేయవలసిందిగా సూచించనైనది. 

1. సాధ్యమైనంత వరకు ఏ నెలలో చేసిన కొనుగోలు/ఖర్చులు/చెల్లింపులకు సంబంధించి ఆ నెలలోనే ఒక తీర్మానం వ్రాసుకుని, ఆ అవసరాలకు సరిపోయి మొత్తాన్ని ఎవరైతే అందించారో వారి వద్ద నుండి లోన్ తీసుకున్నట్టుగా పొందుపరచాలి.

2. అందుకు అనుగుణంగా క్యాష్ బుక్ లో కూడా ఎంత మొత్తం ఎవరి వద్ద నుండి లోన్ గా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని నమోదు చేయాలి.

3. స్టేషనరీ తదితర సామాగ్రి కొనుగోలులకు సంబంధించిన వివరాలను స్టాక్ రిజిస్టర్లలో కూడా ఎంటర్ చేయాలి.

4. పైన సూచించిన విధంగా నెలల వారీగా ఈ నెల వరకు జరిపిన అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ని తీర్మానాల రిజిస్టర్, క్యాష్ బుక్ మరియు స్టాక్ బుక్ లలో నమోదు చేయాలి. 

5. చివరగా గత నెలలలో చేసిన తీర్మానాలను రిఫరెన్స్ గా పేర్కొంటూ ఇప్పటివరకు చేసిన మొత్తం ఖర్చులకు సంబంధించి ఎవరెవరికి ఎంతెంత చెల్లించాలో లెక్కిస్తూ ఆ మొత్తాన్ని ప్రస్తుతం విడుదలైన నిధుల నుండి చెల్లిస్తున్నట్లుగా తీర్మానం చేయాలి. 

6. ఒకవేళ అయిన ఖర్చులు విడుదలైన నిధుల మొత్తం కంటే ఎక్కువ ఉన్నట్లయితే భవిష్యత్తులో విడుదల అయ్యే నిధులనుండి మిగిలిన మొత్తాన్ని చెల్లించబోతున్నట్లుగా తీర్మానం చేసుకోవాలి.

7. PFMS సైట్ లో వివరాలు ఎంటర్ చేసి ఆపరేటర్ మరియు అప్రూవర్ విధానంలో ప్రాసెస్ పూర్తి చేసి (PPA ప్రింట్, పేమెంట్, అడ్వైస్) ఓచర్ పై SMC చైర్ పర్సన్ మరియు ప్రధానోపాధ్యాయుల సంతకంతో (MRC, CRC గ్రాంట్స్ విషయంలో సంబంధిత అకౌంట్ హోల్డర్స్ సంతకాలతో) తీసుకువెళ్లి బ్యాంకులో అందించాలి. 

ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విధానంలో క్యాష్ విత్ డ్రాయల్ కి అవకాశం లేదు. ఓచర్ ద్వారా నగదును ఎవరికైతే చెల్లించదల్చుకున్నామో వారి అకౌంట్ కి బదిలీ చేయవలసి ఉంటుంది.

8. మరొక ముఖ్యమైన గమనిక ఈ అకౌంట్ లో ఏ ఇతర నిధులను కూడా జమ చేయకూడదు. వివిధ సందర్భాలలో ప్రభుత్వం ద్వారా విడుదలయ్యే నిధులు అయినా కూడా ఈ అకౌంట్లో జమ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా జమ చేసినా అవి మన అకౌంట్లో నిలువ ఉండవు. ఆ నిధులు SNA అకౌంట్ కు వెళ్ళిపోతాయి.

9. నిధుల విడుదల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది కాబట్టి వెంటనే వాటిని నిబంధనల ప్రకారం ఖర్చు చేయవలసిందిగా కోరనైనది.

10. ఈ pfms పద్ధతి లో మరో కొత్త రిజిస్టర్ ను ఏర్పాటు చేసుకోవాలి. GHM అయితే గ్రాంట్స్ ప్రొసీడింగ్స్ రిజిస్టర్, Non GHM , అయితే గ్రాంట్స్ లెటర్ రిజిస్టర్ గ్రాంట్ ను సంబంధిత వ్యక్తికి PPA చేసే ముందు ఇది రాయాల్సి ఉంటుంది.

*💥PFMS నందుడేటా ఆపరేటర్‌లను ఎలా సృష్టించాలి మరియుడేటా ఆమోదించే వ్యక్తిని ఎలా సృష్టించాలి*


*HOW TO CREATE DATA OPERATOR*


 *Step No. 1: Login as Agency Administrator at "https://pfms.nic.in"*

 *Step No. 2: Go to "Masters"*

*Step No. 3: Go to "Users"*

 *Step No. 4: Click on "Add New"*

 *Step No. 5: Select the Type of User as "Agency Data Operator" and fill the other fields.*

 *Step No. 6: Click on "Submit".*

 *Note:*

*The Username and Password will be sent at the e-mail id provided atthe time of registration.*

 *1️⃣SMC level Data Operator (Maker): Head Master*

 *2️⃣CRC level Data Operator (Maker): Secretary*

 *3️⃣MRC level Data Operator (Maker): MIS Coordinator*

 *4️⃣KGBV/URS level Data Operator (Maker): Accountant*

 *5️⃣GIRLS HOSTEL level Data Operator (Maker): Care Taker*

 *✍️HOW TO CREATE DATA APPROVER*

*Step No. 1 : Login as Agency Administrator at "https://pfms.nic.in"*

*Step No. 2 : Go to "Masters"*

*Step No. 3 : Go to "Users"*

*Step No. 4 : Click on "Add New"*

 *Step No. 5 : Select the Type of User as "Agency Data Approver"*

 *Step No. 6 : Select the Level of Approver as "Level_1" and fill the other fields.*


*Step No. 7: Click on "Submit"*

 *Note*

 *The Username and Password will be sent at the e-mail id provided at the time of registration.*

*1️⃣SMC level Data Approver (checker): SMC Chairman*

*2️⃣CRC level Data Approver (checker):* *Complex HM*

 *3️⃣MRC level Data Approver (checker): MEO*

 *4️⃣KGBV/URS level Data Approver (checker): Special officer*

 *5️⃣GIRLS HOSTEL level Data Approver (checker): Special officer*


Data Operator & Approvers  ( HM & Second Senior ) లను PFMS లో ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి అనే వివరాలు ఉన్నాయి .

Vendor Registration and Management  ( Shop / Worker ) డుకాను దారు, పని వారు, బుక్ షాప్ వారిని, వగైరా లను PFMS వెబ్ సైట్ లో ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి అనే వివరాలు ఉన్నాయి .

Vendor Payment  ( Shop / Worker ) డుకాను దారు, పని వారు, బుక్ షాప్ వారిని, వగైరా లను PFMS వెబ్ సైట్ లో ఎలా అమౌంట్ PPA తయారు ( జనరేట్ ) చేయాలి  ఆనే వివరాలు ఉన్నాయి .


👉 Forms and Registers




PFMS Login Here  ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

1. మొదట గా PFMS వెబ్ సైట్ లో ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి ? పాస్ వర్డ్ ఎలా మార్చాలి ? వీడియో 





2. మనం ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో ఉదా : బుక్ షాప్, నెట్ సెంటర్, షాప్ వారి వివరాలు PFMS వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలి. ఇవి ఎలా చేయాలో స్క్రీన్ రికార్డ్ చేస్తూ తీసిన వీడియో తెలుగులో





3. స్కూల్ గ్రాంట్ ను వెండర్ కు అనగా మనం ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వారు కి ( చెక్ ) PPA ను ఎలా జెనరేట్ చేయాలో స్క్రీన్ రికార్డ్ చేస్తూ తీసిన వీడియో తెలుగులో




4. మన స్కూల్ గ్రాంట్ మన అకౌంట్ లో జమ అయ్యాయా లేదా ఒక వేళ జమ అయితే ఎంత అయ్యింది, బ్యాలన్స్ ఎంత ఉంది అనే వివరాలు మన ఫోన్ లోనే చూసుకోవచ్చు. వివరాలు తెలుగులో




💰 *Model School గ్రాంట్స్ వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*

*ఈ క్రింద క్లిక్ చేసి మీ Model School కు UDICE కోడ్ నమోదు చేయగానే మీ పాఠశాలకు ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*


💰 *CRC గ్రాంట్స్ విడుదల వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*

*ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల UDICE కోడ్ లోని మొదటి 6 అంకెలు నమోదు చేయగానే మీ MRC ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*


💰 *MRC గ్రాంట్స్ విడుదల వివరాలు ఒకే ఒక్క క్లిక్ తో*

*ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల UDICE కోడ్ లోని మొదటి 6 అంకెలు నమోదు చేయగానే మీ MRC ఏ కోట కింద ఎంత అమౌంట్ విడుదల అయ్యిందో ఒకే ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చు.*





యూసీ తయారు చేసుకోవడానికి ఆన్ లైన్ సాప్ట్ వేర్ ఇది ఫోన్ లో కూడా పని చేస్తుంది. ( ఇవి గత సంవత్సరం వి ఈ సంవత్సరం త్వరలోనే ఉంచబడును )

👉 *2020-21 ఆర్థిక సంత్సరానికి ( ఏప్రిల్ 1 2020 - మార్చ్ 31 2021 ) గాను విడుదలైన పాఠశాల గ్రాంట్ సంబంధించి ఆడిట్ పరోక్ష పద్ధతిలో త్వరలో ఎప్పుడైనా ఉండవచ్చు. అనగా రెండు సెట్ ల జిరాక్స్ కాపీలను ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. నేరుగా ఆడిట్ జరగదు. ఆడిట్ కు ఎక్కువ సమయం ఇవ్వరు కావున ఇప్పుడే అన్ని తయారు చేసి పెట్టుకుంటే మంచిది.*

 *ఈ క్రింద క్లిక్ చేసి మీ పాఠశాల వివరాలు నమోదు చేయగానే ఎలాంటి అప్ లు లేకుండా, కంప్యూటర్ అవసరం లేకుండా ఫోన్లోనే ఒకే ఒక్క క్లిక్ తో రెడీమేడ్ అన్ని ఫారం లు గా PDF గా పొందవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు. చేతితో రాయవలసిన అవసరం లేదు.*

👉 *PFMS & SMC UC All Forms*

👉 ప్రతి ట్రాన్సాక్షన్ కు GHM లు అయితే ప్రొసీడింగ్స్ మిగతా వారు లెటర్ తీయాల్సి ఉంటుంది. 50% నిధుల డ్రా కొరకు ఒక UC, ఒక SMC తీర్మానం సరి పోతుంది.

👉 *Grants UC లకు కావలసిన అన్ని రకాల ఫారం ల మరియు మొబైల్ సాఫ్ట్ వేర్*

*మీ పాఠశాల వివరాలు ఎంట్రీ చేస్తే... ఈ క్రింది గల ఫారంలన్ని (13 ఫారం లు ) ఆటోమేటిక్ గా ఒకే ఒక్క క్లిక్ తో ప్రింట్ తీసుకోవచ్చు PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ లో కూడా పని చేస్తుంది*

http://net.guruvu.in/ts/uc_1_2022_23/

1. యుటిలైసేషన్ సర్టిిఫికెట్ ( వినియోగ ధ్రువ పత్రం )
2. Cash Book Register
3. PPA (Cheque ) Book Register
4. SMC Resolution ( తీర్మాణం )
5. విద్యుత్ బిల్ చెల్లింపు ధ్రువ పత్రం
6. ఆన్ లైన్ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
7. స్టేషనరీ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
8. వెండర్ కు డబ్బు చెల్లించినట్లు ధ్రువ పత్రం 
9. పై ప్రతి వాటికి ఒకటి చొప్పున ప్రొసీడింగ్స్/ లెటర్ ( 4 ).


▶️ *మా నెంబర్ 8688267393 ను మీ గ్రూప్ లలో కలపండి*





▶️ *Grants Audit కొరకు తయారు చేయవలసిన UC లకు కావలసిన అన్ని రకాల ఫారం లు మరియు సాఫ్ట్ వేర్ ( ఇది ఫోన్ లో పని చేయదు )

*మీ పాఠశాల వివరాలు ఎంట్రీ చేస్తే... ఈ క్రింది ఫారం లన్ని ఆటోమేటిక్ గా ప్రింట్ తీసుకోవచ్చు*

ఒక వేళ మీకు కంప్యూటర్ ప్రింటర్ లేకపోతే వీటిని ఖాళీ ఫారం లను ఒక pdf లో కూడా ఉంచాము. కంప్యూటర్ ఉన్న వారు సాప్ట్ వేర్ వాడడం సులభం.

1. యుటిలైసేషన్ సర్టిిఫికెట్ ( వినియోగ ధ్రువ పత్రం )
2. Acquisition Roll ( చెల్లుబడి పత్రం )
3. SSC Special Class Snacks Receipt
4. Cash Book Register
5. Cheque Book Register
6. School Complex Committee Resolution(తీర్మాణం)
7. SMC Resolution ( తీర్మాణం )
8. MRC Resolution ( తీర్మాణం )
9. విద్యుత్ బిల్ చెల్లింపు ధ్రువ పత్రం
10. యూనిఫాం కుట్టు కూలీ చెల్లింపు ధ్రువ పత్రం
11. చెక్ లిస్ట్
12. ఆడిట్ స్టేట్ మెంట్
13. స్కావెంజర్ కు డబ్బు ముట్టనట్లు ధృవ పత్రం
14. ఆన్ లైన్ ఖర్చులు చెల్లించినట్లు ధృవ పత్రం
15. గైడ్ లైన్స్ షార్ట్ కట్ లో



▶️ *గురువు గారు తయారు చేసిన మరిన్ని రెడీ మేడ్ రేకనర్ టేబుల్స్, ఫారం లు, సాప్ట్ వేర్ ల కోసం క్రింద క్లిక్ చేయండి*




How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts