Multigrade Teaching Model Lesson Videos : Teaching learning process Videos for 1 to 5th classes and multigrade, multilevel teaching


Multigrade Teaching Model Lesson Videos : Teaching learning process Videos for 1 to 5th classes and multigrade, multilevel teaching 

SCERT TS , ఆధ్వర్యం లో FLN తొలిమెట్టు పీరియడ్ ప్లాన్ ప్రకారం బహుళ తరగతి బోధన చేసిన మోడల్ తరగతి వీడియో Maths సబ్జెక్ట్ తరగతి వారీగా... FLN తొలిమెట్టు పరిశీలన లో భాగంగా ఉపాధ్యాయులు అధికారుల ముందు మోడల్ లెసన్ చెప్పవలసి ఉంటుంది కావున ఈ వీడియో లు ఉపాధ్యాయులకు ఉపయోగ పడతాయి.

బహుళ తరగతి బోధన రెండు రకాలు Multi Grade Teaching are two types there are

1. Multi Class Teaching బహుళ తరగతి బోధన: అనగా వేర్వేరు తరగతులను ఒకే గదిలో కూర్చుండ బెట్టుకుని ఒకే ఉపాధ్యాయులు బోధన చేయడం ఉదా: 1,2 తరగతులు

2. Multi Grade Teaching బహుళ స్థాయి బోధన : అనగా ఒకే తరగతి లోని వేర్వేరు స్థాయి పిల్లలకు వేర్వేరు గా ఒకే గదిలో కూర్చుండ బెట్టుకుని ఒకే ఉపాధ్యాయులు బోధన చేయడం ఉదా : పిల్లలను గ్రూప్ A,B,C Group





Mathematics Multigrade Teaching Video

   

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts