Parents Teachers Meeting on 15/10/2022 Guidelines in Telugu

*అందరికీ శుభోదయం*.
   గౌరవ ఎస్.పి.డి గారి ఆదేశముల ప్రకారం ఈ *మూడవ శనివారం*
*ది 15.10.2022 న పి.టి.యం సమావేశాల కొరకు తల్లిదండ్రులకు, ఎస్ఎంసి లకు ముందుగా సమాచారం ఇచ్చి PTM లను నిర్వహించాలి.*
   ప్రొసీడింగ్ లో ఉన్న అంశాలతో పాటు ఈ అంశాలపై కూడా రేపు పిటిఎంలో అవగాహన కల్పించండి. 
*1.ఎఫ్ ఎల్ ఎన్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు విద్యార్థుల్లో జరిగిన గుణాత్మక అభివృద్ధి మరియు ఎఫ్ ఎల్ ఎన్ ఫోర్ట నైట్ లో తీసుకుంటున్నటువంటి ప్రత్యేక చర్యలు.*
*బాలసభ,కథలు, ఎక్కాలు, క్విజ్,రీడింగ్ మరియు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ మొదలగునవి నిర్వహించి విద్యార్థుల ప్రగతి ప్రదర్శన చేయాలి*.

*2. MOMB కార్యక్రమాలపై అవగాహన.*

*3. మధ్యాహ్న భోజన పథకం లో ప్రభుత్వం నుంచి ఈ మధ్యనే వచ్చిన కుకింగ్ కాస్ట్ ఎన్హైన్స్మెంట్ జీవో మరియు దాని ద్వారా క్వాలిటీని ఎలా పెంచుతున్నామో వివరించుట*.

*4. గ్లోబల్ వాషింగ్ డే సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అవకాశం ఉన్న ప్రతి పాఠశాలలో నిర్వహించండి. లేనట్లయితే ఫిజికల్ ఎగ్జిబిషన్ ని నిర్వహించి అవగాహన కల్పించండి*.
  మీ పాఠశాలలకు మండల/ జిల్లా స్థాయి పర్యవేక్షణ బృందాలు PTM సమావేశాలను సందర్శించి పరిశీలించనున్నాయి.
 కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనకు ఇచ్చినటువంటి *PTM మార్గదర్శకాల ప్రకారం నిర్వహించుటకు ప్రణాళిక వేసుకొని మన పాఠశాలల ప్రగతికై ఇట్టి సమావేశాలను ఉపయోగించుకోవాలని ఆదేశించడమైనది.*

      *📌రెండవ జత యూనిఫాం ఇవ్వనివారు రేపటి సమావేశాల్లో తప్పక ఇప్పించగలరు*.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts