Telugu, English, Maths TLM List

బహుళ తరగతి బోధనకు ఉపయోగపడే బోధనాభ్యసన సామగ్రి : 

తెలుగు సామగ్రి : 

వర్ణమాల చార్టు
 పూసలు 
గుణింతాలు
 గోలీలు 
 ఫ్లాష్ కార్డులు
 పుల్లలు 
రాళ్లు 
తాల్లు 
వైకుంఠపాళి


Resources for English : 

Alphabet chart Alphabet / 
word blocks News paper /
 magazine cuttings Beads / 
pebbles Picture cards Letter /
 word /
 sentence Flash cards
 Story cards
 Pamphlets / 
wrappers 
Dice / 
Business /
 snakes and ladders boards
 Audio / video material

ఇంగ్లీష్ కోసం వనరులు : ఆల్ఫాబెట్ చార్ట్ 
ఆల్ఫాబెట్ / 
వర్డ్ బ్లాక్స్ న్యూస్ పేపర్ /
 మ్యాగజైన్ కటింగ్స్ పూసలు / 
గులకరాళ్లు పిక్చర్ కార్డ్‌లు అక్షరం / 
పదం / వాక్యం ఫ్లాష్ కార్డ్‌లు 
స్టోరీ కార్డ్‌లు కరపత్రాలు / 
రేపర్లు డైస్ / బిజినెస్ / 
పాములు మరియు నిచ్చెనల బోర్డులు 
ఆడియో / వీడియో మెటీరియల్


గణిత సామగ్రి : 

స్థాన విలువల పట్టిక 
కరెన్సీ నమూనాలు 
గుణకార ( ఎక్కాల ) చార్టులు
 వైకుంఠపాళి 
ప్రాథమిక గణిత భావనలను కల్గించే బొమ్మలు , 
చిత్రాలు అం
 గింజలు
 చుక్క పేపర్
 స్నేహ కార్డు 
భిన్నాల చట్రం 
మాథ్స్ కిట్ కొలు 
వివిధ బరువులు తూనిక రాళ్లు . 
తాళ్లు పూసల చట్టాలు
 ఫ్లాష్ కార్డులు పూసలు
 పుల కట్టలు 
రిబ్బన్ 
సంకలన చార్టు ,
 వ్యవకలన చార్టు 
నేపియర్ పట్టీలు 
డైస్ 
గ్రిడ్ పేపర్
 ఘనాలు
 కడ్డీలు 
స్వయం అభ్యసన సామగ్ర
 గణిత క్రీడా సామగ్రి
 వైశాల్యానికి సంబంధించిన చట్రం 
రేఖాగణిత భావనల చట్రం
 సంఖ్యాగడియారం పాత్రలు


పరిసరాల విజ్ఞానం సామగ్రి : 

అట్లాస్ మ్యాపులు ( ప్రపంచ దేశ , రాష్ట్ర , జిల్లా , మండల మ్యాపులు )
వార్తా పత్రికలు
 కథా చిత్రాలు
 సౌర కుటుంబం చిత్రాలు .
 కంపాస్
 మట్టి , ఇతర పదార్థాలతో చేసిన బొమ్మలు
 వివిధ రకాల ఇళ్లనమూనాలు
 జ్ఞానేంద్రియాల బొమ్మలు - 
నమూనాలు 
కొండలు , గుట్టలు , నదులు , ఎడారులు , ధ్రువప్రాంతాల బొమ్మలు
 కథల పుస్తకాలు ( బాలసాహిత్యం )
కొనసాగింపుకు వీలైన కథలు
 దిక్కులు , మూలలు గుర్తించిన పటం ,
 వివిధ పంటలు - వస్తువుల సేకరణ ( ఉత్పత్తుల సేకరణ )
 వివిధ దారాలు , 
గుడ్డముక్కలు 
మానవ శరీరం - భాగాలు తెలిపే చార్టుబొమ్మలు 
వివిధ రకాల మట్టి , రాళ్లు సేకరణలు ( శాంపిల్స్ ) 
వివిధ ప్రదేశాల్లో ప్రజల జీవనవిధానం తెలిపే బొమ్మలు
 పరిసరాల నుండి సేకరించిన వస్తువులు ( ఉదా : పక్షుల ఈకలు ) పువ్వులు , ఆకులు , వివిధ కాలుష్యాలను తెలిపే చిత్రాలు .

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts