నమస్కారం !
ఉపాధ్యాయుల వివరాలు ఆన్లైన్ చేయవలెనని ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు చివరి తేదీ 24.09.2022. ఆన్లైన్ కావలసిన వివరాలు ఈ క్రింద కలవు వీటిని ఒక వైట్ పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత ఆన్లైన్ చేస్తే తప్పు లేకుండా సులభంగా తక్కువ సమయంలో ఆన్లైన్ చేయుట పూర్తవుతుంది.
అయినప్పటికి ఒక చిన్న ట్రిక్ ద్వారా మన ఫోన్ లోనే ఆన్లైన్ నమోదు చేయవచ్చు. అది ఎలాగో క్రింది వరకు చూడండి
ఇవి నాలుగు విభాగాలుగా ఉంటాయి
Personal Details
Educational Qualifications
Service Details
Application Final Submit
విభాగము 1:
1.PERSONNEL DETAILS:-
A. EMPLOYEE DETAILS :
Treasury Id Name
Father's Name
D.O.B.
Gender
Community
Mobile Number
Email Id
Aadhar Number
Present Residential Address:
District Mandal
Rev.Village PIN Code
Type of Disability
B. SPOUSE/PREFERENTIAL CATEGORY :
Marital Status
Spouse
Employee Type
Name of the
Spouse
Designation District Mdl:
Village
విభాగము 2:
2.EDUCATIONAL QUALIFICATIONS:-
Educational Qualification Details Insert Form
Academic Qualifications
Details of SSC or Equivalent Examination Passed
Medium *
First Language *
Passed Month - Year *
MM-YYYY
Details of Intermediate or Equivalent Examination Passed
Passed Month - Year *
MM YYYY
Stream *
Details of Degree or Equivalent Examinations Passed
No.of Degree's/Equivalent Passed *
0
Details of Post Graduate Degree or Equivalent Examinations Passed
No.of P.G. Degree's/Equivalent Passed
Professional Qualifications
BED/BPED/DED and equivalent examination passed
No.of Certificates *
Details of M.Ed/M.P.ED or Similar Examination Passed
No.of M.Ed or M.P.Ed Degree's/Equivalent Passed
Test Details
Have You Passed Any Departmental Test
ముఖ్య గమనిక
ఈ వెబ్ సైట్ సాధారణం గా సెల్ ఫోన్ లో పని చేయడం లేదు. ఫోన్ లో ఓపెన్ చేస్తే ఈ క్రింది విధంగా వస్తుంది.
అయినప్పటికి ఒక చిన్న ట్రిక్ ద్వారా మన ఫోన్ లోనే ఆన్లైన్ నమోదు చేయవచ్చు.
మీ ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి.
ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఉపాధ్యాయుల ఆన్లైన్ నమోదు చేసే ప్రభుత్వ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
అప్పుడు మీ క్రోమ్ బ్రౌజర్ లో పైన కుడి వైపు మూల వద్ద మూడు చుక్కలు ( ఆప్షన్ ) ను తాకండి.
అందులో Desktop ను టచ్ చేసి ఈ క్రింద విధంగా చేయండి.
ఆ తర్వాత చివరగా
మీ ఫోన్ ను అడ్డంగా తిప్పండి. అనగా Auto Rotate చేయండి.
ఇది మీకు దొరకపోతే ఫోన్ సెట్టింగ్ లో డిస్ప్లే లో వెతకండి.
ఆ తర్వాత
మీ ఫోన్ నంబర్ , ఎంప్లాయ్ ఐడీ ను రాసి OTP నమోదు చేయండి తర్వాత మీ వివరాలు నింపండి.
ఇలా చేస్తే ఫోన్ లో కూడా పని అవుతుంది
*💥Teachers data updation procedure* 👇
మెనూ లో online services కనిపిస్తుంది *క్లిక్* చేయండి.
డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది.
చివరలో ఉన్న
*employees database* ( HRMS)
పైన click చేయండి.
Authentication విండో open అవుతుంది.
ఇక్కడ ఫస్ట్ బాక్స్ లో మీ *రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్* ఎంటర్ చేయాలి.
రెండో బాక్స్ లో *ట్రెజరీ ఐడి* ఎంటర్ చేయాలి తర్వాత
*Get OTP* క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు 5 అంకెల ఓటిపి send చేయబడుతుంది. OTP ఎంటర్ చేసి *verify* క్లిక్ చేయాలి.
తర్వాత మనం fill చేయాల్సిన డీటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది.
ఈ పేజీలో *నాలుగు సెక్షన్స్* ఉంటాయి.
1.Personal details.
2.educational qualifications.
3.service details.
4.application final submit.
(మొదటి మూడు సెక్షన లలో వివరాలు ఎన్ని సార్లు అయినా సరిచేసుకోవచ్చు).
వివరాలు నమోదు చేసి మొదట సారి అయితే *SAVE* చేయాలి. తరువాత *update* బటన్ క్లిక్ చేయాలి. మీ వివరాలు update అవుతాయి.
పేజీ పైన *టైమర్ సెకండ్స్* లో రన్ అవుతూ ఉంటుంది. మీరు next కు వెళ్ళినప్పుడు లేదా update, click చేసినప్పుడు timer మొదటి నుండి రన్ అవుతుంది.
ఒకవేళ *మీరు లేట్ చేస్తే 12 నిమిషాలకు ఆటోమేటిక్ గా లాగౌట్ అవుతారు* . అప్పుడు *మళ్లీ లాగిన్* చేయాలి.
మొదటగా....
1. *PERSONAL DETAILS*
పర్సనల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి.
వ్యక్తిగత వివరాలు ఉన్న పేజీ ఓపెన్ అవుతుంది.
కుడివైపు *edit details* బటన్ ఉంటుంది click చేసి వివరాలు నింపండి
ఎడిట్ click చేసినట్లయితే
మీ పర్సనల్ వివరాలు edit అవుతాయి. మొదటగా *ఎంప్లాయ్ డీటెయిల్స్* .
Name,
ట్రెజరీ ఐడి ఉంటాయి.
ఆ తర్వాత ఫాదర్ నేమ్,
డేట్ అఫ్ బర్త్,
జెండర్,
కమ్యూనిటీ,
మొబైల్ నెంబర్,
ఇమెయిల్, ఆధార్ నెంబర్ ఉంటాయి.
*ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే మార్చుకోవచ్చు. లేనట్లయితే అలాగే ఉంచండి.*
తర్వాత present రెసిడెన్షియల్ అడ్రస్ వివరాలు ఉన్నాయి.
మీ *ప్రస్తుత అడ్రస్ వివరాలు*
ఇంటి నెంబర్, కాలనీ పేరు,
మండలము, జిల్లా,
రెవెన్యూ విలేజ్,
పిన్కోడ్ వివరాలు నమోదు చేయాలి.
తర్వాత *అడిషనల్ డీటెయిల్స్* లో Disability వివరాలు ఉన్నాయి.
1. Whether the employee has disability YES / NO select చేయాలి.
Yes అయితే type of disability వివరాలు నమోదు చేయాలి.
తర్వాత *PREFERENTIAL CATEGORY*
*spouse preferential category:
*
Married/ unmarried select చేయాలి.
Married అయినట్లయితే
Weather spouse is employee of state, Central govt/ public sector /undertaking/ local body /aided institution: yes / no select చేయాలి.
YES అయితే spouse ఉద్యోగం వివరాలు నింపాలి. క్రింది వాని నుండి సరియైన వివరాలు ఎంపిక చేయాలి.
Telangana govt school teacher,
state government (other than education department employee),
Central govt
Public sector
Local body
Aided institution
*No అయితే ఏ వివరాలు అడగదు* .
మొదటి పేజీలో ఈ వివరాలను నింపి *save* క్లిక్ చేయాలి. వివరాలు సరిచూసుకొన్న తర్వాత *కుడివైపు క్రింద Next బటన్* ఉంటుంది క్లిక్ చేయండి. తరువాత పేజీ ఓపెన్ అవుతుంది
తరువాత పేజీ లో
2. *Educational qualifications* వివరాలు ఓపెన్ అవుతాయి.
SSC
intermediate
degree
post graduation
MED
BED
department test.
SSC లో
Medium
first language
passed month/ year select చేయాలి.
Intermediate లో
paased month & year
మీరు చదివిన స్ట్రీమ్
MPC BIPC, CEC, HEC, MEC, HEP వివరాలు సెలెక్ట్ చేయాలి.
Degree వివరాలు నింపడానికి add degree బటన్ క్లిక్ చేయండి.
ఒక డిగ్రీ వివరాలు నింపవచ్చు.
*మీరు రెండు లేదా అంతకన్నా ఎక్కువ డిగ్రీలు పాస్ అయినట్లయితే, మళ్లీ యాడ్ డిగ్రీ క్లిక్ చేయండి.* ఇంకొక డిగ్రీ వివరాలు నింపడానికి అవకాశం ఉంటుంది.
Name of the degree
name of the university
optional- 1
optional-2
optional -3
passed month/ year
percentage of marks.
PG details
Name of the degree
name of the university
subject
passed month year
percentage of marks.
Professional graduation Details
క్రింది లిస్ట్ నుండి సెలెక్ట్ చేసుకోవాలి.
B.Ed, B.Ed, vidwan DED,TTC, LPT HPT pracharak degree, pracharak diploma, BSc Ed, DPED, UGDPED, pracharak.
Name of the university,
methodology subject -1
methodology subject -2,
passed month year
M ed, MPED Details
*Department test details*
Have you passed any departmental test: yes/ no select చేయాలి
If yes
Number of tests: 1 or 2
మీరు రెండు డిపార్ట్మెంటల్ పరీక్షలు పాస్ అయినట్లయితే మొదటగా గెజిటెడ్ ఆఫీసర్ 88,97 (లిస్టు లో 6వది) వివరాలు నమోదు చేసి save బటన్ క్లిక్ చేయండి. వివరాలు సేవ్ అవుతాయి.
ఆ తర్వాత మళ్ళీ edit బటన్ click చేయండి. డిపార్ట్మెంటల్ పరీక్ష వద్దకు వెళ్లి add test క్లిక్ చేయండి.
2వ, డిపార్ట్మెంటల్ పరీక్ష వివరాలు నమోదు చేయడానికి బాక్సులు ఓపెన్ అవుతాయి.
ఇప్పుడు మీరు account test for executive officer- 141 సెలెక్ట్ చేయండి. (లిస్ట్ లో చివరిది 141 పేపర్.)
141 పేపర్ వివరాలు నమోదు చేసి *update* క్లిక్ చేయండి. విద్యార్హతల వివరాలు సబ్మిట్ చేసి అప్డేట్ చేయబడతాయి
*Next బటన్* క్లిక్ చేయండి.
3. *Service Details* open అవుతాయి.
మొదటగా మీరు ప్రజెంట్ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ కనిపిస్తాయి చెక్ చేయండి.
Next
*Additional Details* ఉంటాయి.
1. Date of first appointment in service
2. Initial management of the individual
Government/ local body select చేయాలి.
3. Weather absorbed into zp from aided school : yes / No select చేయాలి.
If Yes - aided service వివరాలు నింపాలి.
No సెలెక్ట్ చేసినట్లయితే ఏ విధమైన వివరాలు నింపవలసిన అవసరం లేదు.
4. Weather appointed as special teacher / special VV : YES / NO
yes select చేస్తే
date of regular scale,
minimum qualification వివరాలు నమోదు చేయాలి.
5. Inter district details whether belongs to other district: yes / No
Yes select చేస్తే
Type of inter district transfer
date of joining from other district వివరాలు నింపాలి.
6. Year of DSC
7. DSC rank
8. DSE marks
9. Whether the individual awailed the benefit under preferential category during the last 5/8 years as an first august 2022: yes /No
మీరు preferential కేటగిరి వాడుకున్నట్లయితే yes, లేనట్లయితే NO సెలెక్ట్ చేయండి.
10. Date from which the individual is working in the present school in all categories of posts:
మీరు ప్రస్తుత పాఠశాలలో పనిచేస్తున్న ప్రారంభ తేదీని నమోదు చేయండి.
11. HRA CATEGORY: మీ పాఠశాల యొక్క హెచ్ఆర్ఏ కేటగిరి fill చేసి ఉంటుంది.
12. Is there any change in HRA category of the school in previous years : yes/ No ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి.
13. Whether any charges are pending against the employee: yes / No
Yes select చేస్తే చార్జి వివరాలు నమోదు చేయాలి
14. Whether any punishment is in force yes/ No
If yes - details of punishment and
date of punishment వివరాలు నమోదు చేయాలి.
15. Whether the individual wants to claim under preferential category:
yes/ no
If yes- లిస్టులో నుంచి మీయొక్క ప్రిఫరెన్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి.
(Ex: orthopedically handicapped, widow, separate, heart problem, kidney problem, TB....)
16. *Emergency contact name:*
అత్యవసర సమయంలో ఎవరిని సంప్రదించాలో వారి పేరు నమోదు చేయండి.
17. *Emergency contact mobile number*
అత్యవసర సమయంలో మిమ్మల్ని సంప్రదించడానికి మరొక మొబైల్ నెంబర్ నమోదు చేయండి.
*మీరు ఫస్ట్ టైం ఫిల్ చేసినప్పుడు అన్ని సెక్షన్లలో వివరాలు సేవ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా వివరాలు మార్పు చేయాలనుకున్నట్లయితే ఎడిట్ బటన్ క్లిక్ చేసి నూతన వివరాలను నమోదు చేసి, update బటన్ క్లిక్ చేయాలి* .
అన్ని వివరాలు సరిగా ఉన్నాయి అనుకున్నప్పుడు
*FINAL SUBMIT* చేయండి.
ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు edit ఆప్షన్ పనిచేయదు. కావున మీరు నమోదు చేసిన వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ చేయండి.
0 Comments
Please give your comments....!!!