AP TET Hall Ticket download Procedure and direct link

👉TET Hall tickets Download 
అవుతున్నాయి.

👉Candidate login download లో అవుతున్నాయి

👉మీ TET ID మరియు Date of birth enter చేసి candidate login open చేయాలి

👉Once candidate login open అయ్యాక...

👉మీకు left side ఒక buble ఉంటుంది..దాన్ని క్లిక్ చేయాలి

👉అది క్లిక్ చేస్తే అపుడు మీకు *candidate service* అని ఒక option left side top corner లో కనిపిస్తుంది

👉అది ok చేస్తే HALLTICKET DOWNLOAD OPTION కనిపిస్తుంది

👉 ఆ option క్లిక్ చేస్తే మీ hallticket open అవుతుంది.

👉open అయ్యకా right side మీకు print అనే option orange colour లో కనిపిస్తుంది.

👉 అది click చేస్తే hallticket print page లోకి open అవుతుంది..

👉ఆ తర్వాత left సైడ్ top corner లో 3 చుక్కలు ఉంటాయి అవి క్లిక్ చేస్తే SAVE AS PDF అని వస్తుంది..

👉అది ok చేస్తే
ఆ halltickteను save pdf గా సేవ్ మీ storage లో చేసుకోవచ్చు..

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts