EVS VI Class పటాల అధ్యయనం ముఖ్యమైన బిట్స్ తెలుగు మరియు ఆంగ్ల లలో

*📕TS TET SPECIAL🌐*
*📚SOCIAL TOPIC-1️⃣*
     ( 6th class)
*1. పటాల అధ్యయనం-తయారీ📜*

1)👉పటాల రకాలు ఏవి?
A: *భౌతిక పటాలు ,రాజకీయ పటాలు, చారిత్రక పటాలు,అవుట్ లైన్ పటాలు.....*
2) 👉తూర్పు వైపు అభిముఖంగా నిలబడితే కుడిచేతి వైపు ఉండే దిశ ఏది?
A: *దక్షిణం*
3)👉 సాధారణంగా పటాలలో పైకి సూచించే దిక్కు ఏది?
A: *ఉత్తరం*
4) 👉సాధారణంగా పటాలలో క్రిందికి సూచించే దిక్కు ఏది?
A: *దక్షిణం*
5)👉పటాలలో ఏ దిక్కును బాణం గుర్తుతో సూచిస్తారు?
A: *ఉత్తరం*
6) 👉మహబూబ్ నగర్ వికారాబాద్ కు ఏ దిక్కులో కలదు?
A: *దక్షిణం*
7) 👉హైదరాబాద్ కు యాదాద్రి ఏ దిక్కులో ఉంది?
A: *తూర్పున*
8)👉ఖమ్మంకు సూర్యపేట ఏ దిక్కులో కలదు?
A: *దక్షిణం*
 9)👉ఆదిలాబాద్ కు కొమరంభీం జిల్లా ఏ దిక్కులో కలదు?
A: *తూర్పున*
10)👉మంచిర్యాల నుండి పెద్దపల్లి వెళ్ళాలంటే ఏ దిక్కులో ప్రయాణం చేయాలి?
A: *దక్షిణంగా*
11) 👉దేని ఆధారంగా పటంలోని దూరాన్ని కొలచి భూమిపైన గల వాస్తవ దూరాన్ని కనుక్కుంటాం?
A: *స్కేల్ ఆధారంగా*
12)👉 పటంలో రెండు బిందువుల మధ్య దూరానికి మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్యన ఉండే నిష్పత్తిని ఏమంటారు?
A: *స్కేల్.*
13)👉 _______ స్కేలులో 1 cm=1km వంటి సరళ పదాలలో స్కేలును సూచిస్తారు.
A: *స్టేట్ మెంట్ స్కేల్*
14) 👉మానచిత్రాలలో తరచూ ఉపయోగించే చిహ్నాలను ____ అంటారు.
A: *సాంప్రదాయక చిహ్నాలు*.
15) 👉పటంలో 5cm=100మీటర్లుగా స్కేల్ తీసుకున్న 500మీ. వాస్తవదూరాన్ని పటంలో ఏ విధంగా సూచించాలి?
A: *25cms.*

*✍🏻SURESH GORINTLA*

 *📕TS TET SPECIAL🌐*
*📚SOCIAL TOPIC-1️⃣*
     ( 6th class)
*1. Study-preparation of maps📜*

1)👉What are the types of maps?
A: *Physical maps, political maps, historical maps, outline maps ..... *
2) 👉Which of the following is the direction of the right hand facing east?
A: *South*
3)👉 Which direction is usually pointed upwards in maps?
A: *North*
4) 👉Which of the following is usually a downward direction in maps?
A: *South*
5)👉Which direction in the maps is indicated by an arrow?
A: *North*
6) 👉In which direction is Mahabubnagar located to Vikarabadh
A: *South*
7) 👉In which direction is Yadadri located in Hyderabad?
A: *In the east*
8)👉In which direction is Suryapeta located to Khammam?
A: *South*
 9)👉In which direction is the district of Komarambhim located?
A: *In the east*
10)👉In which direction do you have to travel from Manchirala to Peddapalli?
A: *To the south*
11) 👉On what basis do we measure the distance on a map and find the actual distance from the earth?
A: *Based on scale*
12)👉 What is the ratio between the distance between two points on the map and the actual distance on Earth?
A: *Scale.*
13)👉 The _____ scale refers to the scale in simple terms such as 1 cm = 1km.
A: *Statement scale*
14) 👉The most frequently used symbols in maps are called ____.
A: *Traditional symbols*.
15) 👉 scale taken as 5cm = 100m in the map. How should the actual distance be indicated 500m on the map?
A: *25cms.*

*✍🏻SURESH GORINTLA*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts