English Grammar: Tenses : Types of Tenses, How to use Tenses, Rules and Regulations, and Mind Mapping Details in Telugu and English with suitable examples

📖 *Tenses ( కాలాలు ) : Tenses లో రకాలు వారు ఉప రకాలు , ఏ సందర్భంలో ఏ ఏ Tense ను ఎలా వాడాలి ?, వీటి నియమాలు ఉదా లతో తెలుగులో వివరణ మరియు మైండ్ మ్యాప్.*

English Grammar: Tenses : Types of Tenses, How to use Tenses, Rules and Regulations, and Mind Mapping Details in Telugu and English with suitable examples



Tenes కాలాలు :
1. Present Tense వర్త మాన కాలం
2. Past Tense భూత కాలం
3. Future Tense భవిష్యత్ కాలం

వీటి అన్నింటిలో మళ్ళీ నాలుగేసి కాలాలు ఉంటాయి.
అవి
a. Simple
b. Continuous
c. Perfect
d. Perfect Continuous

Tenses కు ముఖ్యమైనవి Verb క్రియ రకాలు అవి
1. Base Verb (V1) లు: ఉదా Speak, Write, Laugh
2. s/es/ies Verb లు : ఉదా Speaks, Writes, laughs
3. Ing Verb లు : ఉదా speaking, writing, laughs
4. Past Verb (V2): Ex spoke, wrote, laudged
5. Past participle (V3): spoken, written, laughed

ఇందులో,
 1,2 లను Present లో వాడుతారు
 3 లను అన్ని రకాల Continuous Tenses లలో వాడుతారు 
 4. Past లో వాడుతారు
 5. ను అన్ని రకాల Perfect Tenses లలో వాడుతారు


Present Tense వర్త మాన కాలం:

1 a) Simple Present Tense: 

అలవాటు గా చేసేవి చర్య
I read book everyday
తరచుగా చేసేవి చర్యలు
Oil floats on water
సాధారణ వాడేవి చర్యలు
His father works in a school
సూత్రం: Subject + V1 


1 b) Present Continuous Tense: 

ఇప్పుడు జరుగుతున్న చర్య 
I'm cooking now
ఇప్పుడు జరుగుతున్నప్పుడు కానీ ఇప్పుడు కచ్చితమైన సమయం కాదు
My brother is reading a book
సూత్రం: S+is/are+V1+ing

ఈ క్రింద గల పదాలు ఈ Tense లో సాధారణంగా వాడరు అవి

Senses: See, hear, smell, taste ,notice,
Thinking: think, suppose, believe, know, understand, remember, forget, agree, 
Feelings:want, wish, like, love, dislike, hate, 
Appear: appear, look, seem, 
Possessive: have, posses, own, belong, 
Others :contain, consist, cost, weigh


1 c) Present Perfect Tense:
ఒక చర్య గతంలో జరిగిన దాని ఫలితము ఇప్పుడు వచ్చినప్పుడు
The bus has arrived
గతంలో జరిగిన చర్య కు ఇప్పుడు జరుగుతున్న చర్య కు సంబంధమును తెలిపిన ప్పుడు
I finished my work at four
ఇంతకు ముందు జరిగిన చర్య
He has just gone out
నిర్వచనం చేయలేని గతం లో జరిగిన చర్య
I have never seen The PM
సూత్రం: Subject + have + V3

1 d ) Present Perfect Continuous Tense:
గతంలో మొదలు అయిన చర్య ఇప్పటికీ జరుగుతున్నపుడు
I have been writing here for six years
గతంలో పూర్తి అయిన చర్య యొక్క ఫలితం ఇప్పుడు వచ్చినప్పుడు
Iam very tired I have been playing
సూత్రం: Subject + have + been + V1 + ing

2. Past Tenses భూత కాలం

2 a ) Simple Past Tense:
తరచుగా చేసేవి చర్యలు
Oil floats on water
సాధారణ వాడేవి చర్యలు
His father works in a school
సూత్రం: Subject + V2

2 b ) Past Continuous Tense
గతంలో పూర్తి కాని చర్య
When Raju was cycling home,a tyre punctured
సూత్రం: Subject+was/were+V1+ing

2 c ) Past Perfect Tense
నిర్దిష్ట సమయానికి పూర్తి అయిన చర్య
By 8 o clock I had done my homework
సూత్రం: Subject+had + V3

2 d ) Past Perfect Continuous Tense
సూత్రం: Subject +had+been+ V1+ing

3. Future Tenses భవిష్యత్ కాలం

3 a ) Simple Future Tense:
భవిష్యత్ లో జరుగబోయే చర్య
Raju will write
సూత్రం: S+will+V1

3 b ) Future Continuous Tense:
భవిష్యత్ లో కొంత కాలం జరుగబోయే చర్య
We will be waiting for you when you arrive at the airport
సూత్రం: S+will+be+V1+ing

3 c ) Future Perfect Tense:
భవిష్యత్ లో పూర్తి అయ్యే చర్య
By this time tomorrow I will have finished the work
సూత్రం: S+will+have+V3

3 d ) Future Perfect Continuous Tense:
సూత్రం: S+will+have+been+V1+ing


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts