TET Maths Paper Iతరగతి: 6వపాఠం: 1. మన ఆహారంపార్ట్ 1

TET EVS Paper I
తరగతి: 6వ
పాఠం: 1. మన ఆహారం

కొత్త D.El.Ed (T.T.C)పుస్తకాల మరియు పాఠ్య పుస్తకాల ఆధారంగా రూపొందించబడినవి.

 

1 ) మనం ఆహారం ...... కోసం తీసుకుంటాం ?
శక్తి
 పెరుగుదల
 ఆరోగ్యం
  పై వన్ని

2. ఖాళీ కడుపుతో అరటి తినకూడదు ఎందుకు ? అందులో.... ఉంటుంది
 చక్కెర
 మాంసకృత్తులు
 పిండి పదార్థం 
 ఏది కాదు

3. మొక్క నుండి రాని ఆహార పదార్ధం ?
 కారం 
 పసుపు
 ఉప్పు
  చక్కెర

4. జంతువు నుండి రాని ఆహారం పదార్థం ?
 తేనె
  మాంసం
 వెన్న 
 చిప్స్

5. తినే భాగం ఆకు కానిది ?
పాలకూర
 మెంతి
కొత్తిమీర
  క్యాబేజీ

6. ఈ క్రింది వాటిలో సుగంధ ద్రవ్యాలు ఏది ?.
 నల్ల మిరియాలు 
 ఆవాలు
 జీలకర్ర 
 పప్పు

7. పులియ బెట్టడం ద్వారా తయారు చేసిన వంటకం
 ఇడ్లీ 
 పూరి
 అన్నం 
 చికెన్

8. ఆహారం నిలువ చేసే పద్దతి కానిది ?
 ఉప్పు కలపడం
  ఎండబెట్టడం
 పులియ బెట్టడం
  చక్కెర పాకం

9. పండ్లను ఎలా నిల్వ చేస్తారు
 చక్కెర పాకంలో
 తేనెలో
జాం గా
 పై వన్ని

10. మాంసం ను ఎలా నిల్వా చేస్తారు ?
ఎండబెట్టి
 పచ్చళ్ళు చేసి
 ఉప్పు వేసి
  పై వన్ని


 ప్రశ్న నెంబర్ జవాబు
1. d
2. a
3. c
4. d
5. d
6. a
7. a
8. c
9. d
10. d

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts