Psychology Bits

*📕TSTET SPECIAL* 

*🌳TET Psychology* 

1..భాష నేర్చుకొనుటకు పిల్లలు శక్తివంత జీవ సంసిద్ధత తో అభిప్రాయాన్ని వెల్లడించిన వారు ?
A చోమ్ స్కీ✅
B టోల్ మన్
C పియాజే
D కోల్ బర్గ్

2.పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో అంతర్ బుద్ధి దశ (intuitive thought period) ఈ దశకు సంబంధించినది?
A ఇంద్రియ చాలక దశ sensory motor stage
B పూర్వ ప్రచాలక దశ pre-operational stage✅
C మూర్త ప్రచాలక దశ concrete operational stage
D అమూర్త ప్రచాలక దశ formal operational stage

3.వికాసం Development దీనితో కలిసి ఉంటుంది ?
A పెరుగుదల growth
B పరిపక్వత maturation
C అభ్యసనము learning
D అన్ని✅

4.కోల్బర్గ్ ప్రకారం పూర్వ సాంప్రదాయ దశలో preconventional stage నైతిక వికాసం దీని మీద ఆధారపడుతుంది?
A శిక్ష మరియు విధేయత ఓరియంటేషన్. ✅
B నైతికత ఓరియంటేషన్
C శాంతిభద్రతల ఓరియంటేషన్
D సాంఘిక ఒప్పంద నైతికత

5. పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వం భావన నేర్చుకునే దశ !!
A ఇంద్రియ చాలక దశ sensory motor stage ✅
B పూర్వ ప్రచాలక దశ pre-operational stage
C మూర్త ప్రచాలక దశ concrete operational stage
D అమూర్త ప్రచాలక దశ formal operational stage

6.వ్యక్తి నైతిక వికాసం(moral development) అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది అని అభిప్రాయ పడినవారు!
A చోమ్ స్కీ
B టోల్ మన్
C పియాజే
D కోల్ బర్గ్ ✅

7.కోల్బర్గ్ నైతిక వివేచనను లోని స్థాయిల సంఖ్య?
A 3 ✅
B 4
C 5
D 6

8.భాషా వికాసం దీని మీద ఆధారపడుతుంది ?
A శారీరక వికాసం
B సంజ్ఞానాత్మక వికాసం
C సాంఘిక పరిసరం
D అన్ని ✅

9.పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం ఎన్ని దశలలో జరుగుతుంది ?
A ఐదు దశలు
B ఆరు దశలు
C మూడు దశలు
D నాలుగు దశలు. ✅

10. పియాజే సిద్ధాంతం యొక్క విద్య అనుప్రయుక్తం..!
A కార్యకారణవాదం
B నిర్మాణ వాదము
C నిర్మాణాత్మక వాదము ✅
D ప్రవర్తనా వాదం

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts