Closing SMC account transfer amount to Single Nodel Officer Account instructions and details in Telugu Readymade Application Form

*DPOs, SMCs, MRCs, CRCs, KGBVs సహా సమగ్ర శిక్ష అన్ని రకాల బ్యాంకు అక్కౌంట్లను close చేసి... సదరు అకౌంట్లలో ఉన్న balance మొత్తాలను State Nodal Account (SPO)లోకి ఈ నెల 20వ తేదీ లోగా Transfer చేయాలని SPD, SS, TS జారీ చేసిన ఆదేశాలు👆*

1.In subject school name & account number
2. Signed by both Head master & chairmen (account holders)
3.for transfer cheque leaf is required 
4. Remaining cheques are to be handed over in Bank.
5. Referred letters are to be enclosed .

*★సమగ్ర శిక్ష నిధులు-అన్స్పెంట్ బాలెన్సు తిరిగి చెల్లించుట గురించిన సమాచారం.*

*●రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ మరియు ఎక్స్ అఫీషియో ప్రాజెక్టు డైరక్టర్ తెలంగాణ* వారి ఉత్తర్వుల ప్రకారం SMC అక్కౌంట్స్ లో *ది* *18.4.2022* నాటికి ఖర్చు చేయకుండా, *మిగిలి ఉన్న నిధులను, ప్రభుత్వం నిర్ధారించిన అక్కౌంటుకు, వెనుకకు జమ చేయాల్సి ఉంటుంది.*

●తెలుసుకున్న సమాచారం మేరకు ప్రాజెక్టు పరంగా *SNA* *సింగిల్ నోడల్ ఏజెన్సీ* అనే సిస్టమ్ అమలు లోకి రాబోతున్నది.
(MDM కు మాదిరి)
*ఆ ప్రకారం SMC ఖాతాలు ఉనికిలో ఉంటాయి, అందులో అమౌంట్స్ ఉంటాయి.కానీ మన స్టేట్మెంట్లో అమౌంట్స్ కనబడవు. చేసిన ఖర్చుకు సంబంధించిన వివరాలు,బిల్లులు, వోచర్లు అప్లోడ్ చేస్తే, సంబంధిత అమౌంట్స్ పొందుటకు వీలుంటుంది.*
*ఈ క్రమంలో ప్రతి పాఠశాలకు ఒక యూజర్ ఐడి,పాస్ వర్డ్ ఇస్తారు.*
*అందులో ఖర్చు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తదుపరి ఆ నిధులు చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయుటకు వీలుంటుంది. ఎక్కడా నగదు ఉండదు.*

★దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ది: *19.4.2022* న ఆయా జిల్లా ప్రతినిధులకు రివ్యూ ఉంటుంది.
 *20.4.2022* న జిల్లా స్థాయిలో, *జూమ్ మీటింగ్* ఉంటుంది.అందులో దీనికి సంబంధించిన విధి విధానాలు తెలియ చేస్తారు.

●మనకు కేవలం ఒకే ఒక రోజు అనగా ది: *16.4.2022* మాత్రమే *వర్కింగ్ డే మిగిలి ఉన్నది. గ్రాంట్లు ఇటీవలే జమ అయ్యాయి. ఎవరూ డ్రా చేయలేదు. కావున చాలా మంది ఈ వరకే చెల్లించి ఉన్నారు. కాబట్టి ఈ వరకే చేతి నుండి ఖర్చు చేసిన మొత్తాలను, విద్యుత్ బిల్లుల కొరకు చెల్లించాల్సిన వాటిని, ఇతరత్రా చెల్లింపుల కొరకు చేసిన వాటిని చెక్కుల ద్వారా నిధులు డ్రా చేయవచ్చు.*

*●అకౌంట్ చెక్ అయితే లేట్ అవుతుంది, కాబట్టి అదే రోజు(16.4.2022) చెక్ తీసుకున్నవారు, సంబంధిత పర్సనల్ ఆధారాలతో నగదు మార్చే అవకాశం ఉండేటట్లు చూస్తే మంచిది.*

*●సివిల్ వర్క్స్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది.ముందస్తు గా,తగిన MB రికార్డ్ ,వాల్యుయేషన్ సర్టిఫికెట్ లేకుండా డ్రా చేయకూడదు.*
*అయితే ఈ విషయంలో ఒక రిక్వెస్ట్ ద్వారా, సంబంధిత నగదును ఆయా పాఠశాలలకు జమ చేస్తారనే విషయం తెలియచేస్తున్నారు.*

●ది *18.4.2022* నుండి మాత్రం *మొత్తం అమౌంట్స్ వెనుకకు వెళ్తాయి.*


*About School Grants*
*●రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమీషనర్ మరియు ఎక్స్ అఫీషియో ప్రాజెక్టు డైరక్టర్ తెలంగాణ* వారి ఉత్తర్వు సంఖ్య TF/13/FC/2021, తేది:11.04.2022 ప్రకారం SMC అక్కౌంట్స్ లో తేది:*20.4.2022* నాటికి ఖర్చు చేయకుండా, *మిగిలి ఉన్న ,మొత్తం నిధులను వడ్డీతో సహా కలిపి, ప్రభుత్వం నిర్ధారించిన స్టేట్ నోడల్ అకౌంట్ ఆఫ్ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీస్ అక్కౌంటుకు,జమ చేయాల్సి ఉంటుంది.* 

*కాబట్టి ఈ విషయం లో చాలా మంది ప్రధానోపాధ్యాయులు వారు గ్రాంట్స్ ఖర్చు చేసినప్పటికీ ఫండ్స్ డ్రా చేయలేదని ఇట్టి విషయంలో తగు సూచనలు అడుగుచున్నారు.*

*➡️ఒకవేళ ప్రధానోపాధ్యాయులు స్కూల్ గ్రాంట్స్ ఖర్చుచేసి ఉన్నట్లయితే ఖర్చు చేసిన మొత్తం కు సంబంధించి విద్యా కమిటీ తీర్మానం మేరకు అట్టి మొత్తమును పాఠశాల ప్రధానోపాధ్యాయులు విత్ డ్రా చేయవచ్చు లేదా చెక్ ద్వారా చెల్లించవచ్చు.*

*➡️అదే విధముగా కరెంటు బిల్లులకు సంబంధించి పేమెంట్ చెక్ ద్వారా పే చేయవచ్చు.*

*➡️ప్రధానోపాధ్యాయులు దేని గురించి ఎవరి ద్వారా అయితే ఖర్చు చేశారో ఆ వ్యక్తికి చెక్కు ఇవ్వడం ద్వారా అట్టి బిల్లులు చెల్లించవచ్చు.*

*➡️పాఠశాల ప్రధానోపాధ్యాయులు గరిష్టంగా రూ 2500 ఈ నెలకు సంబంధించి ఖర్చుల నిమిత్తం నగదు డ్రా చేసుకోవచ్చు.*

*➡️మీరు పనిచేస్తున్న స్కూలుకు బదిలీపై వెళ్లి ఉండి ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తుంటే ఓల్డ్ ప్రధానోపాధ్యాయులు ద్వార ఖర్చయిన మొత్తమును క్యాష్ బుక్ లో ఎంట్రీ చేసి ఓల్డ్ ప్రధానోపాధ్యాయులకు అట్టి ఖర్చు చేసిన మొత్తం చెక్కు ద్వారా చెల్లించవచ్చు.*

*➡️స్కూలుకు అవసరమైన స్టేషనరీ, టాయిలెట్స్ పరిశుభ్రతకు అవసరమైన యాసిడ్స్ కొనుగోలు చేసి అట్టి బిల్లులను చెక్ ద్వారా చెల్లించవచ్చు.*

*➡️మీరు ఈ నెల 20వ తేదీ తర్వాత చేయబోయే ఖర్చుల నిమిత్తం ఎట్టిపరిస్థితులలోనూ రూపాయలు ఇరవై ఐదు వందలు కంటే మించి మీ దగ్గర హ్యాండ్ క్యాష్ వుంచుకోకూడదు.*

నోట్:*బ్యాంక్ పని దినములు 16.04.2022 మరియు 18.04.2022 మరియు 19.04.2022 మాత్రమే కలవు.*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts