All Subjects Competencies with short description in Telugu

సామర్థ్యాలు

తెలుగు 
1. వినడం , ఆలోచనతో మాట్లాడటం 
2. చదవడం , అర్థం చేసుకోవడం మరియు వివరించడం 
3. స్వీయ రచన 
4. సృజనాత్మక వ్యక్తీకరణ / ప్రశంసలు
 5. భాషా అంశాలు (పదజాలం & వ్యాకరణం ) 

ఇంగ్లీషు 
1. Listening and speaking
2. Reading Comprehension
 3. Conventional of writing
4. Vocabulary and grammar
5. Creative Expression

గణితం
1. విషయావగాహన
2 కారణాలు , నిరుపణల
3. కమ్యూనికేషన్ 
4. కనెక్షన్లు 
5. రిప్రజెంటేషన్ - విజువలైజేషన్ 

ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్
 1. విషయావగాహన
 2. ప్రశ్నించడం , పరికల్పనలు , ప్రయోగాలు మరియు క్షేత్ర పర్యటన 
3. సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులు
4. బొమ్మలు, మోడల్స్, నమూనాలు
5. ప్రశంస, నిత్య జీవితంలో వినియోగం

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts